Search
  • Follow NativePlanet
Share
» »ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

భారతదేశచరిత్రలో తెలుగురాష్ట్రాలలో జరిగిన రాచరికపుపాలనలు మరువలేనివి.ఎంతోమంది రాజులు తమ పాలనతో పూజించబడితే,మరికొంతమంది రాజులు మాత్రం తమ రాక్షసపాలనతో పీడితులుగా ముద్రవేయించుకున్నారు.

By Venkatakarunasri

భారతదేశచరిత్రలో తెలుగురాష్ట్రాలలో జరిగిన రాచరికపుపాలనలు మరువలేనివి.ఎంతోమంది రాజులు తమ పాలనతో పూజించబడితే,మరికొంతమంది రాజులు మాత్రం తమ రాక్షసపాలనతో పీడితులుగా ముద్రవేయించుకున్నారు. ఇలా అనేకమంది పాలన మన తెలుగురాష్ట్రాల సొంతం. అయితే వారి కాలంలో కూడబెట్టిన ధనం వాటితోపాటే పోలేదు.కనుక దొరికిన ప్రతీగుప్త నిధిని ప్రభుత్వాధికారులు స్వాధీనంచేసుకుని ప్రభుత్వఆదాయంలో భాగంగా చేసినసందర్భాలు చాలానే చూసాం. అయితే మరికొన్ని నిధులు మాత్రం ఎవ్వరికీ దొరకకుండా రహస్యనిధులుగానే మిగిలిపోయాయి. ఇలా రహస్యనిధులు కలిగి పురాతనచరిత్ర కలిగిన కోట ఒకటి గుర్తించారు అధికారులు. ఇక ఆర్కియాలజిస్టులుసైతం ఆ కోటలో గుప్త నిధులు వున్నాయనే సంకేతాలు ఇవ్వటంతో ఇప్పుడు ఆ కోటను టార్గెట్ చేసి నిధులవేటను సాగించింది ప్రభుత్వం. మరి ఇంతకూ ఆ కోట ఎక్కడుంది?దాని చరిత్ర ఏంటి?అసలు అక్కడ ఎటువంటి నిధులు గుర్తించారు?అనే విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఎక్కడుంది?

ఇప్పటివరకూ మీరు ఎక్కడవుందో అని ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ కోట మరెక్కడో కాదు మన తెలుగురాష్ట్రాలలో ఒక్కటైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో వుంది ఆ కోట. దానిపేరే చెన్నంపల్లి కోట.సుమారు 102ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయబడిన ఈ కోట చూడటానికి చిన్నదిగాకనిపించినా దీని చరిత్ర వింటేమాత్రం అసలు ఈ కోటకు ఇంతపెద్ద చరిత్రవుందా?అని అనిపించకమానదు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. కర్నూలు అతిపెద్ద జిల్లా.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఇది హైదరాబాదు నుండి షుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కడప, చిత్తూర్, అనంతపూర్ చేరడానికి కర్నూల్ గుండా ప్రయాణించవలసి ఉండటం వల్ల దీనిని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. ఈ ప్రాంతం చిన్న ఊళ్ళ అందం, అతిధి సత్కారాల సంస్కృతితో పర్యాటకులలో ఒక మంచి అనుభూతిని కల్గిస్తుంది. చారిత్రిక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో ఈ ప్రాంతం ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఇప్పుడు ఈ కోటలోనే గుప్తనిధులవేట ముమ్మరంగా కొనసాగుతోంది.ఇక ఈ కోటలో ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులగురించి తెలుసుకునే ముందు ఒక్క సారి ఈ కోటచరిత్రను పరిశీలిద్దాం. పూర్వం చెంగంపల్లిని పాలించే రాజులకు అలాగే గుత్తిరాజులకు మధ్య విభేదాలు తారాస్థాయిలో వుండేవి.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఈ నేపధ్యంలోనే చెన్నంపల్లి కోటకి కొన్ని వేల కిలోల బంగారు ఆభరణాలు, మణులు, వజ్రవైడూర్యాలు వున్నాయని తెలుసుకున్న గుత్తిరాజులు ఎలాగైనా వాటిని స్వాధీనంచేసుకోవాలని చెన్నంపల్లిరాజులపై దాడులను తీవ్ర తరం చేసారు. ఈ నేపథ్యంలోనే వూరి చివర వున్న ఒక రామాలయం దగ్గర ఒక బావిలో రహస్యస్థావరం ఏర్పాటుచేసుకుని మాటువేసి చెన్నంపల్లిరాజులపై దండెత్తారు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

అయితే గుత్తిరాజులు వరుసదాడులకి భయపడిన చెన్నంపల్లిరాజు నరసింగనాయుడు తమ దగ్గరవున్న బంగారాన్ని ఎలాగైనా దాచిపెట్టాలనే వుద్దేశ్యంతో కోటక్రిందనే వున్న 3రహస్య గదులలో బంగారాన్ని నింపివేసి వాటిపై భాగంలో రాతిశాసనాలు చెక్కిన బండరాళ్లతో కప్పివేసారు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

అయితే ఆ నిధులకోసం ప్రయత్నించిన గుత్తిరాజులకు బంగారం దొరకలేదని అది అలాగే ఆ కోట క్రింద భాగంలోనో లేదా గోడలమధ్య వుండివుండవచ్చని భావిస్తున్నారు. ఇది చెన్నంపల్లికోటలో గుప్తనిధుల వెనుకవున్న చరిత్ర అయితే ఈ కోట చరిత్ర తెలుసుకున్న ఆ గ్రామానికి చెందినవారు ప్రభుత్వాల కళ్లుగప్పి రహస్యంగా త్రవ్వకాలు జరిపి ఆ నిధులను కనుగొనేందుకు ప్రయత్నించారు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఆ నమ్మకాలకుతోడు ఒకప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన ఒక స్వామీజీ ఆ ప్రాంతంలో గుప్తనిధులు వున్నాయి అని చెప్పటంతో ఆ ప్రయత్నాలను తీవ్రతరం చేసారు. కాని వారు ఆ ప్రయత్నాలను చేస్తూవుండగానే ఆ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఇక ఒక్కసారిగా ఆ నిధులకు సంబంధించిన చరిత్రను తెలుసుకున్న ప్రభుత్వపెద్దలు ఆర్కియాలజిస్టుల ద్వారా నిజానిజాలు తెలుసుకున్నారు.ఇక ఆర్కియాలజిస్టులు కూడా ఆ కోటలో నిధులు ఖచ్చితంగా వుంటాయి అని చెప్పటంతో వెంటనే అప్రమత్తం అయిన ప్రభుత్వం అధికారులను రంగంలోకి నింపి త్రవ్వకాలను ముమ్మరం చేసింది.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

అయితే మొదట వారి ప్రయత్నాలను అడ్డుకున్న గ్రామస్థులు నిధులు దొరికితే అందులో 33% గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని చెప్పటంతో వారు సైలెంట్ అయిపోయి ప్రభుత్వాధికారులకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ కోట త్రవ్వకాలలో భాగంగా చుట్టూ వందలమంది పోలీసుబలగాలతో కాపలాను కూడా ఏర్పాటుచేసారు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రస్తుతం రేయి,పగలు అనే తేడాలేకుండా పగడ్బందీగా త్రవ్వకాలను జరుపుతున్నారు. అయితే కోటలో త్రవ్వకాలలో భాగంగా నిధులకు దారిచూపుతున్నట్లు వున్న రెండు రాతినిధుల శాసనాలు, బండరాళ్ళపై కనిపిస్తున్నాయి.ఇప్పుడు ఆ బండరాళ్లపై వున్న గుర్తులే గుప్తనిధులు చేరుకునే మ్యాప్ గా భావించి వాటి ఆధారంగా త్రవ్వకాలను జరుపుతున్నారు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఇలా త్రవ్వకాలను ముమ్మరంచేసిన అధికారులకు భయంకలిగించేలా కొన్ని అస్థిపంజరాలు బయటపడ్డాయి.అయితే పురాతన కోట చరిత్రకు ఇవి సజీవసాక్ష్యాలుగా భావిస్తుంటే కోటలోని గుప్తనిధులకు ఏదో అదృశ్యశక్తి కాపలాగా ఉందాఅనే సందేహాలు కలుగుతున్నాయి.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఏదియేమైనప్పటికీ ఇప్పుడు కర్నూలుతో పాటు యావత్ రాష్ట్రంమొత్తం ఇప్పుడు చెన్నంపల్లికోటవైపే చూస్తున్నాయి. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లు ఆ కోటలో గుప్తనిధులు అధికారులు గుర్తించినట్లయితే ఇది చరిత్రకు ఒక సజీవసాక్ష్యం మాత్రమే కాదు రాష్ట్ర అభివృద్ధికి దొరికిన బంగారుమూట అవ్వటం గ్యారెంటీ.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

కర్నూలు నగర ప్రయాణం సులువుగా, సౌకర్యవంత౦గా ఉంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కర్నూల్ కి సమీప విమానాశ్రయం. కర్నూలు నగరం నుండి ఈ విమానాశ్రయానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లోని నగరాల నుండి అలాగే బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. తీవ్రమైన వేడితో కూడిన కర్నూలు లోని వేసవి ఆహ్లాదకరంగా ఉండదు. కర్నూలులో వర్షాలు కూడా బాగా పడతాయి.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

అందువల్ల అక్టోబర్ నుండి మార్చ్ నెలలలో వర్షాల తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమమైనది. ఈ సమయంలో, మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది, పర్యాటక కార్యకలాపాలకు అనువుగా వుంటుంది.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు

నల్లమల అడవి, కర్నూల్

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది. ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

షిర్డీ సాయిబాబా ఆలయం, కర్నూల్

షిర్డీ సాయిబాబా ఆలయం, 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రత్యెక ప్రాంతం. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

కర్నూలు మ్యూజియం, కర్నూల్

భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది. సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాల విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.

PC:youtube

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకి ఇంకా ఇతర పక్క రాష్ట్రాలకి హైదరాబాద్ నగరం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదా ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఇక్కడ బస్సులు సౌకర్యంగా ఉండడమే కాకుండా నామమాత్రపు రుసుమునే తీసుకుంటాయి. ప్రైవేటు టూర్స్ మరియు ట్రావెల్స్ కంపెనీలు ఈ ప్రాంతంలో టాక్సీ సేవలని అందిస్తాయి.

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

రైలు మార్గం

రైళ్ళ స్ట్రింగ్ నెట్వర్క్ ల ద్వారా దేశం లో ని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి దక్షిణ రైల్వే చక్కగా అనుసంధానమై ఉంది. దక్షిణ రైల్వే ల హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ లో నే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎన్నో రైళ్ళు బయలుదేరతాయి అలాగే ఎన్నో రైళ్లు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ నగరంలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్.

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?

వాయు మార్గం ద్వారా

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X