Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువనంతపురం » ఆకర్షణలు
 • 01నెయ్యర్ డ్యాం మరియు వన్యప్రాణుల అభయారణ్యం

  ఈ నెయ్యర్ డ్యాం ను 1958 సంవత్సరం లో నిర్మించారు. ఇది నెయ్యర్  నది,కల్లార్ నది మరియు ముల్లయ్యార్  నది యొక్క సంగమంలో నిర్మించారు.నాయర్ డ్యాం ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఉన్న పార్క్ లో మొసళ్ళ ఫార్మ్,పులులు ,జింకలు కనిపిస్తాయి.కనీసపు ప్రవేశ రుసుము...

  + అధికంగా చదవండి
 • 02హేపీ లేండ్ వాటర్ థీమ్ పార్క్

  హేపీ లేండ్ వాటర్ థీమ్ పార్క్

  హేపీ లేండ్  వాటర్ థీమ్ పార్క్ తిరువంతపురం యొక్క పొలిమేరలో వెంబాయం అనే ప్రదేశంలో ఉంది. ఈ వినోద పార్కులో ఎంతో ఉత్సాహముగా ఉండే క్రేజీ క్రూజ్, హిల్ డ్రైవ్, అనేక మంది మధ్య జరిగే ఫాక్స్, ఛాలెంజర్, కొలంబస్  ఫ్లయింగ్ వంటి పల్స్ రేసింగ్ రైడ్స్ కలిగి ఉంది. పార్క్...

  + అధికంగా చదవండి
 • 03అక్కులం సరస్సు

  తిరువంతపురం నుండి 10 కి.మీ. దూరంలో అక్కులం సరస్సు ఉంది.ఇది మంచి పిక్నిక్ స్పాట్.ఇది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది.అక్కులం సరస్సు లో మనం బోటింగ్ చేయవచ్చు.అప్పుడు మనకు చల్లని గాలులు, నీటి మీద అలలు ఎంతో హాయిని కలిగిస్తాయి.అక్కులం సరస్సు నిజానికి వేలి  సరస్సు...

  + అధికంగా చదవండి
 • 04చాలై బజార్

  చాలై బజార్

  చాలై బజార్ త్రివేండ్రం లో షాపింగ్ ప్రాంతాలలో ఒకటిగా పేరొందింది.మార్కెట్ స్థలం కిల్లిప్పాలం  మరియు తూర్పు ఫోర్ట్ కలిపే 2km రోడ్ కి ఉంటుంది.సన్నని రహదారి కి రెండు వైపులా దుకాణాలు వరుసగా ఉంటాయి.తినుబండారాలు, పువ్వులు, కొబ్బరి నూనె మరియు పేయింట్లు యొక్క వాసన ఆ...

  + అధికంగా చదవండి
 • 05కరమణ నది

  కరమణ నది

  కరమణ నది త్రివేండ్రం గుండా ప్రవహిస్తుంది. అగస్య కూడం శిఖరం వద్ద ఈ నది పుట్టింది.ఈ శిఖరం పశ్చిమ కనుమల దక్షిణ కొన వద్ద ఉంది. అక్కడ నుంచి పనతురా ప్రాంతం వద్ద పశ్చిమ కోవలం సమీపంలో 68 కిలోమీటర్ల తిరిగి అరేబియా సముద్రం సముద్రం లో కలుస్తుంది.నది త్రివేండ్రం గుండా మెలికలు...

  + అధికంగా చదవండి
 • 07కన్నా కున్నూ ప్యాలస్

  ఈ ప్యాలస్ లో విశాలమైన శిల్పాలలో మరియు నమూనాతో అత్యంత ఆకర్ష నీయం గా ఉండేది.కేరళ యొక్క పూర్వ సంస్కృతీ ని ప్రతిభింబిస్తుంది.కన్నా కున్నూ ప్యాలస్ ను ట్రావన్ కుర్ మహారాజు కాలంలో నిర్మించారు.ఈ ప్యాలస్ కు నాలుగు వైపులా ఉన్న మైదానాలు అనేక సంస్కృతిక సభల నిర్వహణలకు...

  + అధికంగా చదవండి
 • 08సైన్స్ మరియు టెక్నాలజీ మ్యూజియం

  సైన్స్ మరియు టెక్నాలజీ మ్యూజియం

  సైన్స్ మరియు టెక్నాలజీ మ్యూజియం నేపియర్ మ్యూజియంకు చాలా దగ్గరగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఒక స్టడీ -కమ్-వినోద కేంద్రం. ఇది విద్యార్థులకు ఒక పెద్ద ఆకర్షణగా ఉంటుంది . ఇది శాస్త్రం మరియు సాంకేతికత యొక్క అన్ని విభాగాలను ప్రదర్శిస్తుంది.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 09జూలాజికల్ పార్క్

  జూలాజికల్ పార్క్

  1857 లో ట్రావన్ కుర్ మహారాజు ఒక ప్రణాళిక పరంగా జూలాజికల్ పార్క్ లో దేశంలోనే ప్రప్రధమం గా ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శన శాల.ఇక్కడ 75 రకాల పక్షులు మరియు భారతదేశం నుండి,ఇతర దేశాలు మరియు ఖండాల నుండి వచ్చిన జంతువుల రకాలు ఉన్నాయి.ఇక్కడ భారత రినో, సింహం తోక కోతి, మణిపూర్...

  + అధికంగా చదవండి
 • 10అగస్త్యు మల శిఖరం

  అగస్త్యుడు మల శిఖరం ను అగస్య కూడం అని అంటారు. ఇది 1.868 మీటర్లు పొడవు కలిగి ఉంది .మరియు ఇది తిరువంతపురం నకు ఎత్తైన శిఖరం. తామిరబరణి నది ఇక్కడ నుండి ఉద్భవించింది మరియు అందువలన కరమణ నది మరియు నెయ్యర్ నది పుట్టాయి . హిందువులకు ఇది ఒక పుణ్యక్షేత్రం. శిఖరం పైన మీరు ఒక...

  + అధికంగా చదవండి
 • 11శ్రీ పద్మనాభ స్వామి ఆలయం

  శ్రీ పద్మనాభ స్వామి ఆలయం త్రివేండ్రం నగరం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం లో కొలువైన దేవుడు విష్ణువు. ఆలయం ట్రావన్కోర్ మాజీ రాజ కుటుంబం అద్వర్యం లో నిర్వహించబడుతుంది. ఆలయం ద్రావిడ శైలిలో అందంగా రూపొందించబడింది.ఈ ఆలయంలో పద్మనాభ స్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ గా ఉంటుంది.ఈ...

  + అధికంగా చదవండి
 • 12నేపియర్ మ్యూజియం

  నేపియర్ మ్యూజియం

  త్రివేండ్రం లో నేపియర్ మ్యూజియం 1855 లో స్టార్ట్ చేసి 1880 లోపూర్తి చేసారు.చెన్నైకి అప్పటి గవర్నర్ అయిన రాబర్ట్ Chisholmand లార్డ్ నాపియర్ ను రూపకల్పన చేసారు. దీనిని నేచురల్ హిస్టరీ మ్యూజియం అని పిలుస్తారు.మ్యూజియం గోతిక్ శైలి వాస్తుశిల్పం మరియు సహజ ఎయిర్...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jan,Thu
Return On
18 Jan,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Jan,Thu
Check Out
18 Jan,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Jan,Thu
Return On
18 Jan,Fri
 • Today
  Thiruvananthapuram
  27 OC
  81 OF
  UV Index: 11
  Haze
 • Tomorrow
  Thiruvananthapuram
  21 OC
  69 OF
  UV Index: 11
  Sunny
 • Day After
  Thiruvananthapuram
  22 OC
  71 OF
  UV Index: 11
  Sunny