» »అక్కడ సూర్యుని కిరణాలు బట్టి రంగుమారుతుందా ఎక్కడ ఉంది ఈ దేవాలయం

అక్కడ సూర్యుని కిరణాలు బట్టి రంగుమారుతుందా ఎక్కడ ఉంది ఈ దేవాలయం

Written By: Venkatakarunasri

ఈక్షేత్రం షిర్డీకి అతి దగ్గరలో ఉన్నప్పటీకీ దర్శించే తెలుగు వారి సంఖ్య తక్కువ.

ప్రపంచంలోని అతిపెద్ద దత్త దేవాలయం గా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం అహ్మద్ నగర్ లో ఉంది.

షిర్డీ నుంచి రవాణా సౌకర్యం ఉంది.

ఈ క్షేత్రంలో నేటికీ ఆ 'కల్పవృక్షాన్ని' తిలకించవచ్చు.

ఇక దత్తాత్రేయుని సుందర విగ్రహం నయనానందకరంగా ఉంటుంది.

అత్యంత ఖరీదైన 24 క్యారెట్ల గిల్డెడ్ మార్బల్ తో త్రిముఖ షట్భుజ దత్తాత్రేయ విగ్రహాన్ని ఈ దేవాలయంలో ప్రతిష్టించారు.

దేవాలయ నిర్మాణంలో గులాబి,గోధుమరంగు రాళ్లు వుపయోగించారు.

దీని వలన సూర్యరశ్మిపడిన దేవాలయప్రాంగణం గులాబీ రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది.

అక్కడ సూర్యుని కిరణాలు బట్టి రంగుమారుతుందా ఎక్కడ ఉంది ఈ దేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

మిగతా అన్ని దేవాలయాలకు భిన్నంగా ఈ ప్రాంగణం నిత్యంవేదపఠనంతో ప్రతిధ్వనిస్తుంది.ఈ ఆలయం రంగు సూర్యకిరణాల ప్రసరణని బట్టి మారుతుంటుంది.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

దేవాలయ నిర్మాణంలో గులాబి,గోధుమరంగు రాళ్లు వుపయోగించారు.దీని వలన సూర్యరశ్మిపడిన దేవాలయప్రాంగణం గులాబీ రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

సూర్యరశ్మి పడే కోణాన్నిబట్టి దేవాలయం రంగు మారుతూవుంటుంది. ఇక దేవాలయనిర్మాణం, శిల్పకళా కౌశలం అద్భుతం.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

గురునరసింహాసరస్వతి స్వామివారి ఆశీస్సులతో 1924లో ఈ దత్తదేవాలయ నిర్మాణానికి శిలాన్యాసం జరిగింది.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

దేవాలయనిర్మాణంతో పాటుగా అక్కడే ఒక వేద విద్యాపీఠంను కూడా స్థాపించారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో వేదవిద్యను ఎంపిక చేసిన పిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

శ్రీనరసింహ సరస్వతి స్వామివారి సూచనలమేరకు అతి పెద్ద దత్త దేవాలయంతో పాటుగా వేదాంతవేద విద్యాపీఠ యూనివర్శిటిని కూడా స్థాపించబడినది.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

అందుకే నిత్యవేదపఠనం,సామగానంతో పాటు మిగిలిన వేదాలలోని వుచ్చారణతో ఇక్కడ ప్రతి అణువూ పులకించిపోతుంది. భక్తులు కూడా పరవశసిస్తుంటారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

అలాగే శ్రీక్షేత్రదేవల్ గానగాపూర్ నుండి ఆశ్చర్యకరంగా శ్రీ నృసింహాసరస్వతీస్వామి వారి పాదుకలు ఈ క్షేత్రానికి వచ్చాయి. నేటికీ ఆ పాదుకలను క్షేత్రంలో దర్శించవచ్చును.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

అలాగే దేవాలయ నిర్మాణం ప్రారంభమైన కొద్దిరోజులలోనే దేవాలయ ప్రాంగణంలో ఆశ్చర్యకరంగా వేరు వ్యవస్థనుండి ఔదుంబరం, వటవృక్షం, అశ్వతవృక్షం ఒకే వేరుతో,ఒకే కాండంతో పుట్టుకు వచ్చాయి.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ఈ క్షేత్రంలో నేటికీ ఆ కల్పవృక్షాన్ని తిలకించవచ్చును. ఇక దత్తాత్రేయుని సుందరవిగ్రహం నయనానందకరంగా వుంటుంది.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

అత్యంత ఖరీదైన 24క్యారెట్ల గిల్డేడ్ మార్బుల్ తో త్రిముఖ షడ్భుజ దత్తాత్రేయ విగ్రహాన్ని ఈ దేవాలయంలో ప్రతిష్టించారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవాలయ వ్యవస్థాపకులు ఈ దేవాలయానికి 7కి.మీ ల దూరంలో నరసింహాసరస్వతి తపోవనం పేరిట ఒక విశాలగోశాల ప్రాంగణాన్ని ఏర్పాటుచేసారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రతీరోజు వేకువ జామునే కొంతమంది విద్యార్ధులబృందంతో ఆచార్యులవారు అక్కడకుచేరి గోవులకు వేదంచదివి వినిపిస్తారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

నిత్యం ఇది జరుగుతుంది.ప్రాతఃకాల వేదశ్రవణానంతరం గోవులు వాటిఇష్టానుసారంగా అక్కడ గల విశాలప్రాంగణంలో తిరుగుతాయి.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ఒక విద్యార్ధుల బృందం గోశాలలో వేదపఠనంలో వుండగా మరో విద్యార్దుల బృందం ప్రధాన దేవాలయంలో వేదపఠనంగావిస్తారు.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ఈ రెండుకూడా ఒకే సమయంలో జరుగుతాయి.ఈ క్షేత్రం షిరిడీకి అతి దగ్గరలో వున్నప్పటికీ దర్శించే తెలుగువారి సంఖ్య తక్కువ.

pc:youtube

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయం

ప్రపంచంలోని అతి పెద్ద దత్తదేవాలయంగా గుర్తింపుపొందిన ఈ క్షేత్రం అహ్మద్ నగర్ లో వుంది.షిరిడీ నుంచి రవాణా సౌకర్యంవుంది.

pc:youtube