Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుకరుకావుర్ » వాతావరణం

తిరుకరుకావుర్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం తిరుకరుకవుర్ భక్తులు సమీపం ప్రజలు సంవత్సరం పొడవునా దర్శిస్తారు. కాని ఈ ప్రదేశ పర్యటనకు వింటర్ నెలలు అనుకూలం. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుండే చలికాలం అనువైనది.

వేసవి

వేసవి తిరుకరుకవుర్ లో వేసవి నెలలు మార్చ్ నుండి మే వరకూ వుంటాయి. అధిక వేడిగా వుండి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుండి అధికంగా 40 డిగ్రీల వరకూ వుంటాయి. ఈ సమయంలో పర్యటన అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం తిరుకరుకవుర్ లో వర్షాలు ఒక మోస్తరుగా వుంటాయి. వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. అపుడపుడూ అధిక వర్షాలు కూడా పడతాయి. కనుక ఈ సమయంలో పర్యటించే వారు రైన్ కోట్లు, గొడుగులు తప్పక కలిగి వుండాలి.

చలికాలం

చలికాలం ఈ ప్రదేశంలో చలికాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఆహ్లాదకరంగా వుంటుంది. డిసెంబర్, జనవరి నెలలలో కొద్దిపాటి జల్లులు పడతాయి. పర్యటనకు ఆహ్లాదంగా వుంటుంది.