స్నో ఫాల్ ఎంజాయ్ చేయాలంటే ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే ‘లంబసింగి’కి వెళ్ళాల్సిందే..!
దట్టంగా కమ్ముకున్న పొగమంచు...ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు...ఈడ్చికొట్టే అతిచల్లని గాలులు...ఒకవైపు వలస పూల సోయగాలు...మరోవైపు ఆకుపచ్చని హరితారణ్...
ఛలో లంబసింగి ... ఎంజాయ్ స్నో ఫాల్ !!
తూర్పుకనుమలలో అతి చల్లని ప్రదేశం 'లంబసింగి'. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ జిల్లా మన్యం ఏరియా కిందకు వస్తుంది. మన్యం లోని చింతపల్లి మండలంలో '...