Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుచెందూర్ » వాతావరణం

తిరుచెందూర్ వాతావరణం

పర్యటనకు ఉత్తమసమయం తిరుచెందూర్ పర్యటనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం. అయితే జూన్ నుండి సెప్టెంబర్ వరకూ కూడా కొద్ది రోజుల పర్యటనకు టెంపుల్ దర్సనాలకు అనుకూలంగానే వుంటుంది.

వేసవి

వేసవి తిరుచెందూర్ లో వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 28 డిగ్రీలు, గరిష్టం 39 డిగ్రీలు గా వుంటాయి. సాయంకాలాలు ఆహ్లాదకరంగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం. తిరుచెందూర్ లో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లగానే వుంటుంది. ఇక్కడ పర్యటనకు ఆహ్లాదంగా వుంటుంది.

చలికాలం

శీతాకాలం తిరుచెందూర్ లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుండి 34 డిగ్రీల వరకూ మారుతూంటాయి. తిరుచెందూర్ సందర్శనకు ఈ సమయం అనుకూలం. పర్యటన ఆహ్లాదంగా వుంటుంది.