Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » వాతావరణం

త్రిశూర్ వాతావరణం

ఎండవేడి మరియు భారీ వర్షపాతం లేని శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. కేరళ యొక్క సాంస్కృతిక రాజధాని అయిన ఈ ప్రాంతం శీతాకాలం లో ఆహ్లాదకరమైన వాతావరణం తో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది.

వేసవి

ఎండాకాలంమార్చ్ నుండి మే వరకు ఇక్కడ ఎండాకాలం. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉండి ఉష్ణోగ్రత 30 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఈ సమయం అనువైనది కాదు.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. మే నెల చివరి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఇక్కడ  వర్షాలు మొదలవుతాయి. జూలై చివరి వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కలదు.

చలికాలం

శీతాకాలంఅక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ శీతాకాలం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది.