Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తపోలా » వాతావరణం

తపోలా వాతావరణం

సందర్శించడానికి అనువైన సమయంతపోలా లో ఏడాది పొడవునా సగటు వాతావరణం ఉంటుంది. ఈ నగరంలో తిరిగి విహారయాత్ర చేయాలంటే శీతాకాలం అనువైన సమయం. వర్షాకాలం తర్వాతి సమయం కూడా ఇక్కడి అందాలు ఆస్వాదించడానికి బాగానే వుంటుంది.

వేసవి

వేసవితపోలా లో వేసవి మార్చ్ నుంచి జూన్ వరకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి వుంటుంది. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా 29 డిగ్రీలకు చేరుకొని, చల్లగా వుండే చాలా రోజుల్లో 18 డిగ్రీ లకు పడిపోతుంది. ఇక్కడి స్థల సందర్శనకు, పర్యాటక కార్యకలాపాలకు ఇది అనువైన సమయం.

వర్షాకాలం

వర్షాకాలం:తపోలా లో వర్షాకాలం జూన్ మధ్యలో మొదలై సెప్టెంబర్ నెలాఖరు దాకా వుంటుంది. ఈ ప్రాంతం లో సగటు వర్షపాతం నమోదౌతుంది. ఈ ప్రాంతం అందాలను చూడాలంటె ఇది గొప్ప సమయం.

చలికాలం

శీతాకాలండిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా తపోలా లో శీతాకాలం వుంటు౦ది. ఈ కాలంలో ఈ ప్రదేశం లో గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు వుంటుంది, కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు చేరుకుంటుంది.