Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలకాడు » వాతావరణం

తలకాడు వాతావరణం

తలకాడు వాతావరణం - తలకాడు సందర్శనకు నవంబరన్ మరియు మార్చి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - తలకాడులో వేసవి మితమైన ఉష్ణోగ్రతలతో ఆహ్లాదంగానే ఉంటుంది. కనుక పర్యాటకులు వస్తూనే ఉంటారు.

వర్షాకాలం

వర్షాకాలం ( జూన్ నుండి సెప్టెంబర్) - తలకాడులో వర్షాలు తక్కువ. అపుడపుడూ పడుతూంటాయి.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి) - తలకాడు వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉండి పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది. తలకాడు లో కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా చలికాలంలో ఉంటాయి.