Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థానే » ఆకర్షణలు
  • 01ఎస్సెల్ వరల్డ్

    ఎస్సెల్ వరల్డ్

    థానే జిల్లలో ప్రసిద్ధ అమ్యూస్మెంట్ పార్క్ ఎస్సెల్ వరల్డ్.గోరాయి లో ఉన్న ఈ పార్కు రైన్ బో, బంపింగ్ కార్స్, చాలా రోరాల్ కోస్తార్లు లాంటి చాలా రోరాల్ కోస్టర్లు లాంటి 34 ఆసక్తి కరమైన సవారీలను అందిస్తుంది.ఎస్సెల్ వరల్డ్స్ పక్కనే ఉన్న వాటర్ కింగ్ డమ్ ఆసియా ఖండంలోనే...

    + అధికంగా చదవండి
  • 02తిత్వాలా మహాగణేష్ దేవాలయం

    తిత్వాలా మహాగణేష్ దేవాలయం

    థానే జిల్లాలోని తిత్వాలా గ్రామంలో ఈ మహాగణేష్ దేవాలయం ఉంది. ఇక్కడి విగ్రహం సిద్ది వినాయకుడిది కావడంవల్ల దేనిని సిద్ది వినాయక దేవాలయం గా కూడా వ్యవహరిస్తారు.ఈ మహాగణపతిని నిత్యం భక్తితో పూజిస్తే కోరుకున్న వారితో పెళ్లి అవుతుందని భక్తులు నమ్ముతారు.ఈ గుడి ఆవరణలో చిన్న...

    + అధికంగా చదవండి
  • 03తాన్సా అభయారణ్యం

    తాన్సా అభయారణ్యం

    థానే జిల్లలో ఉన్న తాన్సా అభయారణ్యం 320 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వాడా, మోఖదాస్, షాహాపూర్ తాలూకాలలో విస్తరించి ఉంది.ఇక్కడి అభయారణ్యం వన్యప్రాణి ప్రేమికులను ఆహ్లదపరుస్తుంది. అరుదైన, అంతరించి పోతున్న వృక్ష, జంతు జాతులకు ఇది ఆలవాలం. ఇక్కడ దాదాపు 200 రకాల పక్షులు,...

    + అధికంగా చదవండి
  • 04నానేఘాట్ కొండలు

    థానే జిల్లాలోని మల్షేజ్ ఘాట్ ప్రాంతంలో వున్న నానేఘాట్ కొండలు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. అవి సముద్ర మట్టానికి 838.2 మీటర్ల ఎత్తున వున్నాయి.అసంఖ్యాకమైన గుహలు, రాతిలో చెక్కిన నీటి చేలమలతో ఈ కొండల గుండా వెళ్ళే ఘాట్ మాతా నుంచి కొంకన్ పర్వత మార్గానికి ఈ ప్రాంతం...

    + అధికంగా చదవండి
  • 05బస్సేయిన్ కోట

    ఇప్పుడు వసై కోటగా పిలువబడే బస్సేయిన్ కోట థానే జిల్లాలోని వసాయి గ్రామంలో వుంది. థానే కొండ చరియ వెంట పోర్చుగీస్ వారి తోలి స్థావరంగా బస్సేయిన్ ప్రసిద్ది పొందింది. బస్సేయిన్ కోట గా పిలువబడే ముందు దీన్ని వసాయి లోని సెయింట్ సెబాస్టియన్ కోటగా పిలిచేవారు.1532 లో...

    + అధికంగా చదవండి
  • 06సుధా ఘడ్ కోట

    సుధా ఘడ్ కోట

    భోరప్ ఘడ్ కోట లేదా భోరాయి ఘడ్ కోట గా పిలువబడే సుధా ఘడ్ కోట థానే జిల్లాలోని ప్రధాన చారిత్రిక ప్రదేశం.          రెండో శతాబ్దంలో నిర్మించిన ఈ కోటను 1436 లో బహమనీ సుల్తాన్లు ఆక్రమించుకున్నారు. 1650 లో ఈ కోటను మరాఠాలు, ...

    + అధికంగా చదవండి
  • 07తికుజి-ని-వాడి

    తికుజి-ని-వాడి

    థానే జిల్లా లోని మనపడా చితల్సార్ గ్రామంలో ఎత్తైన కొండలు, దట్టమైన పచ్చటి వనాల మధ్య నెలకొని ఉన్న తికుజి-ని-వాడి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. గడ్బందర్ థానే రహదారిపై, ముంబై మహానగరం నించి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఈ ఆకర్షణను  1983 లో ఏర్పాటు చేసారు.20 ఎకరాల...

    + అధికంగా చదవండి
  • 08సూరజ్ నీటి పార్క్

    సూరజ్ నీటి పార్క్ థానే లోని ప్రధాన ఆకర్షణ. మీరు జల ప్రేమికులు అయితే, వెంటనే థానే జిల్లాలోని అద్భుత జల విహార కేంద్రం సూరజ్ నీటి పార్క్ కు వెళ్ళండి. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ థానే నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జల స్వర్గం.పిల్లలకే కాకుండా...

    + అధికంగా చదవండి
  • 09కేల్వా సముద్రతీరం

    థానే సందర్శించే యాత్రికులకు విహార కేంద్రంగా ప్రసిద్ధమైనది ఇక్కడి కెల్వ సముద్ర తీరం. అరేబియన్ సముద్ర తీరంలో ఏడు కిలోమీటర్ల పొడవునా వుండే ఈ తీరం మహారాష్ట్ర లోని సముద్ర తీరాల్లోకల్లా పెద్దది,ఈ సముద్ర తీరం సురు చెట్ల వరుసతో, శీతలాదేవి గుడి కలిగి వుంది. కెల్వ కోట...

    + అధికంగా చదవండి
  • 10సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చ్

    సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చ్

    సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చ్ థానే జిల్లలో పరదాన ప్రదేశం. ఇది థానే రైల్వే స్టేషన్ కి దగ్గరలోని మసుందా సరస్సుకి సమీపంలో నిర్మించబడి ఉంది.1852 లో పోర్చుగీస్ (ఫ్రాన్సిస్కాన్స్) మిషనరీస్ కి చెందిన ఫాథర్ అంటోనియో డో పోర్టో నాయకత్వంలో కట్టిన సెయింట్ అంటోనీ చర్చ్ ని...

    + అధికంగా చదవండి
  • 11జయ విలాస్ పేలస్

    జయ విలాస్ పేలస్

    జవహర్ లో వున్న జయ విలాస్ పేలస్ ముంకే గిరిజన రాజులకు నిలయం. జవహర్ గా కూడా పిలువబడే ఈ కట్టడం యశ్వన్ రావ్ ముకనే అనే గిరిజన రాజు నిర్మించాడు – దీన్నే రాజ్ బారి అని కూడా అంటారు.ప్రత్యెక నిర్మాణ శైలికి, పురాతనత్వానికి ఈ పేలస్ ప్రసిద్ది పొందింది. ఈ పేలస్ ఒక పేద్ద...

    + అధికంగా చదవండి
  • 12కాశీమిరా

    కాశీమిరా

    కాశిమీరా అనేది థానే జిల్లాలో పర్వత ప్రాంతాలు, అసంఖ్యాకమైన సరస్సుల మధ్య నెలకొన్న రెండు అందమైన గ్రామాలలో భాగం.ప్రధాన జిల్లా నుంచి కాశీమీర ను కలిపే వంకర టింకర రోడ్ల ద్వారా ఈ ప్రసిద్ధ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ రోడ్ల నుంచి ఇక్కడి ప్రశాంతమైన సరస్సులు, ఎత్తైన కొండలు...

    + అధికంగా చదవండి
  • 13జవహర్

    జవహర్ (లేదా జాహర్) తనే లో 10మీటర్ల ఎత్తున వున్న అందమైన పర్వత కేంద్రం. ఇది జిల్లా కేంద్రం నుంచి 79 కిలోమీటర్ల దూరంలో, ముంబై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో వుంది.ఒకప్పుడు రాజ సంస్థానం అయిన జవహర్ ఇప్పుడు దట్టమైన పచ్చటి చెట్లతో, అక్కడక్కడా జలపాతాలతో అలరారుతోంది. ఛత్రపతి...

    + అధికంగా చదవండి
  • 14థానే కొండ చరియ

    థానే కొండ చరియ మహారాష్ట్రలో పక్షి సంరక్షణకు ప్రసిద్ది. ఇది థానే జిల్లా లోకి వస్తుంది.ఈ ప్రాంతం 205 కన్నా ఎక్కువ జాతుల పక్షులకు నెలవు. జామ పోలంక,  ఎర్ర చిల్లువ, హూపో, బూడిద రంగు పోలంక, అవోసెట్ అనే కొంగ జాతి పక్షి లాంటి చాలా అరుదైన జాతులు కనపడతాయి. వీటిలో పైడ్...

    + అధికంగా చదవండి
  • 15ఎయూర్ కొండలు

    ఎయూర్ కొండలు

    మీరు ప్రకృతి ప్రేమికులైతే ‘థానే లో చూడాల్సిన మొదటి 20 ప్రాంతాల’ జాబితా లో ఎయూర్ కొండలు వుండాలి. మీరు ప్రకృతిని, ప్రశాంతత ను ప్రేమించేట్లయితే కాలుష్య రహిత వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఎయూర్ కొండలు సందర్శించాలి.మామా అల్లుళ్ళ కొండలు గా పిలువబడే ఈ పర్వత...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City