Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తెన్జాల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

మిజోరం నలుదిక్కుల గుండా 54 వ జాతీయ రహదారి విస్తరిస్తుంది. పర్యాటకులు ఐజ్వాల్ నుండి ఈ జాతీయ రహదారిని ఉపయోగించి తెన్జాల్ చేరుకోవచ్చు. మిజోరం లోని రాజధాని నగరానికి, తెన్జాల్ కి మధ్య దూర౦ 43 కిలోమీటర్లు ఉంటుంది, ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఒక గంట పడుతుంది.