Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తోరన్మల్ » ఆకర్షణలు
  • 01సీతా ఖాయి

    సీతా ఖాయి

    సీతా దేవి పేరిట ఏర్పడ్డ సీతా ఖాయి తోరన్మల్ కి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన లోయ ప్రాంతం. ఇక్కడి జలపాతం వర్షాకాలంలో చాల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ఎకో పాయింట్ వుంది. 

    + అధికంగా చదవండి
  • 02లోటస్ సరస్సు

    లోటస్ సరస్సు

    లోటస్ సరస్సు తోరన్మల్ లో ప్రధాన ఆకర్షణ. లోటస్ లేక్ అనే ఆంగ్ల అర్ధం వచ్చేలా స్థానికంగా దీన్ని కమల్ తలావ్ అని పిలుస్తారు – ఈ చెరువులో వుండే అసంఖ్యాక కలువ పూవులు దీని అందాన్ని ఇనుమడింప చేస్తాయి.ఈ చెరువు జలపాతంగా మొదలై, క్రిందికి జాలువారి సీతా ఖాయి లోయలో...

    + అధికంగా చదవండి
  • 03యశ్వంత్ సరస్సు

    యశ్వంత్ సరస్సు

    మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంత్ రావ్ చవాన్ పేరిట యశ్వంత్ సరస్సు ఏర్పడింది. ఇది 1.6 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సహజ జలాశయం.ఈ ప్రాంతానికి వెళ్ళే యాత్రికులు బోటింగ్ లేదా ఫిషింగ్ లో పాల్గొనవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రొటెస్ట౦ట్ చర్చి ఈ దృశ్యాన్ని మరింత...

    + అధికంగా చదవండి
  • 04మచ్చీంద్రనాద్ గుహ

    ఈ ప్రదేశంలోనే ధ్యానం చేసిన మచ్చీంద్రనాద్ అనే ముని పేరు ఈ గుహకు పెట్టారని నమ్ముతారు. తోరన్మల్ కొండ ప్రాంతం లో వున్న ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడింది.మచ్చీంద్ర నాథ్ గుడి, మార్కండేయ ఋషి కూర్చున్న ప్రదేశం ఇక్కడ చూడాల్సిన ఇతర ప్రదేశాలు. 

    + అధికంగా చదవండి
  • 05ఆవాశబరి పాయింగ్

    ఆవాశబరి పాయింగ్

    చుట్టుపక్కల పర్వతాలను, అటవీ విశ్రాంతి మందిరాన్ని చక్కగా చూపించేదే అవాశబరి పాయింట్. ఇది మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గరగా వుంది.దగ్గరలోని జలీంద్రనాథ్ దేవాలయం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. సమీపంలోని గోండ్ రాజా కోట చరిత్ర ప్రేమికులు చూసి తీరాల్సిన ప్రదేశం. 

    + అధికంగా చదవండి
  • 06ఖడ్కీ పాయింట్

    ఖడ్కీ పాయింట్

    ఆవాశబరి పాయింట్ లాగానే ఖడ్కీ పాయింట్ కూడా తోరన్మల్ కొండ ప్రాంతంలో ప్రసిద్ధ ప్రదేశం. శతాబ్దాల క్రితం ఈ కొండ ప్రాంతం పొడవునా ఒక పెద్దగోడ ఉండేదని నమ్ముతారు – దీని అవశేషాలు తవ్వకాల్లో బయల్పడ్డాయి కూడా.         ...

    + అధికంగా చదవండి
  • 07తోర్నా దేవి గుడి

    తోర్నా దేవి గుడి

    తోర్నాదేవి గుడి ఆరు వందల ఏళ్ళ కన్నా పురాతనమైనది. ఇక్కడి దేవత తోర్నా దేవి. ఈ దేవత విగ్రహం నల్ల రాతితో చేయబడింది. తోరన్మల్ కొండ ప్రాంతంలో ఈ గుడి వుంది. 

    + అధికంగా చదవండి
  • 08అటవీ ఉద్యానవనం & ఔషధ మొక్కల తోట

    అటవీ ఉద్యానవనం & ఔషధ మొక్కల తోట

    తోరన్మల్ కొండ ప్రాంతంలో వున్న అటవీ ఉద్యానవనం, వనమూలిక ఔషధాల తోటగా పిలవబడే ఔషధ మొక్కల తోట వివిధ ఔషధ మొక్కలు, పొదలు వుండే ప్రదేశం. ఈ ప్రదేశాన్ని సందర్శించే యాత్రికులు వివిధ మొక్కలను, వివిధ రోగాల చికిత్సలో ప్రతి మొక్కకు వున్న ఔషధ విలువను...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed