Search
  • Follow NativePlanet
Share
» »అమ్మాయిలూ ఇక్కడ ‘అవి లూజ్’గా ఉంటే మీ ‘కోరిక’నెరవేరదు

అమ్మాయిలూ ఇక్కడ ‘అవి లూజ్’గా ఉంటే మీ ‘కోరిక’నెరవేరదు

భారత దేశంలోని దేవాలయాల్లోకి వెళ్లే సమయంలో దుస్తులు ఏవిధంగా ఉండాలన్న విషయానికి సంబంధించి.

By Kishore

వివాహం తర్వాత ఆంధ్రాలో ఇక్కడికి వెళితే హనీమూలో 'ఆ'ఖర్చు ఎక్కువ 'ఈ'ఖర్చు తక్కువవివాహం తర్వాత ఆంధ్రాలో ఇక్కడికి వెళితే హనీమూలో 'ఆ'ఖర్చు ఎక్కువ 'ఈ'ఖర్చు తక్కువ

ఈ దేవాలయానికి పురుషులు, మహిళలు నగ్నంగా వెళ్లేవారటఈ దేవాలయానికి పురుషులు, మహిళలు నగ్నంగా వెళ్లేవారట

భారతీయ పురాణాలను అనుసరంచి దేవాలయాల్లో ప్రవేశం సమయంలో మనం కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని ఆగమన శాస్త్రం ప్రకారం పూర్వ కాలం నుంచి ఆలయ ధర్మకర్తలు అమలు చేస్తున్నారు. మరికొన్ని నిబంధనలను కాలానుగుణంగా వచ్చిన మార్పులతో కొన్ని దేవాలయాల్లో అమలు చేస్తున్నారు. వీటిలో కొన్ని నియమాలు విచిత్రంగా ఉండటమే కాకుండా కొంత ఇబ్బందితో కూడుకున్న విషయం. అయితే దేవాలయంలో పవిత్రత దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ నిబంధనలు కొన్ని ఆచరణాత్మకంగా ఉండగా మరికొన్ని ఇబ్బందులను కలిగిస్తాయి. ఇలా ఇటీవల బెంగళూరులోని ఓ దేవాలయం తెచ్చిన నిబంధన కొన్ని వర్గాల నుంచి ఈ నిబంధన బాగుందనే సమాధానం వినిపిస్తుంటే మరికొందరి నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సదరు దేవాలయంతో పాటు దేశంలోని కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో ఉన్న డ్రస్ కోడ్ విధానం గురించి.

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

Image Source:

బెంగళూరు నగరంలోని ఆర్. ఆర్ నగర్ లోని రాజరాజేశ్వరి దేవస్థానం ఆడలిత మండలి ఇటీవల దేవాలయం లోపలికి ప్రవేశించే వారు ఇదే విధంగా తమ ఆహార్యాన్ని (డ్రస్, మేకప్ తదితర) కలిగి ఉండాలని నోటీసు జారీ చేసింది. దీని వల్ల భారతీయసంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికే ఈ నోటీసు జారీ చేశామని చెబుతోంది

2. తల వెంట్రుకలను లూజ్ గా వదలకూడదు

2. తల వెంట్రుకలను లూజ్ గా వదలకూడదు

Image Source:

ముఖ్యంగా ఈ నోటీసులో మహిళలు దేవాలయంలోకి ప్రవేశించే సమయంలో తల వెంట్రుకలను లూజ్ గా వదల కూడదని ఉంది. తలను చక్కగా దువ్వుకొని రబ్బర్ బ్యాండ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ముఖ్యంగా జడ వేసుకుంటేనే లోపలికి ప్రవేశం. మిగిలిన అన్ని విషయలను అందరూ ఒప్పుకుంటున్నా ఈ విషయం పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

3. నోటీసులోని నియమాలు ఇవే

3. నోటీసులోని నియమాలు ఇవే

Image Source:

మహిళలు స్లీవ్ లెస్ టాప్ మాత్రమే కాకుండా టైట్ జీన్స్ వేసుకుని దేవాలయంలోనికి రాకూడదు.
18 ఏళ్లు పైబడిన వారు శరీరం నిండుగా కప్పుకున్న దుస్తులనే ధరించాలి.
చీర ధరించి దేవాలయంలోనికి రావడం ఉత్తమం. లేదా చుడీధార్ పై శాల్ తప్పక వేసుకోవాలి.
పురుషులు కూడా జీన్స్ వేసుకుని దేవాలయంలోకి ప్రవేశించడం కుదరదు.

4. గురువాయూరు

4. గురువాయూరు

Image Source:

కేరళలోని గురువాయూరు క`ష్ణ దేవాలయంలో పురుషులు లుంగి ధరించడం ఖచ్చితం. అదే విధంగా మహిళలు చీర లేదా చుడీధార్ తప్పక ధరించాలి. అప్పుడు మాత్రమే దైవ దర్శనానికి అనుమతి.

5. వారణాసిలోని కాశీవిశ్వేశ్వరనాథ మందిరం

5. వారణాసిలోని కాశీవిశ్వేశ్వరనాథ మందిరం

Image Source:

వారణాసి లోని కాశీ విశ్వేశ్వరనాథ మందిరంలోకి చర్మంతో తయారు చేసిన వస్తువులు, దుస్తులు వేసుకుని ప్రవేశించడం నిషిద్ధం. అదే విధంగా మహిళలు చీర లేదా చుడీధార్ ను తప్పక ధరించాలి.

6. దుదేశ్వర మందిరం

6. దుదేశ్వర మందిరం

Image Source:

12 జోతిర్లింగాల్లో ఒకటైన ఈ దుదేశ్వర మందిరం మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ కూడా చర్మంతో తయారుచేసిన వస్తువులతో దేవాలయంలోకి వెళ్లడానికి కుదరదు. బెల్ట్, వాచ్, వ్యాలెట్ తదితర ఏ వస్తువైనా దేవాలయం బయటే వదిలి పెట్టి దైవ దర్శనానికి వెళ్లాలి.

7. మహాకాల మందిరం

7. మహాకాల మందిరం

Image Source:

ఉజ్జయినీలోని ఈ మందిరంలో ఉదయం పూట జరిగే బ్రహ్మహారతిలో పురుషులు తప్పక దోతి ధరించాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X