చిరపుంజీ - ఇది క్యాట్స్ అండ్ డాగ్స్ ప్రవాహాలు!
స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మేఘాలయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజీ......
జిరో - అధిక అందం కలిగిన ప్రకృతికి పయనం !
జిరో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన పట్టణాల్లో ఒకటి. జిరో అనేది చుట్టూ వరి పొలాలు మరియు అందమైన పైన్ చెట్ల సమూహం మధ్య ఉన్న ఒక చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఈ......
జోర్హాట్ – పుష్కలంగా తేయాకు తోటలున్న నగరం !!
అస్సాం లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటైన జోర్హాట్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో దాని నైసర్గిక స్థితి వల్ల ఎగువ అస్సాం కు, నాగాలాండ్ రాష్ట్రానికి ముఖద్వారం గా పనిచేస్తుంది. జోర్హాట్ అనేది......
కాజిరంగా – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!
జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్......
సేనాపతి - ప్రకృతి తో కలసిపొండి
మణిపూర్ లోని తొమ్మిది జిల్లాల లోను సేనాపతి ఒక మంచి పర్యాటక ఆకర్షణలు కల జిల్లా. జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం కల పట్టణం పేరు కూడా సేనపతే. ఈశాన్య భాగం లోని అనేక ప్రదేశాల వలే, ఈ......
జయంతియా కొండలు – విస్తృత ప్రకృతి దృశ్యాలు,ఎత్తుపల్లాల కొండలు !!
సహజ అందంతో కూడిన ఈ జయంతియా హిల్స్ కొండలు, లోయలపై అమర్చబడి ఉన్నాయి. ఎత్తుపల్లాల కొండలు విస్తారంగా ఉన్నా, గలగలా పారే నదులకు కొరతేమీ లేదు. జయంతియా హిల్స్ పర్యాటకం దాని సహజ అందం......
రీ భోయి - ప్రకృతి ఒడిలో...!
నాంగ్పో లో ప్రధాన కేంద్రంగా గల రీ భోయి మేఘాలయలోని 11 జిల్లాల్లో ఒకటి. సౌథ్ గారో హిల్స్ జిల్లా తరువాత మేఘాలయలో అతి తక్కువ జనాభా కల జిల్లా రీ భోయి. ఈ జిల్లాను తూర్పు ఖాసీ హిల్స్......
తమెంగ్లాంగ్ - అడవులు మరియు అన్వేషించబడని ఆకర్షణీయమైన కొండలు గల భూమి !
తమెంగ్లాంగ్ ఒక కొండ జిల్లా. తమెంగ్లాంగ్ మొత్తం కొండలు, లోయలు మరియు శ్రేణులతో కూడి ఉంటుంది. తమెంగ్లాంగ్ ఒక అందమైన జిల్లా. ఇది మణిపూర్ లో ఉన్నతొమ్మిది జిల్లాలలో......
షిల్లాంగ్ పర్యాటక రంగం - తూర్పు స్కాట్లాండ్ !
'తూర్పు స్కాట్లాండ్ ' అని పిలవబడే షిల్లాంగ్ నిస్సందేహంగా ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. షిల్లాంగ్ లో పచ్చని పొలాలు,సుందరమైన ప్రకృతి......
ఇటానగర్ - ఆర్కిడ్ రాజధాని
ఇటానగర్ పర్యాటక రంగం - గిరిజనులు యొక్క ఉత్సాహపూరితమైన ఆర్కిడ్ రంగుల మధ్య తేడాను ప్రత్యక్షంగా చూపే ఆర్కిడ్ రాజధాని అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్ హిమాలయాల దిగువ......
దీమాపూర్ – గొప్ప నదీ తీరాన వున్న నగరం ! ఈశాన్య భారతంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా పరిగణించ బడే దీమాపూర్, నాగాలాండ్ కు ప్రవేశ ద్వారం కూడా. ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఈ నగరం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో మౌలిక వసతులు సదుపాయాలూ కలిగి వుంది. దిమాసా అనే పదం నుంచి దీమాపూర్ అనే పేరు వచ్చింది – దీ అంటే నీరు, మా అంటే పెద్ద లేక గొప్ప, పూర్ అంటే నగరం అని అర్ధం. అలా, దీమాపూర్ అంటే ఒక గొప్ప నదీ తీరాన వున్న నగరం అని అర్ధం. ధనసిరి నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.
దీమాపూర్ నగరానికి గొప్ప చరిత్ర వుంది, ఒకప్పుడు కచారి వంశీయులు ఏలిన దిమాసా రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. దీమాపూర్ చుట్టూ వుండే పురావస్తు శిధిలాల ఆధారంగా ఈ నగరాన్ని బాగా......
వోఖ – లోథాల భూమి!
వోఖ, రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, పట్టణం. ఇది నాగాలాండ్ అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతం. వారి చరిత్రలో చాల భాగంలో ఈ ప్రాంతం నాగాలాండ్ లోని ఇతర......
గువహతి - సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం !
ఈశాన్య ప్రాంతం వరకు విస్తరించబడిన నగరం గువహతి అస్సాంలోని పెద్ద నగరం . బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న మంత్రముగ్ధమయిన గువహతి నగరం రాష్ట్రం తో పాటు ఈ ప్రాంతం యొక్క వైవిధ్యాన్ని......
శిబ సాగర్ -అహోం రాజ్య శతాబ్దపు రాజధాని!
శిబ సాగర్ లేదా శివ సాగర్ అంటే 'శివ భగవానుడి సముద్రం అని అర్ధం చెపుతారు. శిబ సాగర్ అదే పేరుతో జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కూడా కలదు. ఇది రాష్ట్ర రాజధాని గౌహతి పట్టణం నుండి 360 కి.......
హఫ్లాంగ్ – అస్సాం లోని సుందరమైన హిల్ స్టేషన్!
అస్సాం రాష్ట్రములోని హాఫ్లాంగ్ వివరించాలి అంటే – “ఇది కేవలం మంత్రముగ్ధుల్ని చేసే’ ఏకైక పర్వత ప్రాంతం. దీనికి ‘తూర్పు స్విట్జర్లాండ్’ అని......
హజో – మత సామరస్యం గల భూమి!
హజో అస్సాం లోని ఒక ప్రధాన ధార్మిక ప్రదేశం. హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాంమతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ......
మజులి – సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం! చరిత్ర, సంస్కృతితో నిండిన మహత్తు గల ప్రదేశం మజులి అస్సాంలోని ఆకర్షణలలో ఒకటి. మజులి ప్రప్ర౦చంలోని అతి పెద్ద నదీ ద్వీపమే కాక, నవీన వైష్ణవమతానికి అస్సాంలోనే పెద్ద పీట కల్గినది కూడా. మజులి పర్యాటకరంగం చిన్నదైనప్పటికి అది జీవంతో నిండి ఉంది. శక్తివంతమైన బ్రహ్మపుత్ర ఈ స్థలం సహజ సౌందర్యాన్ని పెంచుతుండగా, సత్రాలు దీనికి సాంస్కృతిక గుర్తింపును కల్గిస్తున్నాయి.
ద్వీపం అనేక లక్షణాలు – మజులి లోనూ, చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా మజులి ఒక గౌరవమైన గుర్తింపును కల్గిఉంది. వాస్తవానికి ఈ ద్వీపం 1250......
బోమ్డిలా – ఒక అందమైన ఆనందం !!
అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ......
కొహిమ - కెవి పూవుల భూమి
ఈశాన్య భారత దేశం లో కల నాగాలాండ్ నగరం లోని కొహిమ ఎంతో సుందర ప్రదేశం. ఎన్నో తరాలుగా ఈ ప్రదేశం దాని ప్రకృతి అండ చందాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ......
తవాంగ్ – అనూహ్యమైన నిరాడంబర అందం!
తత్వవేత్తలు, మంత్రముగ్ధుల్ని చేసే అందంతో సముద్రమట్టానికి షుమారు 10,000 అడుగుల ఎత్తు దిమ్మ వద్ద ఉన్న తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ జిల్లాలో ఉంది, దీనికి ఉత్తరాన టిబెట్, నైరుతి......