తిరుతణి వాతావరణం సంవత్సరం పొడవునా ఇక్కడి వాతావరణం తేమగాను వేడిగాను వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు సెప్టెంబర్ నుండి మార్చ్ వరకూ గల వింటర్ అనుకూలమైనది.
వేసవి వేసవిలో తిరుతణి చాలా వేడిగా వుంటుంది. తేమ అధికం. వేసవి మార్చ్ నుండి మే వరకూ వేడి అధికంగానె వుంటుంది. ఉష్ణోగ్రత గరిష్టం 42 డిగ్రీలకు పైగా కూడా చేరుతుంది. ఈ సీజన్లో పర్యాటకులు సాయంకాలాలు మాత్రమే బయటకు రావాలి.
వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై ఆగష్టు వరకూ వుంటుంది. వర్షాలు అధికంగా పడి వెచ్చగా, ఆహ్లాదం గా వుంటుంది. అయితే రోడ్లు సరిగా వుండవు. దేవాలయ మెట్లు ఎక్కేటపుడు కూడా అతి జాగ్రత వహించాలి.
శీతాకాలం తిరుతనిలో శీతాకాలం జూన్ లో మొదలై నవంబర్ వరకూ వుంటుంది. పర్యటన ఆహ్లాదకరం గా వుంటుంది. అయినప్పటికీ ఈ సమయంలో వర్షాలు పడే అవకాశం వుంటుంది కనుక ఒక గొడుగు మీతో వుంచుకోవటం మంచిది.