• Follow NativePlanet
Share
» »శివుడు తెగ నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలో ఉంది !

శివుడు తెగ నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలో ఉంది !

Written By: Venkatakarunasri

LATEST: మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?

హిందూ పురాణాల ప్రకారం కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.

ఇది కూడా చదవండి: హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !

అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !

శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. భక్తులు గణపతి అని పిలుస్తారు.

అందమైన పూవుల లోకం ... వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ !!

హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులకు జన్మించిన మొదటి బిడ్డ వినాయకుడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించాడని విన్నాము. ఎంతైనా ఆ శిరస్సు ఎక్కడ వుందో తెలుసా ? ఈ ఆశ్చర్యకరమైన రహస్యం ఈ ఆలయంలో ఉంది. వెళ్దామా ?

శివుడు వధించిన వినాయకుని తల ఈ ప్రదేశంలో ఉందా !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

ఉత్తరాఖండ్ లోని భువనేశ్వర్ లో పాతాళభువనేశ్వర్ గుహాలయంలో ఉంది. పాతాళ భువనేశ్వర్ చాల చిన్న గ్రామం . ఈ గుహా మందిరం ఊరి నుంచి 2,3 కిమీ సన్నని కాలి బాటన ప్రయాణించాలి గుహ చేరడానికి నడక తప్ప మరో మార్గం లేదు.

pc: uttarakhandtourism.gov.in

2. మీరు కొండ వంపులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా?

2. మీరు కొండ వంపులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా?

గుహ ముందర చిన్న శివాలయం ఉంటుంది . గుహ ద్వారం చాలా చిన్నది. ఒక మనిషి కూర్చొని ప్రక్కల వేలాడుతున్న గొలుసులు పట్టుకొని జాగ్రత్తగా జారుతూ లోనికి వెళ్ళాలి. అలా ఓ వంద అడుగులు లోపలికి వెళ్ళిన తరవాత 90 అడుగుల లోతు 180 మీటర్ల పొడువు ఉన్న గుహల సముదాయం. గుహ ద్వారం చాలా చిన్నది. ఒక మనిషి కూర్చొని ప్రక్కల వేలాడుతున్న గొలుసులు పట్టుకొని జాగ్రత్తగా జారుతూ లోనికి వెళ్ళాలి.

సత్తాల్ - సాహసికులు ఒక స్వర్గం !!

pc: uttarakhandtourism.gov.in

3. కైలాస పర్వతాలతో మైనింగ్ సంబంధం

3. కైలాస పర్వతాలతో మైనింగ్ సంబంధం

ఈ గుహ నుండి కైలస కొండకు ఒక సబ్ వే ఉంది. ఈ మార్గం చాలా ప్రమాదకరమైన మార్గం. ఆక్సిజన్ లేని ఒక భయంకరమైన మార్గం. కొంతమంది మరణానికి కూడా కారణమవగలదని చెప్తారు. ఈ గుహలు సున్నపు రాతి గుహలు. ఆ అడవుల మీదుగా వీచే గాలిలో అక్కడ ఉండే అనేక రకములైన ఔషధముల గుణాలు కలిసి ఉంటాయి . అవి మన శరీరాన్ని శుద్ధిచేస్తాయి.

రుద్రప్రయాగ, జోషీమఠ్ పుణ్యక్షేత్రాల దర్శనం !

pc: uttarakhandtourism.gov.in

4. భక్తులు

4. భక్తులు

ఈ దేవాలయానికి వెళ్ళిన అనేకమంది భక్తులు వారి అనుభవాలను పంచుకున్నారు. వారు ఆలయాన్ని తాకి వారు ఆనందాన్ని, ముక్తిని సాధించారని చెప్పారు. ఈ ట్రిప్ అంత సులభం కాదు. 90 అడుగులలోతు, 160 మీటర్ల పొడవు గలిగిన కొండ వంపు నుంచి వెళ్ళాలి. గణేశుడ్ని చూడటానికి వచ్చిన చాలామంది మధ్యలో మిగిలిపోతారు. కొద్దిమంది మాత్రమే చేరుకుంటారు.

ఛౌకొరి - పవిత్ర స్థలాల గర్భగుడి !

pc: uttarakhandtourism.gov.in

5. గుహ ఒక గుహ కాదు

5. గుహ ఒక గుహ కాదు

పాతాల్ భువనేశ్వర్ గుహ ఒక గుహ కాదు. అనేక గుహల సముదాయం. ఒక గుహలో వున్నస్కేరీ హౌస్ లోపలకు వెళ్తే భయపెట్టే అనుభూతిని కలుగచేస్తుంది. అందులో శివుని జటాఝూటం , వేయి పడగల శేషుడు, ఐరావతం, కల్పవృక్షం , కామధేనువు ,బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తో పాటు 33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కననడతాయి. ఇవి కొన్ని గుహల సముదాయం .

హిమాలయాల్లో పవిత్ర ఓం పర్వత దర్శన యాత్ర !

pc: uttarakhandtourism.gov.in

6. ఎలా వెళ్ళాలి

6. ఎలా వెళ్ళాలి

పాతాళ్ భువనేశ్వర్ గుహ ఆలయం చేరటానికి సుమారు 12 గంటలు పట్టవచ్చు. ట్రాఫిక్ను నివారించడానికి జాతీయ రహదారి నెంబర్ 24 లో ప్రయాణం చేయాలి.

కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

7. సమీప పర్యటనా స్థలాలు

7. సమీప పర్యటనా స్థలాలు

నాగ్ మందిర్, కౌసని, అల్మోరా, బిన్సార్, పితొరగర్, శివ టెంపుల్, హాట్ కాళికా ఆలయం, రుద్రాత్రా జలపాతం మరియు గుహలు.

ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

8. మందిర్ నాగ్

8. మందిర్ నాగ్

ఇవి ప్రకృతి సిద్దంగా నిర్మించబడ్డాయి. సంవత్సరాలు ఒకేచోట నిరంతరం నీళ్ళు ప్రవహించడం వల్ల ఏర్పడ్డ రూపాలు మనకి మన ఆరాధ్య దేవతా మూర్తులుగా కనబడతాయి.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన - మరువలేని అనుభూతి!

pc: Krish Dulal

9.ప్రకృతిసిద్దం

9.ప్రకృతిసిద్దం

అది కూడా ప్రకృతిసిద్దంగా ఏర్పడింది అని చెప్తారు ఆ పక్కనే కొంత దూరంలో ఒక చిన్నపిల్లవాని మొండెము ఆకారం కనబడుతుంది దీనిపైన నిరంతరమూ నీటి బిందివులు పై కప్పు నుండి పడుతూ ఉంటాయి .

pc:Anshumandatta

10. శిలా రూపం

10. శిలా రూపం

వినాయకుని తల నరికిన పరమశివుడు ఏనుగు తల తెచ్చి అతికించి నంతవరకు ఇక్కడ వినాయకుని మొండెము ఉంచారని దానికి గుర్తుగా ఇక్కడ శిలా రూపాన్ని వదిలి పెట్టారని చెప్తారు.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో అడవి పులులు !!

pc:Travelling Slacker

11. రిలాక్శేషన్

11. రిలాక్శేషన్

మహానగర ఒత్తిడులనుంచి తప్పించుకొని మంచి రిలాక్శేషన్ కావాలంటే పాతాళభువనేశ్వర్ వెళ్లవలసిందే.

ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !

pc:solarshakti

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి