Search
  • Follow NativePlanet
Share
» »భారతీయులకు ప్రవేశం లేని ప్రదేశాలు ఇవే

భారతీయులకు ప్రవేశం లేని ప్రదేశాలు ఇవే

భారతీయులకు ప్రవేశం లేని ప్రదేశాలు ఇవే

మన దేశ పర్యాటక రంగంలో అనేక స్థలాలు భారతీయులనే కాకుండా విదేశీయులను కూడా ఆకర్షిస్తున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ఇలా ప్రతి ఒక్కరితో కలిసి సందర్శించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే భారత దేశంలో భారతీయులకే ప్రవేశంలోని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ విదేశీయులకు మాత్రమే ప్రవేశం. ఇక ఆ ప్రాంతాలను నిర్వహిస్తున్నది భారతీయులు కావడం విశేషం. నమ్మడం కొంత కష్టం, బాధ అయినా కూడా ఇది నిజం. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

ఇక్కడికి వెళితే మీరు, మీ జీవిత భాగస్వామి నగ్నంగా ఉండటానికే ఇష్టపడుతారు.ఇక్కడికి వెళితే మీరు, మీ జీవిత భాగస్వామి నగ్నంగా ఉండటానికే ఇష్టపడుతారు.

యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవించే పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా...యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవించే పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా...

ఫ్రీ కాసోల్ కఫే, హిమాచల్ ప్రదేశ్

ఫ్రీ కాసోల్ కఫే, హిమాచల్ ప్రదేశ్

ఫ్రీ కాసోల్ కఫే, హిమాచల్ ప్రదేశ్

భారతీయులకు ప్రవేశం కల్పించబడని ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా కాసోల్ గ్రామంలో ఉన్న కఫె మొదటి స్థానంలో ఉంటుంది. ఈ కెఫెలో భారతీయ పర్యాటకులకే కాదు స్థానికులకు కూడాప్రవేశం నిషిద్ధం. ఈ విషయమై కొన్ని సంఘాలు ఎంతగా ప్రతిఘటించినా లాభం లేకపోయంది. ఇక్కడికి వచ్చేవారిలో ఎక్కువ మంది ఇజ్రాయిల్ దేశీయులు ఉంటారు.

యూనో ఇన్ హోటల్

యూనో ఇన్ హోటల్

2012లో జపాన్ దేశానికి చెందిన నిప్పాన్ కంపెనీ సహకారంతో యూనో ఇన్ హెటల్ ను నిర్మించారు. ఈ హోటల్ బెంగళూరులో ఉంది. విద్యా, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఎన్నో జపాన్ సంస్థలు తమ కార్యాలయాలను బెంగళూరులో ప్రారంభించాయి. ఆ కార్యాలయాలకు వివిధ పనుల పై జపాన్ నుంచి వచ్చే వారి కోసమే ఈ రెస్టోరెంట్ ను ప్రారంభించారు. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులకు ప్రవేశం లేదని స్పష్టంగా ప్రకటించారు.

నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...

రెడ్ లాలీపాప్ హోటల్

రెడ్ లాలీపాప్ హోటల్

రెడ్ లాలీపాప్ హోటల్ చెన్నైలో ఉంది. ఈ రెడ్ లాలీపాప్ హోటల్స్ లో కేవలం విదేశీయులకు మాత్రమే ప్రవేశం అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ హెటల్ లోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులను అనుమతించబోరు.

రాణి రుద్రమదేవి స్నానం చేసిన ‘శృంగార బావి' రహస్యాలు మీకు తెలుసా?రాణి రుద్రమదేవి స్నానం చేసిన ‘శృంగార బావి' రహస్యాలు మీకు తెలుసా?

విదేశీయులకు మాత్రమే బీచ్

విదేశీయులకు మాత్రమే బీచ్

భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన పర్యాటక స్థలాల్లో గోవా కూడా ఒకటి. గోవ బీచ్ లకు కూడా చాలా ప్రత్యేకం అయితే ఈ బీచ్ లలో కొన్నింటిలోకి స్థానికులే భారతీయులు ప్రవేశించకుండా అడ్డుకొంటున్నారు. ఈ బీచ్ లలో కేవలం విదేశీయులకు మాత్రమే ప్రవేశం.

పాండిచ్చేరిలో కూడా

పాండిచ్చేరిలో కూడా

కేవలం గోవాలోనే కాకుండా పాండిచ్చేరిలో కూడా భారతీయులకు ప్రవేశం లేదు. ఇక్కడ బీచ్ లలో విదేశీయులు అర్ధనగ్నంగా, నగ్నంగా ఉంటారు. అందువల్లే ఈ బీచ్ లలోకి ఇండియన్స్ ను ప్రవేశింపజేయబోరని తెలుస్తోంది.

సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X