Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుత్తణి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం తమిళ్ నాడు లోని ఇతర ప్రాంతాల నుండి తిరుతణి కి బస్సులు కలవు. ప్రభుత్వ బస్సులు తరచుగా నడుస్తాయి. ఇక్కడ నుండి 68 కి.మీ.ల దూరంలో కల ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుపతి కి లేదా 85 కి.మీ. ల దూరంలో కల చెన్నైకి కూడా బస్సులో చేరవచ్చు.