Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » టాబో » వాతావరణం

టాబో వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: టాబోను సందర్సించాలి అనుకునే పర్యాటకులు మార్చ్ నుండి జూన్ వరకు ఉండే వేసవిలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. శీతాకాలంలో చల్లని పరిస్థితుల వల్ల టాబో సందర్శన సరైనది కాదు.

వేసవి

టాబోపట్టణం లో వేసవి సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంది, శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): టాబోలో వేసవి మార్చ్ నుండి ప్రారంభమై జూన్ చివరి వరకు ఉంటుంది. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు షుమారు 29 డిగ్రీలు, 6 డిగ్రీలుగా నమోదవుతాయి.

వర్షాకాలం

ఈ ప్రదేశం లో వర్షాలు తక్కువ. ఈ కాలం లో కూడా అధిక మంచు కురుస్తుంది.

చలికాలం

శీతాకాలం (సెప్టెంబర్): టాబోలో శీతాకాలం సెప్టెంబర్ లో ప్రారంభమౌతుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత -20 డిగ్రీల కంటే తక్కువగా ఉండడంతో భారీ మంచు కురుస్తుంది.