Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తపోలా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ముంబై, నాశిక్, పంచగని, సతారా ల నుంచి తపోలా చేరుకోవడానికి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చాల బస్సులు నడుపుతోంది. మీరు ఎంచుకున్న బస్సు సర్వీసుని బట్టి రేటు వుంటుంది – సాధారణంగా ఇది 75 రూపాయల నుంచి 250 రూపాయల మధ్య వుంటుంది. తపోలా కు బస్సులు నడిపే చాలా ప్రైవేట్ ఆపరేటర్లు కూడా వున్నారు.