Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

By Venkatakarunasri

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయుల లో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది. స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతీ, మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ల ఆసక్తి కరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకి అయిన భాగమతి తో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా ఖులీ ఖుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతం లో కి మారి హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ ని వివాహమాడారు. తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారింది.

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా టైం మేగజైన్ లో 1937ఫిబ్రవరి 2వ తేదీన ప్రముఖంగా ప్రకటించబడినది. మరి అతను ఎవరంటే హైదరాబాద్ ను పరిపాలించిన చివరి నవాబు అతడే మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ గారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పరిపాలించిన హైదరాబాద్ కి చివరి నవాబుగా చెప్పుకొనవచ్చును.మరి ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరుపొందాడు. ఈయన సేకరించిన వజ్రవైడూర్యాలు ఇంకెవ్వరూ సేకరించలేదేమో.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరుపొందిన వ్యక్తి దగ్గర వున్న లక్షలులక్షలుకోట్లు ఏమైపోయాయి?ఎక్కడ దాచబడ్డాయి?అనే విషయాలు వివరాలు మాత్రం ఒక రహస్యంగానే వుండిపోయాయి. మరి ఇతడి వద్దనున్న విశేషమైన వజ్రవైడూర్యాలలో జాగర్ డైమాండ్ కూడా ఒకటి.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరి దీని విలువే ఒక్కటే వేలకోట్లు వుంటుందని అంచనా. 1940లో ఇతడి ఆస్థివిలువలు ఇప్పటి డాలర్లరూపంల లెక్కిస్తే 34.2బిలియన్ డాలర్లుగా చెప్పుకొనవచ్చును. ఇక ఇప్పటికీ ఎలిజిబిత్ రాణి మెడలో వున్న సిల్వర్ కలర్ వజ్రాలహారాన్ని మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ గారు ఎలిజిబిత్ రాణి వివాహం కానుకగా బహుకరించటం జరిగింది. దీనిని 1947లో ఎలిజిబిత్ రాణికి బహుకరించాడు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరి నిజాం కాలం నాటి నగల విలువలను అంచనావేయటం ఎంతో కష్టం. ఖచ్చితమైన విలువను ఇప్పటికీ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. 18వ శతాబ్దంలో ఇండియాలో వున్న హైదరాబాద్ ఒక్కటే డైమండ్ సప్లయర్ గా వుండేది.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

దీనిని బట్టి అప్పటి నిజాం నవాబుల వద్ద ఎన్నో వజ్రావైడూర్యాలు వుండేవో అంచనావేయటం చాలా కష్టం. అప్పట్లో లాంతర్ వెలుగులో వున్న రాజులకు విద్యుత్ ను పరిచయం చేసింది కూడా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ గారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

హైదరాబాద్ లోని రైల్వేస్, రోడ్స్, ఎయిర్ పోర్ట్ ముఖ్యంగా బేగంపేటలోని ఎయిర్ పోర్ట్ ను ఈయన 1930లో నిర్మించటం జరిగింది.ఉస్మానియా యూనివర్శిటీ, జనరల్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, సెంట్రల్ లైబ్రరీ, హైకోర్టు, సిటీ హాల్, టౌన్ హాల్, అసెంబ్లీ హాల్, మ్యూజియం, నిజాంసాగర్, తుంగభద్రా నది,ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇతడిహయాంలోనే స్థాపించబడ్డాయి.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరివన్నీ చూస్తే స్వాతంత్ర్యం వచ్చినతరువాత మన ప్రభుత్వం మనకోసం పెద్దగాచేసింది ఏముంది అని అనిపిస్తూవుంటుంది.ఇక ఈయన నిజాంసర్కారులో 37ఏళ్ళపాటు కొనసాగాడు. ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా దాదాపు 1వంద, 14లక్షలకోట్ల విలువగల సంపదను సేకరించాడు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరి ఆయన మరణం అనంతరం సంపద ఏమైంది ?అనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే కొందరుమాత్రం అతను నివసించిన కింగ్ కోటే ప్యాలెస్ లో ఎక్కడో అండర్ గ్రౌండ్ చాంబర్స్ లో వుండివుండవచ్చని అభిప్రాయపడుతూ వుంటారు. ఎందుకంటే ఆయన జీవితకాలంలో ఎక్కువ శాతం అక్కడినుండే పరిపాలించారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరీముఖ్యంగా తన జీవితంలో చివరి దశమంకాని ఆ ప్యాలెస్ లోనే గడిపాడుకాబట్టి ఆ ప్యాలెస్ లోని అండర్ గ్రౌండ్ చాంబర్స్ లో వుండివుండవచ్చని అభిప్రాయపడుతూ వుంటారు. ఎంతోమంది పేదవారు రక్తాన్ని పన్నులరూపంలో సేకరించిన వారి శ్రమకు నిదర్శనమైన ఆ సంపద అలా ఎలాంటి వుపయోగంలేకుండా మరుగున పడిపోవటం ఎంతో బాధాకరమైన విషయం.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

ఇక ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఐకాన్ గా నిలచింది.హైదరాబాద్ కి ముఖ్యమైన గుర్తింపుగా భావించే చార్మినార్ గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. అయితే చార్మినార్ ను ఎందుకు నిర్మించారు?అంటే
ప్లేగు వ్యాధి బారిన పడి వేల మంది మరణించారు.వారి జ్ఞాపకార్ధంగా నిర్మించారని అభిప్రాయపడతారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మహమ్మద్ కులీకుతుబ్ షా ప్లేగువ్యాధి అంతరిస్తే అక్కడ మసీదు నిర్మిస్తానని ప్రార్ధించటంతో ప్లేగువ్యాధి నిర్మూలించబడిందని వారి జ్ఞాపకార్థం అక్కడ చార్మినార్ ను నిర్మించారని చెప్పుకుంటారు.ఇది 1592లో నిర్మించబడింది.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

అయితే మొట్టమొదట హైదరాబాద్ కి భాగ్యనగరం అనే పేరు వుండేది. మరి ఈ నగరాన్ని భాగమతి అనే రాణిపేరు మీద నిర్మించటం జరిగింది. అయితే ఈమె ఒక బంజరమహిళ.రాజు ఈమెను ప్రేమించి పెళ్ళిచేసుకోవటంతో ఆమె పేరుమీద భాగ్యనగరాన్ని నిర్మించాడు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

కానీ ఆమె ముస్లింలోకి కన్వర్ట్ అయిన తరువాత భాగ్యనగరాన్ని హైదరాబాద్ గా మార్చటం జరిగింది. మరి కుతుబ్ షాహీల రాజ్యానికి తొలిరాజధాని గోల్కొండ నగరం.క్రీశ 1083నుండి 1323వరకు కాకతీయ రాజులు పరిపాలించారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

దీని అసలు పేరు గొల్లకొండ. గొర్రెల కాపరికి ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం కనిపించటంతో మొదట అక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు. అందుకే ఆషాడమాసంలో బోనాల సమయంలో మొట్ట మొదట గోల్కొండలోనే బోనాలను ప్రారంభిస్తారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

కానీ కాలక్రమంలో గోల్కొండగా పిలవబడుతుంది. మరి కొన్ని శతాబ్దాలవరకు ఇది కాకతీయులయొక్క సామ్రాజ్యమే.అయితే యుద్ధ సమయంలో సంధిలో భాగంగా గోల్కొండ కోట ఆధీనంలోకి రావటం జరిగింది.మరి ఈ సంధిని 1371లో చేస్కోవటం జరిగింది.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

అప్పట్నించి మహామ్మదీయరాజుల అధికారం అనేది రావటం జరిగింది. ఇక కుతుబ్ షాహీ రాజులు ఆ కోటపైనే మరింత కట్టుదిట్టమైన కోటను నిర్మించారు. ప్రస్తుతం అదే గోల్కొండకోటగా ప్రఖ్యాతిగాంచినది.అయితే కుతుబ్ షాహీ వంశస్థులను జయించిన ఔరంగజేబ్ ఆ కోటను కొంత వరకూ నాశనం చేసాడు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

ఈ కోటను 120మీ ల ఎత్తులో నల్లరాతి కొండపై నిర్మించారు. ఇది 87అర్ధచంద్రాకారపు బురుజులతో 10కిమీల చుట్టూ కట్టబడి వున్నాయి.మరీ ముఖ్యంగా ఇందులోనే రామదాసును బంధించిన చెరశాలకూడా వుండటం ఎంతో విశేషం. ఇక్కడ కోటలో శత్రువులు ప్రవేశిస్తే వెంటనే రాజుకు సమాచారం అందించే విధంగా శబ్దతరంగాల శాస్త్రాలఆధారంగా క్రింది నుండి చప్పట్లు కొడితే ఒక కిమీ దూరంలో వుండే కోటలో ఈ శబ్దం అనేది స్పష్టంగా వినిపించేవిధంగా నిర్మించటం అనేది ఎంతో అద్భుతం.

కోటలోకి చేరుకోవాలంటే 380మెట్లు ఎక్కాలి.మరి ఆ రోజుల్లోనే కిందినుండి పైకి నీటిని చేరవేసేవిధానం ఎంతో ప్రాముఖ్యతను కలిగింది.మరి కోటనుండి చార్మినార్ వరకూ సొరంగ మార్గం కూడా వుందని భావిస్తారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరి అంతేకాకుండా హైదరాబాద్ లో నిర్మించిన హుస్సెన్ సాగర్. హైదరాబాద్ ను సికింద్రాబాద్ ను కలుపుతూ నిర్మించిన మానవనిర్మితమైన హుస్సేన్ సాగర్. దీనిని కులీకుతుబ్ షాహీ ఆస్థానవైద్యుడైన హుస్సెన్ షాహీ.పేరు మీదుగా హుస్సేన్ సాగర్ ని నిర్మించారు.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

ఆ కాలంలోని ప్రజలయొక్క నీటి అవసరాలను తీర్చటానికి హుస్సెన్ సాగర్ చెరువును త్రవ్వించటం జరిగింది. కాని ప్రస్తుతం కాలుష్యంతో నిండిపోయింది. ప్రజల అవసరాల కోసం ఎంతో కష్టపడి నిర్మించినప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారిపోయింది.

PC:youtube

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

మరి అంతేకాకుండా ప్రపంచంలోనే హృదయంఆకారంలో నిర్మించబడిన అత్యంత పెద్దచెరువుగా హుస్సేన్ సాగర్ ని చెప్పుకొనవచ్చును. హృదయంఆకారంలో మానవనిర్మితంగా నిర్మించబడ్డ చెరువులలో హుస్సేన్ సాగరే మొదటిస్థానంలో నిలుస్తుంది.

PC:youtube

చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !

మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం !మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం !

టిప్పుసుల్తాన్ కుటుంబాన్ని బంధించిన కోట ఇది...టిప్పుసుల్తాన్ కుటుంబాన్ని బంధించిన కోట ఇది...

ఆ సొరంగంలోనికి వెళ్ళినవారు మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు.....ఆ సొరంగంలోనికి వెళ్ళినవారు మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు.....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X