Search
  • Follow NativePlanet
Share
» »హంపిలో గ్రామ దేవత శాపంతో 2 భారీ బండ రాళ్ళుగా మారిన అక్క-చెల్లెల కథ..!

హంపిలో గ్రామ దేవత శాపంతో 2 భారీ బండ రాళ్ళుగా మారిన అక్క-చెల్లెల కథ..!

హంపిలో ఉన్న ఆశ్చర్యం కలిగించే సిస్టర్స్ రాక్స్ వెనక ఒక పురాణగాథ..!

Dr. Murali Mohan Gurram

హింపిలో ఈ ఆశ్చర్యపరిచే రెండు భారీ రాళ్ళను చూశారా? వీటిని అక్క తంగి గుడ్డ అని...సిస్టర్స్ రాక్స్ అని.. పిలుస్తుంటారు. ఇది రెండు భారీ రాళ్ళ నిర్మాణం. ఈ ఆశ్చర్య పరిచే ప్రదేశం హంపి నుండి కమలాపూర్ వరకు ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న కందిరంపుర వద్ద ఉంది. ఇది పురాతన కాలం నుండి జతగా ఉన్న రాళ్ళ సహజ సిద్దంగా ఏర్పడినవి.

ఈ రాతి నిర్మాణం కర్ణాటక రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశమైన హంపికి ప్రముఖ మైలురాయి, ఇది పురాతన పట్టణానికి వెళ్ళే మార్గంలో ప్రసిద్ధ దృశ్యం. అక్క-తంగి గుడ్డ లేదా సిస్టర్ రాక్ అని పిలిచే ఈ రెండు భారీ దిగ్గజ శిలలు ఒకదానికొకటి తాకుతూ వాలుగా ఉన్నాయి. వాటి ప్రవృత్తి ఫలితంగా, రెండు రాళ్ళు నిర్మాణం మద్యలో ఒక పెద్ద వంపు మార్గాన్ని కలిగి ఉన్నాయి. ఈ వంపు మార్గం క్రిందగా వెళ్ళవచ్చు.

అక్క-తంగి గుడ్డ అంటే స్థానిక భాషలో చెప్పాలంటే

అక్క-తంగి గుడ్డ అంటే స్థానిక భాషలో చెప్పాలంటే

అక్క-తంగి గుడ్డ అంటే స్థానిక భాషలో చెప్పాలంటే 'సోదరి రాళ్ళు'అని అంటారు. అదేవిధంగా, ఈ రెండు రాళ్ళు ఒకదానికొకటి అంటుకుని (హత్తుకొని)వంపుగా ఉండటం వల్ల ఈ రాళ్ళకు 'సోదరి రాళ్ళు' అని పేరు వచ్చింది. కన్నడిగులుఈ స్థలాన్ని 'సోదరీమణుల కొండ' అని కూడా పిలుస్తారు.

హంపిలోని ప్రతి రాయిలోనూ ఒక కథ దాగి ఉంది

హంపిలోని ప్రతి రాయిలోనూ ఒక కథ దాగి ఉంది

హంపిలోని ప్రతి రాయిలోనూ ఒక కథ దాగి ఉందని చెబుతుంటారు. ఈ నమ్మకాన్ని అక్క-తంగి గుడ్డ నిజం చేశారు. అక్క గుడ్డకు సంబంధించిన అనేక జానపద కథలు మరియు జానపద కథనాలున్నాయి. అవి ప్రధానంగా వింతగా రాతి నిర్మాణం కలిగి ఉన్నాయి మరియు అవి ఎలా ఉనికిలో వచ్చాయన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Baluhema

ఇతిహాసాల ప్రకారం

ఇతిహాసాల ప్రకారం

ఇతిహాసాలలో ప్రకారం హంపిలో ఉన్న రాళ్ళలో అక్క-తంగి గుడ్డ నిర్మాణం అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో ఒకటిగా ఉన్నాయి. అక్క-తంగి కొండగా వెలసిన రెండు రకాల రాళ్ళు వాస్తవానికి ఇద్దరు సోదరీమణులు. పట్టణం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు సోదరీమణులు ఒకసారి హంపిని సందర్శించారు. అద్భుతమైన వాతావరణంలో అసూయపడే హంపి అందాల మద్య అందమైన పట్టణాన్నిచూశారు. అక్కడ ఒక్క రాయి కూడా లేదని గమనించి రెండు రాళ్ళను ఏర్పాటు చేయాలనుకున్నారు.

PC: Ksuryawanshi

పట్టణాన్ని అపహాస్యం చేసినందుకు అక్కడ గ్రామ దేవత సోదరీమణులపై కోపం

పట్టణాన్ని అపహాస్యం చేసినందుకు అక్కడ గ్రామ దేవత సోదరీమణులపై కోపం

పట్టణాన్ని అపహాస్యం చేసినందుకు అక్కడ గ్రామ దేవత సోదరీమణులపై కోపం తెచ్చుకుంది. దేవత ఇద్దరు సోదరీమణులను రాళ్లుగా మారిపోమ్మని శపించింది. అప్పటి నుండి, ఇద్దరు సోదరీమణులు హంపి రోడ్‌లో రెండు రాళ్లులా మారిపోయిన నిలబడ్డారు. అక్కా చెల్లెలు కొండను హంపి యొక్క అసూయపడే సోదరీమణులు అని కూడా పిలుస్తారు.

PC: wikipedia

అక్కచెల్లెలు కొండగా మారిని రాళ్ళు నుండి ఇప్పుడు అనేక శతాబ్దాలు

అక్కచెల్లెలు కొండగా మారిని రాళ్ళు నుండి ఇప్పుడు అనేక శతాబ్దాలు

అక్కచెల్లెలు కొండగా మారిని రాళ్ళు నుండి ఇప్పుడు అనేక శతాబ్దాలు వినపడుతాయని హంపికి వెళ్ళే రహదారిపై వెళ్లేవారు చెబుతుంటారు.

PC: Sailesh Patnaik

పురాణ కాలం నుండి జంట శిలలు ఎలాంటి వాతావరణ స్థితులనైనా ఎదుర్కొని

పురాణ కాలం నుండి జంట శిలలు ఎలాంటి వాతావరణ స్థితులనైనా ఎదుర్కొని

పురాణ కాలం నుండి జంట శిలలు ఎలాంటి వాతావరణ స్థితులనైనా ఎదుర్కొని తొనకకబెనకక నిలబడ్డాయి. అక్క-తంగి గుడ్డ పర్యాటకుల ఫోటోగ్రఫీకి ప్రసిద్ధ ప్రదేశంగా మారింది. హంపికి రహదారిన పోయే వారికి ఈ అక్క-తంగి గుడ్డ మండుతున్న ఎండలు మరియు వర్షం నుండి ఆశ్రయం కల్పిస్తుంది. వార్షిక హంపి ఉత్సవాల్లో ఈ రెండు రాళ్ళపై రాక్ క్లైంబింగ్ మరియు భారీ రాళ్లలో రాపెల్లింగ్ వంటి సాహస క్రీడలు నిర్వహిస్తారు.

Baluhema

అక్కా టాంగి గుడ్డను ఎలా చేరుకోవాలి

అక్కా టాంగి గుడ్డను ఎలా చేరుకోవాలి

అక్కా తంగి గుడ్డ హంపి-కమలాపూర్ రహదారిపై ఉంది. ఈ ప్రసిద్ధ ప్రదేశం హంపి వెళ్ళే మార్గంలో ఉంది. ఇది ప్రధాన రహదారి పక్కనే ఉన్నందున వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

Seba Della y Sole Bossio

అక్కా టాంగి గుడ్డను ఎలా చేరుకోవాలి

అక్కా టాంగి గుడ్డను ఎలా చేరుకోవాలి

విమాన మార్గం

హంపి పట్టణానికి విమానాశ్రయం లేనందున, సందర్శకులు నేరుగా విమానంలో చేరుకోలేరు. సమీప విమానాశ్రయం బల్లారి (బళ్లారి) పట్టణంలో ఉంది. బళ్లారి హంపి నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. సందర్శకులు ఫ్లైట్ లో బల్లారికి చేరుకోవచ్చు మరియు తరువాత స్థానికంగా అందుబాటులో ఉండే వాహణాల ద్వారా హంపికి వెళ్ళవచ్చు.

రైలు మార్గం

హంపికి సొంతంగా రైల్వే స్టేషన్ లేనందున, ఇది నేరుగా రైలు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబడలేదు. సమీప రైల్వే స్టేషన్ హోసాపేట్ (హోస్పెట్) నగరంలో ఉంది. హోస్పెట్ జంక్షన్ రైల్వే స్టేషన్ సాధారణ రైళ్ల ద్వారా కర్ణాటకలోని అనేక ఇతర పట్టణాలు మరియు నగరాలకు అనుసంధానించబడి ఉంది.

హోసాపేట్ హంపి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోసాపేట నుండి హంపి చేరుకోవడానికి సులభమైన మార్గాలలో ఒకటి బస్సు ప్రయాణం. హోసాపేట నుండి హంపి చేరుకోవడానికి స్థానికంగా కొన్ని రవాణా సౌకర్యాలున్నాయి.

రోడ్డు మార్గం ద్వారా

హంపికి మంచి రోడ్ నెట్‌వర్క్ ఉంది మరియు రోడ్ నెట్‌వర్క్ ద్వారా కర్ణాటకలోని అనేక పట్టణాలు మరియు నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. హంపి మరియు రాష్ట్రంలోని అనేక పట్టణాలు మరియు నగరాల నుండి అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు ప్రయాణిస్తున్నాయి.

హంపి పట్టణం గురించి తెలుసుకోవాల్సిన 6 విషయాలు ! హంపి పట్టణం గురించి తెలుసుకోవాల్సిన 6 విషయాలు !

హంపి పర్యాటకంలో ఈ ప్రాంతలను చూశారా? లేదంటే ఆ నగరానికి వెళ్లిన ప్రయోజనం శూన్యంహంపి పర్యాటకంలో ఈ ప్రాంతలను చూశారా? లేదంటే ఆ నగరానికి వెళ్లిన ప్రయోజనం శూన్యం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X