Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తమిళనాడు » ఆకర్షణలు
 • 01స్వేతరంయేస్వరార్ ఆలయం,తిరువెంకడు

  స్వేతరంయేస్వరార్ ఆలయం నాగపట్నం జిల్లాలో తిరువెంకడులో ఉంది. తమిళ నాడులో ఉన్న తొమ్మిది నవగ్రహ ఆలయాల మధ్య 4 వ నవగ్రహ ప్రదేశంగా ఉన్నది. ఈ ఆలయం మెర్క్యురీ గ్రహం (లేదా బుధుని) కొరకు నిలయంగా ఉంది. లార్డ్ శివ అధ్యక్షునిగా మరియు స్వేతరంయేస్వరార్ విగ్రహంను ఇక్కడ పూజిస్తారు....

  + అధికంగా చదవండి
 • 02డేనిష్ మ్యూజియం,ట్రాన్క్విబార్

  డేనిష్ మ్యూజియం

  డేనిష్ మ్యూజియం డేనిష్ ఒప్పందం సమయం నిండి పొందుపరచిన అనేక ముఖ్యమైన కళాఖండాలను, అద్భుతమైన ప్రదర్శనలను కలిగిఉంది. ఇక్కడ భద్రపరచిన వస్తువులు అంతకన్నా ముందు కాలానికి చెందినవి కూడా వున్నాయి, వీటిలో చాలా వాటిని ట్రాన్క్విబార్ లోని డేనిష్ వలసదార్లు కనుగొన్నారు. ఈ...

  + అధికంగా చదవండి
 • 03డేనిష్ కోట (ఫోర్ట్ డాన్స్ బోర్గ్),ట్రాన్క్విబార్

  డేనిష్ కోట (ఫోర్ట్ డాన్స్ బోర్గ్)

  ట్రాన్క్విబార్ లో స్థిరపడ్డాక డేనిష్ వారు నిర్మి౦చిన మొదటి భవంతుల్లో డేనిష్ కోట ఒకటి. ఒక వాణిజ్య సెటిల్మెంట్ తో పాటు డేనిష్ కాలనీ కి ఇవే పునాదులుగా మారాయి. ఒవే జేడ్డే అనే డేనిష్ కెప్టెన్ ఈ కాలనీ నిర్మించాడు. 400 ఏళ్ళ నాడు నిర్మించిన ఈ కోట ఆ తరువాత చాలా సార్లు...

  + అధికంగా చదవండి
 • 04అరుళ్మిగు ముల్లై వన నాథర్ టెంపుల్,తిరుకరుకావుర్

  అరుళ్మిగు ముల్లై వన నాథర్ టెంపుల్

  అరుళ్మిగు ముల్లై వన నాథర్ టెంపుల్ ను గర్బరాక్ క్షమిఅగై టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ వేట్టార్ నది ఒడ్డున కలదు. వేట్టార్ నది కావేరి నది ఉప శాఖ. ఈ ఆలయ దర్శనం, సంతానం అసిసించే జంటలకు మేలు చేస్తుందని నమ్ముతారు. ఈ గుడిలోని దేవత పార్వతి దేవి అవతారం ఈమె గర్భవతి మహిళలకు మేలు...

  + అధికంగా చదవండి
 • 05ఒలకరువి జలపాతాలు,నాగర్ కోయిల్

  ఒలకరువి జలపాతాలు

  నాగర్ కోయిల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం ఒలకరువి జలపాతాలు. కన్యాకుమారిని సందర్శించే పర్యాటకులు అందమైన పరిసరాల్లో వుండే ఈ జలపాతాల్ని తప్పక చూస్తారు. దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ జలపాతాలలో ఇది ఒకటి.

  స్థానికుల కథనం ప్రకారం,...

  + అధికంగా చదవండి
 • 06శ్రీ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్,తిరుత్తణి

  శ్రీ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ టూరిస్టులను, యాత్రికులలోను తిరుత్తని మురుగన్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందినది. ఇది హిందువుల ప్రసిద్ధ యాత్రా స్థలాలలో ఒకటి. తమిళ్ నాడు లో కల ఆరుసుబ్రహ్మణ్యస్వామి టెంపుల్స్ లో ఇది ఒకటి. దీనిని ఆరుపడాయి వీడు అంటారు. పురాణ గాధల మేరకు ఈ...

  + అధికంగా చదవండి
 • 07శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయం,అలంగుడి

  శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయం

  శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ప్రధానంగా శివుడిని పూజిస్తారు. ఇక్కడ శివుడిని ఆపత్సహాయేశ్వరార్ గా పూజిస్తారు. శివుడు లింగం ఆకారంలో ఉంటాడు, ఇది “స్వయంభూ” గా పేరుగాంచింది. ఈ ఆలయంలో “కలన్గమార్ కథా వినాయగర్” గా ప్రసిద్ధిగాంచిన వినాయకుడి విగ్రహం,...

  + అధికంగా చదవండి
 • 08మలైకోటై ఉచి పిల్లయర్ ఆలయం (రాతి కోట),ట్రిచీ

  మలైకోటై ఉచి పిల్లయర్ ఆలయం (రాతి కోట)

  మలైకోటై ఉచి పిల్లయర్ రాతికోట పై ఉన్న ఆలయం, ఇక్కడ వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించిన ఒక పురాతన ఆలయం. ఈ ఆలయం 83 మీటర్ల పొడవుతో, మదురై నాయకులతో పూర్తిచేయబడింది. రాతి కోటపై ఉన్న ఈ ఆలయాల నిర్మాణం అద్భుతమైనది, ఇది భారతదేశ పురావస్తు శాఖవారిచే...

  + అధికంగా చదవండి
 • 09కైలాసనాద్ ఆలయం,తింగలూర్

  కైలాసనాద్ ఆలయం

  తమిళనాడు రాష్టంలోని తింగలూర్ గ్రామంలో ఉన్న కైలాసనాద్ ఆలయం హిందువులచే పూజించబడే ధార్మిక స్థలం. కైలాసనాద్ గా పూజించబడే శివుడు ఈ ఆలయ ప్రధాన దేవత. ఈ ఆలయ ప్రాంగణంలో చంద్రుడి విగ్రహం కూడా ఉంది. ఆసక్తికరమైనది, తమిళ భాషలో చంద్రుడిని ‘తింగళ్’ అంటారు. బహుశా, ఈ...

  + అధికంగా చదవండి
 • 10కీల్పెరుంపల్లం ఆలయం,కీల్పెరుంపల్లం

  కీల్పెరుంపల్లం ఆలయం

  కీల్పెరుంపల్లం కేతుగ్రహానికి చెందినది, అయితే ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి నాగనాధస్వామి, సుందరనాయకి రూపాలతో కూడా పూజించబడుతున్నారు. కేతువు ఈ ఆలయ ప్రధాన దేవత, ఇక్కడ సగం మనిషి, సగం పాముగా చిత్రించిన దేవుని విగ్రహం ఉంది. జ్యోతిష్ శాస్త్ర చార్ట్ లో కేతువు సరైన స్థానంలో...

  + అధికంగా చదవండి
 • 11జమ్బులింగేశ్వర & అఖిలన్దేశావరి టెంపుల్,తిరువానై కావాల్

  జంబు లింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి టెంపుల్ ను చోళ రాజులలో మొదటి వాడిన కోచెంగా చోళ నిర్మించారు. టెంపుల్ గోడలపై లిఖిత శాసనాలు కలవు. ఈ టెంపుల్ కనీసం 1,800 ఏళ్ల నాటిది గా చెపుతారు. అయినపటికి ఇది మంచి స్థితి లో కలదు. ఎప్పటికపుడు మరమ్మతులు చేయిస్తుంటారు. జంబు కేశ్వర...

  + అధికంగా చదవండి
 • 12ట్రాన్క్విబార్ బీచ్,ట్రాన్క్విబార్

  ట్రాన్క్విబార్ బీచ్

  మీ బాధలను మైమరపించే అలల సంగీతం అందించే సముద్ర తీరం ట్రాన్క్విబార్. కోరమండల్ తీరంపై ఉన్న ఈ అనర్ఘ రత్నాన్ని ఇంకా పూర్తిగా అన్వేషించాల్సి ఉంది. బడ్జెట్ ఎకామడేషన్ సౌకర్యాలెన్నో అందించే ఈ తీరంలో ఉన్నపుడు తప్పక చూడాల్సిన ప్రాంతం బీచ్ మీది బంగళా అనబడే నీమ్రానా హోటల్స్...

  + అధికంగా చదవండి
 • 13నిరర్ ఆనకట్ట,వల్పరై

  నిరర్ ఆనకట్ట

  వల్పరై నుండి 15 కిలో మీటర్ల దూరంలో నిరర్ ఆనకట్ట ఉన్నది. ఈ ఆనకట్ట జల విద్యుత్ ప్రాజెక్టు భాగంగా నిర్మించబడింది. ఈ పవర్ ను పరిశ్రమకు మరియు గృహ అవసరాలకు వాడతారు. ఇది ఇంకా నీటిపారుదల పరంగా కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు తమిళనాడు మరియు కేరళలో ప్రదేశాలకు నీటి...

  + అధికంగా చదవండి
 • 14నమక్కల్ ఆంజనేయ టెంపుల్,నమక్కల్

  నమక్కల్ ఆంజనేయ టెంపుల్

  యాత్రికులకు, పర్యాటకులకు ఇక్కడ కల ఆంజనేయ టెంపుల్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ టెంపుల్ సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో కలదు. నరసింహ టెంపుల్ కు సుమారు వంద మీటర్ల ఎదురుగా కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఇది 13 అడుగుల ఎత్తు కలది. ఆంజనేయ...

  + అధికంగా చదవండి
 • 15నాగనాథ స్వామి ఆలయం,తిరునగేశ్వరం

  రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Oct,Mon
Return On
04 Oct,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
03 Oct,Mon
Check Out
04 Oct,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
03 Oct,Mon
Return On
04 Oct,Tue

Near by City