Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తోరన్మల్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? తోరన్మల్ రైలు ప్రయాణం

రైలుమార్గం తోరన్మల్ కు దగ్గరి రైల్వే స్టేషన్ నందూర్బార్. ఇది 75 కిలోమీటర్ల దూరంలో సూరత్-భూసావాల్ పశ్చిమ రైల్వే లైన్ లో వుంది. 141 కిలోమీటర్ల దూరంలో వున్న ధూలే, రైల్లో రావడానికి మరో మార్గం. నందూర్బార్ నుంచి చెన్నై, అహ్మదాబాద్, ముంబై, అమరావతి, సూరత్ లాంటి ప్రధాన నగరాలకు రైలు సర్వీసులు అందుబాటులో వున్నాయి. సగటు రైల్వే చార్జీ సుమారు 150 నుంచి 200 రూపాయలు అవుతుంది.

రైలు స్టేషన్లు తోరన్మల్

Trains from Bangalore to Toranmal

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Ahmadabad Exp
(16502)
1:30 pm
Yesvantpur Jn (YPR)
6:43 pm
Nandurbar (NDB)
SUN

Trains from Chennai to Toranmal

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Navajivan Exp
(12656)
9:35 am
Chennai Central (MAS)
11:35 am
Nandurbar (NDB)
All days
Mas Adi Exp
(06098)
8:00 pm
Chennai Central (MAS)
9:30 pm
Nandurbar (NDB)
SAT

Trains from Hyderabad to Toranmal

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Sc Bkn Exp
(17037)
11:35 pm
Secunderabad Jn (SC)
4:55 pm
Nandurbar (NDB)
TUE, WED