Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తెహ్రి » ఆకర్షణలు » సేమ్ ముఖెం ఆలయం

సేమ్ ముఖెం ఆలయం, తెహ్రి

1

సేమ్ ముఖెం ఆలయం 2903 మీటర్ల ఎత్తులో ఒక కొండ మీద ఉన్నది. ఇది పాము దేవుడు నాగరాజుకు అంకితం చేయబడింది. అంతేకాక స్థానిక ప్రజల కోసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పర్యాటకులను ఒక 64 km పొడవైన రహదారి ద్వారా తెహ్రికి అనుసంధించబడి ఉంది. ఖంబ ఖల్ నుండి 7 కి.మీ. ట్రెక్ ద్వారా ఆలయంను చేరవచ్చు.

ఖంబఖల్ నుండి 2 కిమీ దూరంలో ఉన్న ముఖెం గ్రామంలో అతిథులకు వసతి సౌకర్యాలను పాండాలు లేదా ఆలయం పూజారులు అందిస్తారు. ఈ గ్రామం నుండి 5 కిమీ ఎత్తుపైకి ట్రెక్ సేమ్ ముఖెం ఆలయంనకు దారితీస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri

Near by City