Search
  • Follow NativePlanet
Share
» »మీకు తెలుసా? ఈ ఆలయాలన్నీ ఒక్కరాత్రిలోనే నిర్మించారు!

మీకు తెలుసా? ఈ ఆలయాలన్నీ ఒక్కరాత్రిలోనే నిర్మించారు!

భారత ఉపఖండం మొత్తం దేవాలయాలతో నిండిపోయి వుంది. ప్రతీ కొన్ని మైళ్ళ దూరానికి చిన్నదో ! పెద్దదో ! ఆలయం వుంటుంది.హిందు పురాణాల ప్రకారం కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి.

By Venkatakarunasri

భారత ఉపఖండం మొత్తం దేవాలయాలతో నిండిపోయి వుంది.

ప్రతీ కొన్ని మైళ్ళ దూరానికి చిన్నదో ! పెద్దదో ! ఆలయం వుంటుంది.

హిందు పురాణాల ప్రకారం కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి.

వీటిలో కొన్నింటిని ఒక్క రాత్రిలో నిర్మించారట.

ఆలయాలను నిర్మించాలంటే చాలా ఏళ్ళు శ్రమించాల్సి వుంటుంది.

వీటిని ఒక్క రాత్రిలోనే నిర్మించటం ఆషామాషీ కాదు.

మీకు తెలుసా? ఈ ఆలయాలన్నీ ఒక్కరాత్రిలోనే నిర్మించారు!

1. గోవిందదేవ్ జై మందిరం

1. గోవిందదేవ్ జై మందిరం

ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కృష్ణుడు కొలువుండే గోవిందదేవ్ జై మందిరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారట.

PC:youtube

గోవిందదేవ్ జై మందిరం

గోవిందదేవ్ జై మందిరం

ఈ ఆలయం శ్రీకృష్ణ లీలల గురించి తెలియజేస్తుంది.

PC:youtube

గోవిందదేవ్ జై మందిరం

గోవిందదేవ్ జై మందిరం

దేవతలు,రాక్షసులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

PC:youtube

గోవిందదేవ్ జై మందిరం

గోవిందదేవ్ జై మందిరం

దగ్గరగా చూస్తే ఇది అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది.

PC:youtube

గోవిందదేవ్ జై మందిరం

గోవిందదేవ్ జై మందిరం

ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఏదో అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీనిని అర్ధాంతరంగా వదిలి వెళ్లారనే కధలు ప్రచారంలో వున్నాయ్.

PC:youtube

2. హతియాదేవల్ ఆలయం

2. హతియాదేవల్ ఆలయం

ఉత్తరాఖండ్ లో హతియాదేవల్ ఆలయంలో శివలింగం దక్షిణాభిముఖంగా వుంటుంది.

PC:youtube

హతియాదేవల్ ఆలయం

హతియాదేవల్ ఆలయం

ఈ శివాలయాన్ని కూడా ఒక్క వ్యక్తి ఒక్క రాత్రిలోనే నిర్మించాడట.

PC:youtube

భోజేశ్వర్ మందిరం

భోజేశ్వర్ మందిరం

మధ్యప్రదేశ్ లోని భోజేశ్వర్ మందిరాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట.

PC:youtube

భోజేశ్వర్ మందిరం

భోజేశ్వర్ మందిరం

దీనికి వారి తల్లి కుంతీ కూడా సాయపడిందట.

PC:youtube

కాకన్ మఠ్ ఆలయం

కాకన్ మఠ్ ఆలయం

మధ్యప్రదేశ్ లోని మోరేనా ప్రాంతంలో కాకన్ మఠ్ ఆలయాన్ని కూడా శివుని భక్తులైన రాక్షసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందట.

PC:youtube

కాకన్ మఠ్ ఆలయం

కాకన్ మఠ్ ఆలయం

ఒక్క రాత్రిలో జరిగిన ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం గానీ,సిమెంటు గానీ వాడలేదట.

PC:youtube

దేవఘడ్

దేవఘడ్

జార్ఖండ్ లోని దేవఘడ్ నిర్మాణాన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి.

PC:youtube

దేవఘడ్

దేవఘడ్

ఒకే రాత్రిలో నిర్మాణం జరిగిన వీటిలో పార్వతీదేవి మందిరం అసంపూర్తిగా వుండిపోయింది.

PC:youtube

విష్ణోబైద్యనాథ్ ఆలయాలు

విష్ణోబైద్యనాథ్ ఆలయాలు

అలాగే చుట్టూవుండే విష్ణోబైద్యనాథ్ ఆలయాలు కూడా చాలా చిన్నవి.

PC:youtube

 బైద్యనాథ్ ఆలయం

బైద్యనాథ్ ఆలయం

జ్యోతిర్లింగాలలో ఒక్కటైన బైద్యనాథ్ ఆలయం కూడా ఒక్క రాత్రిలోనే నిర్మాణం జరిగిందట.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X