Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరుత్తణి

తిరుత్తణి - పవిత్రమైన గ్రామం !

4

మురుగా భక్తులకు తిరుత్తణి ఒక పవిత్రమైన భూమి. ఈ గ్రామంలో ఆరు హిందూ దేవతల గుడులు కలవు. ఈ గ్రామం తమిల్ నాడు లోని తిరువళ్లూర్ జిల్లాలో కలదు. ఇక్కడ ప్రసిద్ధ ఆకర్షణ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ కాగా ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఇక్కడ ఒక చిన్న అందమైన సరస్సు - నంది నది కలదు. శరవణ పాయికల్ అనబడే కుమారా తీర్థ కూడా ఒక పవిత్రమైన కొలను గా భావిస్తారు. ఈ నీరు ఔషధ గుణాలు కలిగి వుందని నమ్ముతారు.

తిరుత్తణి చుట్టుపట్లకల పర్యాటక ప్రదేశాలు

శ్రీ మురుగా దుష్ట శక్తులపై విజయంసాధించిన ఆరు స్థలాలలో తిరుత్తణి ఒకటి గా భక్తులు నమ్ముతారు. మిగిలిన అయిదు దేవాలయాలు పాలని దండయుధపని స్వామి టెంపుల్, తిరుచెందూర్ సెంథిల్ అందవార్ టెంపుల్,తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి టెంపుల్, స్వామి టెంపుల్, స్వామిమలై స్వామినాథ స్వామి టెంపుల్ మరియు పాలముదిర్చోలై సుబ్రమణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మనేశ్వర్ డి ఆశీర్వాదాలు పొందాలంటే, ఈ ఆరు పుణ్య క్షేత్రాలు దర్శించాల్సిందే. టూరిస్టులకు తిరుతణిలో సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ మాత్రమే కాక ఇంకా అనేక ఆకర్షణలు కలవు. వాటిలో సంతాన వేణుగోపాలపురం టెంపుల్ ఒకటి. ఈ గుడిని వేలాది భక్త్రులు, పర్యాటకులు ప్రతి సంవత్సరం దర్శించు కొంటారు.

తిరుతణి వాతావరణం సంవత్సరం పొడవునా ఇక్కడి వాతావరణం తేమగాను వేడిగాను వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు సెప్టెంబర్ నుండి మార్చ్ వరకూ గల వింటర్ అనుకూలమైనది.

తిరుతణి ఎలా చేరాలి

తిరుత్తణి కి అనువైన రోడ్డు మరియు రైలు మార్గాలు కలవు. ఈ ప్రదేశానికి సమీప రైలు స్టేషన్ చెన్నై లో కలదు. తమిళ్ నాడు లోని ప్రధాన నగరాలనుండి బస్సులు టాక్సీలు తరచుగా లభిస్తాయి.

తిరుత్తణి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరుత్తణి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరుత్తణి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరుత్తణి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం తమిళ్ నాడు లోని ఇతర ప్రాంతాల నుండి తిరుతణి కి బస్సులు కలవు. ప్రభుత్వ బస్సులు తరచుగా నడుస్తాయి. ఇక్కడ నుండి 68 కి.మీ.ల దూరంలో కల ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుపతి కి లేదా 85 కి.మీ. ల దూరంలో కల చెన్నైకి కూడా బస్సులో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రైలు ప్రయాణంలో చెన్నైలో లేదా అరక్కోణం జంక్షన్ లో దిగాలి. ఈ ప్రదేశాల నుండి బస్సు లేదా టాక్సీ ల లో తిరుతణి చేరవచ్చు. టాక్సీ చార్జీ సుమారు రూ.750 గా వుంటుంది. రైలు స్టేషన్ నుండి చెన్నై 70 కి.మీ.ల దూరం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం తిరుత్తని కి ఎయిర్ పోర్ట్ లేదు. విమానంలో చేరాలంటే, చెన్నై ఎయిర్ పోర్ట్ చేరి అక్కడ నుండి కాబ్ లేదా ప్రభుత్వ బస్సు లో తిరుత్తని చేరాలి. ఎయిర్ పోర్ట్ నుండి తిరుతని 98 కి. మీ.ల దూరంలో కలదు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ 285 కి.మీ.లు, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ 595 కి.మీ.లు దూరం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed