Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : తిరువరూర్ నుంచి రోడ్డు మార్గం లో తేలిగ్గా చేరుకోగలిగన ట్రిచీ, చెన్నై లాంటి నగరాలకు ఈ వూరు బాగా అనుసంధానం అయి వుంది. చెన్నై నుంచి 290 కిలోమీటర్లు, ట్రిచీ నుంచి 110 కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో వుంది తిరువరూర్. ట్రిచీ నుంచి కాబ్ మాట్లాడుకుంటే 1500 రూపాయల బాడుగ అవుతుంది.