మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంత్ రావ్ చవాన్ పేరిట యశ్వంత్ సరస్సు ఏర్పడింది. ఇది 1.6 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సహజ జలాశయం.ఈ ప్రాంతానికి వెళ్ళే యాత్రికులు బోటింగ్ లేదా ఫిషింగ్ లో పాల్గొనవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రొటెస్ట౦ట్ చర్చి ఈ దృశ్యాన్ని మరింత రమణీయంగా మారుస్తుంది.



Click it and Unblock the Notifications