Search
  • Follow NativePlanet
Share
» »ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఉత్తర భారత దేశం లోని ఉత్తరాఖండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

By Venkatakarunasri

ఉత్తర భారత దేశం లోని ఉత్తరాఖండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేవతల భూమి గా ప్రసిద్ధి కెక్కిన ఉత్తరాఖండ్ భూమి పై స్వర్గంగా విలసిల్లుతూ ప్రపంచ సుందర దృశ్యాల కు నెలవై వుంది. ఉత్తరా ఖండ్ రాష్ట్రం ఒక వైపున అంటే ఉత్తరాన టిబెట్ మరో వైపు అంటే తూర్పున నేపాల్ దేశాలు సరిహద్దు గా కలిగి వుంది. దక్షిణ దిశలో మన దేశం లోని ఉత్తర ప్రదేశ్ మరియు నైరుతి హద్దులో హిమాచల్ ప్రదేశ్ కలిగి వుంది. ప్రారంభం లో దీనిని ఉత్తరాంచల్ అనేవారు. జనవరి 2007 నాటి నుండి ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్ గా మార్పు చేసారు. ఈ రాష్ట్రం లో 13 జిల్లాలు కలవు. వీటిని రెండు ప్రధాన డివిజన్ లు గా విభజించారు. అవి కుమావొన్ మరియు గర్హ్వాల్, ఇవి గతం లో రెండు రాజ్యాలుగా ఉండేవి. వాతావరణం ఉత్తరాఖండ్ లో మూడు ప్రధాన సీజన్లో లు వుంటాయి. అవి వేసవి, శీతాకాలం మరియు వర్షాకాలం. ఈ ప్రాంత వాతావరణం భౌగోళిక విభజనలు పైడ్ ఆధార పడి వుంది. అవి పర్వత ప్రాంతాలు , మైదానాలు గా వుంది.

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ ప్రాంత పర్యటనకు వేసవి కాలం అనుకూలమైనది. శీతాకాలం లో కూడా పర్యటించవచ్చు. అయితే, ఈ కాలం లో కొన్ని ప్రాంతాలు అధిక మంచు తో కప్పబడి పర్యటనకు అసౌకర్యం కలిగిస్తాయి. భాషలు ఉత్తరాఖండ్ రాష్ట్రం లో అధికార భాష హిందీ. అయితే వివిధ ప్రాంతాలలో స్థానిక భాషలు మాట్లాడతారు. కుమావొనీ మరియు గర్హ్వాలి భాషలు ప్రధానమైనవి మరియు అధిక జనాభా చే మాట్లాడ బడేవి.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

కొన్ని ప్రాంతాలలో పహారీ భాష కలదు. కుమావొనీ క్రింద, వచ్చే భాషలు జోహారి, దంపురియా, అస్కోటి, సిరాలి, గంగోల, ఖాస్పర్జియా, ఫల్దకోటి, మచ్చి, రోచ భాయిసి, మాజ్ కుమియ, సోర్యాలి, చౌగార్ఖ్యాలి మరియు కుమాయి లు కలవు. గర్వాలీ భాష లో కూడా అనేక అప్ తరగతులు కలవు వాటిలో జూన్ సరి , సైలాని, మార్చి ప్రధానమైనవి. ప్రధాన భాషలు సంస్కృతం, సెంట్రల్ పహరి, మరియు సౌరసేని ప్రాకృతి కాగా ఈ భాషలకు దేవనాగరి లిపి కలదు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఉత్తరాఖండ్ పర్యటన ఉత్తరాఖండ్ లని 13 జిల్లాల లోను కల పర్యాటక ఆకర్షణల జాబితా నానాటికి పెరిగి పోతోంది. ఎప్పటి కపుడు కొత్త మరియు ఆకర్షణీయ ప్రదేశాలు కని పెడుతున్నారు, వాటిని అభివృద్ధి చేస్తున్నారు. యాత్రా స్థలాలు నుండి సైట్ సీఇంగ్ నుండి త్రాక్కింగ్ మరియు రాఫ్టింగ్ వంటి ప్రదేశాలు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సరస్సుల జిల్లా గా ప్రసిద్ధి చెందినా నైనిటాల్ సముద్ర మట్టానికి 1938 మీ. ల ఎత్తున కల ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ చిన్న భూతల స్వర్గాన్ని బ్రిటిష్ వారు 1841 లో కనుగొని దానిని ఒక విశ్రాంతి ప్రదేశం గా మలచారు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

'నైని' అనే పదం అక్కడ కల హిందూ గుడి లోని దేవత నైని పేరు మీదుగా పెట్టారు. ఇది సరస్సు ఒడ్డున కలదు. నైనిటాల్ ప్రదేశం పర్యాటకులకు బోటింగ్, యాచింగ్, ఫిషింగ్ క్రీడల ఆనందాలు అందిస్తుంది. నైనిటాల్ చుట్టపట్ల కల ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఇక్కడకు రప్పిస్తాయి.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ ప్రదేశాలలో హనుమాన్ గారి, ఖుర్పతల్, కిల్బురి, లరియకాంత, లాండ్స్ ఎండ్ వంటివి కొన్ని ప్రధానమైనవి. ఈ ప్రదేశాలే కాక, నైని శిఖరం, స్నో వ్యూ, నైనిటాల్ రోప్ వే, భిమ్తాల్, నౌకుచియ తాల్, సాత్ తాల్ వంటివి మరి కొన్ని అందమైన ప్రదేశాలు. అందమైన ముస్సూరీ ని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని అంటారు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఇక్కడి పచ్చటి కొందు, మంచు చే కపబడిన హిమాలయ పర్వతాలు, దక్షిణ దిశా గా వీటి వెనుక కల డూన్ వాలీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. యమునా బ్రిజ్ , నాగ్ టిబ్బా , ధనోల్తి మరియు సుర్ఖండా దేవి వంటివి ముస్సూరీ చుట్టూ కల ఆకర్షణీయ ప్రదేశాలు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

కౌసాని లో అద్భుతమైన ప్రదేశాలు కాత్యూరి వాలీ, గోమతి నది, పంచాచూలి మంచు శిఖరాలు, నందా కోట్, నందా దేవి, త్రిశూల్, నందా ఘుంటి, చౌఖంబా, మరియు కేదార్నాథ్ లు చూడవచ్చు. అనాసక్తి ఆశ్రం, ప్యాంటు మ్యూజియం మరియు లక్ష్మి ఆశ్రమం ప్రదేశాలి పర్యాటకులలో ప్రసిద్ధి గాంచాయి.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

నాలుగు పుణ్యక్షేత్రాలపర్యటనను ఛార్ ధాం యాత్ర అంటారు. అవి బద్రీనాథ్, ద్వారక, పూరీ మరియు రామేశ్వరం, అయితే విస్త్రుతపరిధిలో తిరుగలేని వారు ఉత్తరాఖండ్ లోని ఛార్ ధాం యాత్రను తేలికగా చెయ్యవచ్చు. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధాం యాత్ర అంటే నాలుగుపవిత్రనదులలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ ప్రదేశాలలోని పుణ్యక్షేత్రాలు దర్శించటం.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఆ నదులు యమునలో పుట్టిన యమునోత్రి, గంగలో పుట్టిన గంగోత్రి, మందాకినీ మూలంగా గల కేదార్ నాథ్, అలకనందవద్ద గలిగిన బద్రీనాథ్ లు. ఈ నాలుగు పవిత్రనదులలో పుణ్య స్నానాలు అక్కడగల పుణ్యక్షేత్రాలు సందర్శనచేసిన పాపాల నుండి విముక్తులను చేసి మోక్షంప్రాప్తింపజేస్తుందని ప్రతీతి.ఇదే నమ్మకంతో ప్రతీయేటా వేలాదియాత్రికులు ఈ పుణ్యక్షేత్రంను సందర్శిస్తున్నారు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

బద్రీనాథ్ దేవాలయం

బద్రీనాథ్ దేవాలయం ఛార్ ధాంటెంపుల్స్ లో ప్రసిద్ధమైనది మరియు తేలికగా చేరగలిగినది.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

కేదారనాథ్

ఇది శివభాగవంతుని ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ప్రధానమైనది. ఛార్ ధాంలలో ఇది ప్రాచీనమైనది.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

పర్యాటక ఆకర్షణలు

నీటిలో మునిగిఉన్న శివలింగం, గంగోత్రి

నీటిలో మునిగిఉన్న శివలింగం, గంగోత్రి యొక్క పవిత్ర పర్యాటక ఆకర్షణ. ఈ సహజ శివలింగాన్ని, శీతాకాలంలో నీటి మట్టం తగ్గటంవలన, ఈ కాలంలో మాత్రమే చూడగలం. దీనిని జలమగ్న శివలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ ప్రదేశంలోనే గంగను తన శిఖలో బంధించాడని చెపుతారు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్, గంగోత్రి

గౌరీ కుండ్ మరియు సూర్య కుండ్, ఇవి గంగోత్రి దేవాలయానికి సమీపంలో ఉన్నాయి. ఒక ఇనుప వంతెనకు ఇరువైపులా ఈ రెండు చెరువులు ఉన్నాయి. సందర్శకులు ఈ చెరువులలో ప్రవహిస్తున్న నీటి సందడులు వింటూ, వీటి అందాన్ని ఆస్వాదిస్తుంటారు.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

భగీరథి శిల, గంగోత్రి

భగీరథి శిల, ఇది గంగోత్రి యొక్క ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఈ రాతి మీదే భగీరథ మహారాజు గంగా మాత గురించి తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఏకాదశ రుద్ర ఆలయం, గంగోత్రి

ఏకాదశ రుద్ర ఆలయం, పవిత్రమైన నది, భగీరథి ఒడ్డున ఉన్నది. ఇక్కడ 11 రుద్రాలకు (శివుని అవతారాలు) జరిగే పూజ 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తమైనది.

PC:youtube

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా

గంగోత్రికి దగ్గరగా ఉన్న నగరాల నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అన్ని నగరాల నుండి ప్రైవేటు మరియు రాష్ట్ర సర్వీస్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

రైల్ మార్గం ద్వారా

గంగోత్రి నుండి 250 కి. మీ. దూరంలో రిషికేష్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ ఇండియాలోని ముఖ్య నగరాలకు అన్సందిచబడింది. ఇక్కడనుండి టాక్సీలు మరియు కాబ్ సర్వీసెస్ గంగోత్రికి అందుబాటులో ఉన్నాయి.

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

ఈ నాలుగు క్షేత్రాలు వంద దేవాలయాలతో సమానం...

విమాన మార్గం ద్వారా

గంగోత్రికి దగ్గరగా జోలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఆఫ్ డెహ్రడున్ ఉన్నది. ఇది నగరం నుండి 280 కి. మీ. దూరంలో ఉంది. పర్యాటకులు విమానాశ్రయం నుండి టాక్సిలను అద్దెకు తీసుకుని గంగోత్రికి చేరుకోవొచ్చు. ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి విమానాలు ఎల్లప్పుడు డెహ్రడున్ ఎయిర్ పోర్ట్కు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X