Search
  • Follow NativePlanet
Share
» »అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

బెంగుళూరు నగరం పేరు చెపితే చాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ తిరిగే లక్షలాది వాహనాలు, ట్రాఫిక్ జాములు, అందమైన ఎత్తైన భవనాలు. ఆహ్లాదకర పార్క్ లు గుర్తుకు వస్తాయి.

By Venkatakarunasri

బెంగుళూరు నగరంలో వుండే వారికి ఇది ఒక వారాంతపు విహార ప్రదేశం. ఇంతటి మహానగరం మధ్యన కలదు ఒక వన్య జీవుల విహార ప్రదేశం. అదే ప్రసిద్ధి చెందిన బంనేరఘట్ట నేషనల్ పార్క్. బయట నుండి వచ్చే పర్యాటకులకు, నగరానికి 25 కి. మి.ల దూరంలో కల ఈ బన్నెర ఘట్ట పార్క్ సందర్శనకు నగరం నలుమూలల నుండి అనేక ప్రభుత్వ బస్సు లు కలవు. బెంగుళూరు నగరం పేరు చెపితే చాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ తిరిగే లక్షలాది వాహనాలు, ట్రాఫిక్ జాములు, అందమైన ఎత్తైన భవనాలు. ఆహ్లాదకర పార్క్ లు గుర్తుకు వస్తాయి. మరి రాత్రి అయిందంటే చాలు, కన్నులకు ఇంపుగా ప్రతి ప్రదేశంలోనూ అనేక విద్యుత్ దీపాల కాంతులలో భవనాలూ, రోడ్లు, విహార ప్రదేశాలు, పార్క్ లు మొదలైనవి ధగ ధగ మంటూ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగిస్తాయి.

పార్క్ సందర్శన వేళలు ఒక్క మంగళవారం రోజు మినహా, ప్రతి రోజూ ఉదయం 9.30 గం. నుండి సా. 5 గం. వరకు వుంటుంది. ఉదయం వేళ బయలు దేరితే, ఎంతో సౌకర్యవంతంగా కుటుంబ సభ్యులతో ముచ్చటించుకుంటూ, వివిధ రకాల జంతువులు, పక్షులు, పాములు మొదలైనవి ఈ పార్క్ లో చూసి సాయంత్రానికి తిరిగి రావచ్చు. అతి త్వరగా సందర్శన ముగించాలనుకునే వారు మూడు లేక నాలుగు గంటల వ్యవధి లో కూడా ఇంత పెద్ద పార్క్ ను చూసి రావచ్చు. మరి పర్యాటకులకు, నగర వాసులకు, ప్రత్యేకించి పిల్లలకు ఇన్ని ఆనందాలను అందించే బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ ను ప్రస్తుతానికి అందమైన చిత్రాలలో చూసి ఆనందించండి.

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

ఎలిఫెంట్ సఫారి

గజరాజు సంచారం...ప్రయానికుల ఆనందం . ఈ పార్క్ ను 1971 లో స్థాపించారు. నేడు ఇండి బెంగుళూరు లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

చిత్ర కృప : Marc Smith

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

విశాలమైన నేషనల్ పార్క్

ఈ నేషనల్ పార్క్ మొదటగా సుమారు 25000 ఎకరాలలో విస్తరించి వుండేది. నేడు ఈ పార్క్ లో ఎన్నో విభిన్న జంతుసముదాయం చూడవచ్చు.

చిత్ర కృప : Marc Smith

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

సర్ప జాతి

ఈ పార్క్ లో అనేక సర్ప జాతులు చూడవచ్చు.

చిత్ర కృప : Jiths

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

సుందర దృశ్యం

నీటి ఒడ్డున సంచరించే ఒక తాబేలు

చిత్ర కృప : paVan

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

మొసళ్ళ అడ్డా

అడుగు పెట్టె ధైర్యం ఉందా ?

చిత్ర కృప: Marc Smith

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

వింత జీవాలు - సుందర దృశ్యాలు

వింత జీవాలు - సుందర దృశ్యాలు

చిత్ర కృప: Rishabh Mathur

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

మండు వేసవిలో మహా సర్పం

పాము నీరు తాగే దృశ్యం

చిత్ర కృప: Rishabh Mathur

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

మొసళ్ళు

ఈ కాపు ఎవరి కోసమో....

చిత్ర కృప Harsha K R

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

విశ్రాంతి

విశ్రాంతి వీటికీ అవసరమే....

చిత్ర కృప Harsha K R

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

హాయ్ ...హాయ్

రెక్క విప్పితే హుషారు...2006 లో స్థాపించ బడిన మొట్ట మొదటి బట్టర్ ఫ్లై నేషనల్ పార్క్

చిత్ర కృప: Rishabh Mathur

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

బటర్ ఫ్లై

ఒక చెట్టుపై వాలిన ఆకర్షణీయ సీతాకోక చిలుక

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

పూవులా ఆస్వాదన

పూవుపై వాలిన ఆకర్షణీయ సీతాకోక చిలుక

చిత్ర కృప: Subharnab Majumdar

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

ఆకర్షణీయ చిత్రం

నేషనల్ పార్క్ లోని ఒక ఆకర్షణీయ దృశ్యం

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

బటర్ ఫ్లై పార్క్

ఎర్రటి పూవులపై మరొక బటర్ ఫ్లై

చిత్ర కృప: Subharnab Majumdar

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

అయ్య బాబోయ్ ... బెంగళూరా !!

బటర్ ఫ్లై పార్క్

నల్లరేక్కల సీతాకోక చిలుక

చిత్ర కృప: Karthik Narayana

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X