Search
  • Follow NativePlanet
Share
» »డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

కేరళ రాష్ట్రంలోని ఓనం మరియు విషు పండుగలు అక్కడ ఎంతో అట్టహాసంగా చేయబడతాయి. ఈ పండుగలలో కేరళ యొక్క వివిధ సాంప్రదాయ నృత్యాలు దేవాలయాల్లోనూ, థియేటర్ ల లోను ప్రదర్శించబడతాయి.

By Venkatakarunasri

కేరళ రాష్ట్రంలోని ఓనం మరియు విషు పండుగలు అక్కడ ఎంతో అట్టహాసంగా చేయబడతాయి. ఈ పండుగలలో కేరళ యొక్క వివిధ సాంప్రదాయ నృత్యాలు దేవాలయాల్లోనూ, థియేటర్ ల లోను ప్రదర్శించ బడతాయి. పండుగల సమయంలోనే కాక కొన్ని కళా కార్యక్రమాలు ఇతర సమయాలలో కూడా ప్రదర్శించ బడతాయి. దేవుడి స్వంత నగరం గా చెప్పబడే కేరళ దేశంలో కల అనేక సాంప్రదాయక నృత్యాలు తప్పక చూసి తీరవలసిందే. కేరళ రాష్ట్ర సాంప్రదాయక నృత్యాలు గురించి కొంత తెలుసుకుందాం. డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

కథాకళి

కేరళ లోని అన్ని నృత్యాల కంటే కూడా కథాకళి నృత్యం ప్రాచీనమైనది, కేరళ రాష్ట్ర సామ్ప్రదాయకమైనది. ఈ నృత్యం 'రామనట్టం' మరియు 'క్రిష్ణనట్టం ' అనబడే రెండు నృత్యాల కలయిక

Photo Courtesy: trilok rangan

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

పూతన్ మరియు తీర అనే కళ కేరళ లోని త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పుర జిల్లాలో డిసెంబర్ నుండి మే వరకూ ప్రదర్శించ బడుతుంది. ప్రధాన పండుగలలో దీనిని అమ్మవారి దేవాలయాలలో ప్రదర్శిస్తారు.

Photo Courtesy: Anoop.m

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

ఇంటింటికీ తిరుగుట ఈ కళా కారులు పండుగలలో ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతారు. సంగీతం, డప్పులు వాయిస్తారు. పూతన్ మరియు తీర అనే రెండు వేషాలు వేస్తారు. రంగుల దుస్తులు, అధిక మెక్ అప్ కలిగి వుంటారు.

Photo Courtesy: Anoop Menon Show Thumbnail

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

నేడు పూతన్ మరియు తీర అనే ఈ నాట్యం తలప్పిల్లీ, పలక్కాట్టు సేర్రి, వానరీ ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కళా కారులకు బియ్యం దానం చేయగా, ఇపుడు సొమ్ము ఇస్తున్నారు.

Photo Courtesy: Pramod PP

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

కుమ్మట్టిక్కలి కుమ్మట్టిక్కాలి నాట్యం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ప్రధానంగా ఓనం పండుగ సందర్భంగా చేస్తారు. ఓనం నాలగవ రోజున దీనిని త్రిసూర్, పాలక్కాడ్, వయనాడ్ జిల్లాలో కూడా ప్రదర్శిస్తారు

Photo Courtesy: Aruna

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

కుమ్మట్టిక్కలి డాన్స్ లో ప్రధాన పాత్ర ఒక మంత్రగత్తె డి గా వుంటుంది. ఇతర డాన్సర్ లు దేవుళ్ళు, దేవతల పాత్రలు వేస్తారు.

Photo Courtesy: Aruna

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

కుమ్మట్టిక్కలి పాత్రల దుస్తులు కుమ్మట్టిక్కలి డాన్సర్ ల దుస్తులు గడ్డి, కొబ్బరి చిప్పలు, మరికొన్ని ఇతర సహజ వస్తువులు కలిగి వుంటాయి. ముఖాలకు చెక్క ముసుగులు వేసుకుంటారు.

Photo Courtesy: Manojk

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

గతంలో ఈ నృత్యం చేసేవారు తమ ముసుగులను పనస చెట్టు లేదా కోరల్ చెట్టు ల చెక్కతో వేసుకునే వారు. కాని నేడు ఆధునికంగా షాపులలో దొరుకు తున్న ముసుగులను ధరిస్తున్నారు.

Photo Courtesy: Manojk

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

వేష ధారణలు ఈ నృత్యంలో డాన్సర్ లు కృష్ణుడు, నారదుడు, కిరాత, దారిక లేదా వేట గాడు మొదలైన హిందూ పురాణాల పాత్రలు ధరిస్తారు. ఓనం పండుగ సమయంలో త్రిస్సూర్ జిల్లాలో ఈ నృత్యాలు చేస్తారు

Photo Courtesy: Manojk

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

కుమ్మాట్టిక్కలి డాన్సర్ లు చేసే నృత్యాల కధలు కుమ్మట్టిక్కలి డాన్సర్ లు సాధారణంగా తమ నాట్య అంశాలను, రామాయణ లేదా ఇతర పురాణ గాధల నుండి ఎంచుకుంటారు.

Photo Courtesy: Manojk

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

ముడి ఎట్టు ముడి ఎట్టు అనే ఈ నాట్యాన్ని యునెస్కో సంస్థ కూడా గుర్తించింది. దీనిలో 12- 20 మంది డాన్సర్ లు పాల్గొంటారు. ఇది మహాభారతంలోని ఒక సన్నివేశంగా వుంటుంది.

Photo Courtesy: Sivavkm

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

ముడి ఎట్టు నృత్య భంగిమలు చాలా వరకూ కథాకళి నృత్య భంగిమలను పోలి వుంటాయి. ఈ డాన్సర్ లు హిందువుల లోని కురుప్పు మరియు మరార్ కులాలకు చెందిన వారు.

Photo Courtesy: Sivavkm

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

ముడి ఎట్టు నృత్యాన్ని టెంపుల్ లో ధ్వజస్తంభం ముందు వేయబడిన సహజ రంగు రంగుల ముగ్గులపై పెట్టిన దీపాల ముందు చేస్తారు. ఈ నృత్యంలో డప్పులు కూడా వాయిస్తారు. ఈ నృత్యం త్రిస్సూర్, కొచ్చి, ఇడుక్కి, కొట్టాయం జిల్లాలలో అధికంగా చేయబడుతుంది.

Photo Courtesy: Sivavkm

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

పాదయాని డాన్స్ పాదయాని డాన్స్ ను పదేని డాన్స్ అని కూడా అంటారు. పాతానంతిట్ట, కొట్టాయం, అల్లెప్పి జిల్లాలలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఈ సామ్ప్రదాయాక నృత్యం అధికంగా భగవతి టెంపుల్స్ లో చేస్తారు

Photo Courtesy: Praveenp

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

నీలం పేరూర్ పాదయాని నీలం పేరూర్ పదయాని నృత్యం ఇపుడు ఒరిజినల్ కంటే భిన్నం గా వుంటుంది. ఇది అల్లెప్పి జిల్లాలోని నీలం పేరూర్ పల్లి భగవతి టెంపుల్ లో జరుగుతుంది.

Photo Courtesy: Neelamperoor

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

పాదయాని అంటే 'ఒక సైనికుల వరుస ' అని చెపుతారు. ఈ నృత్యం చేసే వారు నాయర్ కులస్తులు. భక్తులు ఒక వరుస లో నిలబడి ఈ నాట్యం చేస్తారు. కనుక దీనికి ఈ పేరు వచ్చింది.

Photo Courtesy: Manojk

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

పూరం పాదయాని పూరం పాదయాని అనే ఈ నృత్యం నీలంపెరూర్ పదయాని నుండి సరిగ్గా పదహారవ రోజు చేస్తారు. ఈ సందర్భంగా హంసలు, బాతులు, ఏనుగుల బొమ్మలు కూడా అలంకరించి ప్రదర్శిస్తారు.

Photo Courtesy: Manojk

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

డాన్స్ చేస్తే ...దేవుడు రావాలి ?

తెయ్యం తెయ్యం అనేది కేరళ ఉత్తర భాగంలో కల ఒక సాంప్రదాయక నృత్యం. కన్నూర్ జిల్లాలో ఇది అధికంగా ప్రదర్శించ బడుతుంది.

Photo Courtesy: Jasinth M V

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X