పాలరువి జలపాతాలు కేరళ – తమిళనాడు సరిహద్దులలో వుంటాయి. పాలరువి అంటే పాల ధార అని అర్ధం చెపుతారు. నురగలు కక్కే ప్రవాహాలు వెండి రంగులో చల్లని ధారలతో చూచే వారికి ఒక అద్భు తంగా అనిపిస్తుంది. పాలరువి కొల్లం కు 75 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ నీటి స్వర్గాన్ని చేరాలంటే...
ఇది ఇండియా లో మొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్. ఈ ప్రదేశాన్నిప్రకృతి ప్రియులకు మరియు సహస క్రీడాకారులకు కలిపి 5 భాగాలుగా విభజించారు. కల్చర్ జోన్ లో స్థానిక మహిలాలి దుకాణాలు నడుపుతారు మూజికల్ డాన్స్ ఫౌంటేను కలదు. సహస క్రీడల జోన్ లో పాత్ వేస్ వివిధ రకాల క్రీడలకు...
కులతుపూజ కొల్లం జిల్లలో ఒక అందమైన గ్రామం. తేన్మలై పర్వత ప్రాంతానికి ఇది సమీపంలో ఉంటుంది. తిరువంతపురం – శేన్కోట్టాయి మార్గంలో కలదు. తిరువనంతపురం కు 62 కి.మీ. మరియు కొల్లం కు 64 కి.మీ. దూరంలో ఉంటుంది. కులుతుపూజ దాని శాస్త దేవాలయానికి ప్రసిద్ధి. ఇక్కడ బాల...
ఆనందోత్సాహాలతో వుండే వారికి సాహస ప్రియులకు ట్రెక్కింగ్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ 3 రోజుల ట్రెక్కింగ్ టూర్లు కలవు. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్ టూర్లు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. చెండురూనీ అభయారణ్యంలో పక్షి సందర్శకులకు పక్షులను...
ఆర్యంకావు ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ అంటారు. కొల్లం జిల్లా కు తూర్పు దిశగా 75 కి.మీ. దూరంలో కలదు. తేన్మలై కు సమీపంలో కల ఆర్యంకావు గ్రామం జిల్లాలోని ప్రదాన ఆకర్షణలలో ఒకటి. ఆర్యంకావు లోని ప్రధాన ఆకర్షణ పాలరువి జలపాతాలు. ఈ క్షేత్రం లేడి సెయింట్...