Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తడియాండమోల్ » వాతావరణం

తడియాండమోల్ వాతావరణం

తడియాండమోల్ వాతావరణం తడియాండమోల్ సందర్శనకు వేసవి అనుకూలం. ట్రెక్కింగ్ మరియు ఇతర బయటి కార్యక్రమాలు తేలికగా కొనసాగించవచ్చు. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవి వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలు గాను ఉంటాయి. అయితే ట్రెక్కింగ్ కు ఈ సమయమే అనుకూలం.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ ప్రాంతంలో అధిక వర్షాలుంటాయి. ట్రెక్కింగ్ వంటివి కుదరవు కనుక ఈ కాలం పర్యటనకు సూచించదగినది కాదు.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - తడియాండమోల్ లో ఈ కాలంలో చలిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 5 నుండి 12 డిగ్రీలవరకు ఉంటాయి.