Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్

ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్

గూగూడు కుళ్లాయి స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, గోవాలో కూడా మొహర్రం ఉత్సవాలకు గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా అగ్నిగుండం ప్రవేశం రోజున స్వామివారి దర్శనం కోసం గూగూడుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ మరో విశేషం ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి దేవాలయాలు పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఈనెల 12 నుంచి కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube

ప్రస్తుతం గూగూడు కుళ్లాయిస్వామి ఉన్న చోట గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటుచేసుకొని శ్రీరాముడి కోసం తపస్సు చేసుకునేవాడు. అప్పుడు ఆ ప్రాంతం అంతా అరణ్యం.

వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు తన భార్యను వెదుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
సీత జాడ తెలిసిన తర్వాత మరోసారి సీతా సమేతుడై గుహుడికి దర్శనమిస్తానని శ్రీరాముడు ఆ పురుషోత్తముడికి తెలియజేస్తాడు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
దీంతో ఆనందభరితుడైన ఆ గుహుడు అక్కడే తపస్సు చేస్తూ గడిపాడు. రామరావణ యుద్ధంలో శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు బయలుదేరుతాడు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
అయితే అయోధ్యకు చేరే తొందర్లో గుహుడుకు ఇచ్చిన మాటను మరిచిపోతాడు. ఎంత కాలమో వేచి చూసిన గుహుడుకు శ్రీరాముడు తన ఆతిథ్యం స్వీకరించకుండానే అయోధ్య చేరిన విషయం తెలుస్తుంది.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
దీంతో తీవ్రంగా బాధ పడిన ఆ గుహుడు ఆత్మాహుతికి సిద్ధపడుతాడు. దూరద`ష్టితో ఈ విషయాన్ని గమనించిన శ్రీరాముడు తన నమ్మిన బంటు అయిన ఆంజనేయుడిని గుహుడి వద్దకు పంపిస్తాడు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
అంతేకాకుండా తాను త్వరలో వచ్చి సీతాలక్ష్మణ సమేతుడై దర్శనమిస్తానని సందేశం పంపుతాడు. దీంతో గుహుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
తర్వాత కొద్ది రోజులకే శ్రీరాముడు సీతా, రామ, లక్ష్మణ సమేతుడై ఇక్కడ గుహుడికి దర్శనమిచ్చి ఒక రోజు పాటు ఆతిధ్యాన్ని అందుకొన్నాడని పురాణ కథనం.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
అటు పై గుహుడు ఇక్కడ ఆంజనేయుడిని ఇక్కడే ఉండి కోరిన కోర్కెలు తీర్చాల్సిందిగా వేడుకోవడంతో ఆంజినేయుడు ఇక్కడ వెలిశాడని చెబుతారు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
ఇదిలా ఉండగా గుహుడు ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్న గుండమే నేడు దేవాలయం ముందున్న అగ్ని గుండమని భక్తులు చెబుతారు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
ఇక గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని తెలుస్తోంది. అటు పై ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వేలమంది ఇక్కడికి వస్తుంటారు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
ఇదిలా ఉండగా గూగూడు గ్రామ సమీపంలో ఉన్న గంగన్న పల్లి లోని బావిలో కుళ్లాయిస్వామి పంజా తిరుమల కొండన్న అనే భక్తుడికి లభించింది.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
అటు పై కుళ్లాయిస్వామి పంజాను ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకువచ్చి అక్కడే గుడిని ఏర్పాటు చేశారు. భక్తులు కోర్కెలు ముఖ్యంగా వివిధ రకాల అరోగ్య సమస్యలతో బాధపడేవారు కుళ్లాయిస్వామిని దర్శనం చేసుకొంటే ఫలితం ఉంటుందని చెబుతారు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తులు బలంగా విశ్వాసిస్తారు. ఈ విధంగా ఈ జంట దేవాలయాలు భక్తుల పాలిట కొంగు బంగారమై అభివ`ద్ధి చెందుతున్నాయి.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
కాగా, ఈ జంట దేవాలయం ముందు గ్రామ దేవత పెద్దమ్మ దేవాలయం ఉంది. కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాల్లో భాగంగా మొదట హనుమాన్ చాలీసా పఠం, అటు పై కుళ్లాయిస్వామికి చక్కర చదివింపులు ఉంటాయి. అటు పై గ్రామదేవత పెద్దమ్మకు పూజలు నిర్వహిస్తారు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, నార్పల మండలంలో గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయం ఉంది. అనంతపురం నుంచి ఇక్కడకు 34 కిలోమీటర్లు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
అనంతపురం, బుక్కరాయసముద్రం, నార్పల మీదుగా గూగూడు చేరుకోవచ్చు. మొహర్రం ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తోంది.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
ఈనెల 12న స్వామివారి ప్రథమ దర్శనం ఉంటుంది. 13న నిత్యపూజ నివేదన, 14న అగ్నిగుండం ఏర్పాటు, 15న స్వామివారిని నిలుపుట, 16న నిత్యపూజ నివేదన, 17న ఐదవ సరిగెత్తు.

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

గూగూడు కుళ్లాయిస్వామి, మొహరం, పీర్లపండుగ

P.C: You Tube
18న నిత్యనివేదిన, 19న ఏడవ చిన్న సరిగెత్తు, మెరవణి, 20న నిత్యపూజనివేదన, విడిదినం, 21న స్వామివారి గ్రామోత్సవం, 22న అగ్నిగుండ ప్రవేశం, జలధి కార్యక్రమం, 24న స్వామివారి దర్శనం.

ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X