Search
  • Follow NativePlanet
Share
» »పంజాబీ సంస్కృతి - చరిత్ర ల నగరం !

పంజాబీ సంస్కృతి - చరిత్ర ల నగరం !

గురుదాస్పూర్ నగరంను 17 వ శతాబ్దం ప్రారంభంలో స్థాపించడంతో పాటు గురియ జీ పేరు పెట్టబడింది. ఇది పంజాబ్ రాష్ట్రంలో రవి మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న ఒక ప్రముఖ నగరం. నగరంలో ప్రజలు ఎక్కువగా పంజాబీ భాషను ఉపయోగిస్తారు. అంతేకాక అధికారిక ప్రయోజనాల కోసం హిందీ మరియు ఆంగ్లం కూడా వాడుతున్నారు. గురుదాస్పూర్ పర్యాటన అనేది పవిత్ర గురుద్వారాలు,భాంగ్రా(పంజాబీ నృత్యం,సంప్రదాయ పాగ్రి (తలపాగా),పరంద (జడతో ఉపయోగించి) మరియు పంజాబీ ఆహారం, పంజాబీ సంస్కృతి లతో ఒక రంగుల పుష్ప గుచ్చం వలె ఉంటుంది. గురుదాస్పూర్ పర్యాటనలో చూడటానికి ఆకర్షణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గురుదాస్పూర్ ప్రధాన ఆకర్షణల్లో డేరా బాబా నానక్, గుర్దాస్ నాంగల్, మహాకలేశ్వర్ ఆలయం, మధోపూర్, షాపూర్ కండి ఫోర్ట్, ఫిష్ పార్క్, అచలేశ్వర్ ఆలయం, గురుద్వారా చోళ సాహిబ్ మరియు తాడ సాహిబ్ ఉన్నాయి.

గురుదాస్పూర్ లోని పర్యాటక స్థలాలు

 శ్రీ గురు నానక్ దేవ్ జ్ఞాపకార్ధం

శ్రీ గురు నానక్ దేవ్ జ్ఞాపకార్ధం

ప్రసిద్ధ గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్. గోపురం పూర్తి గా బంగారంతో చేయబడింది. సిక్కుల మొదటి గురువు అయిన శ్రీ గురు నానక్ దేవ్ జ్ఞాపకార్ధం ఈ పుణ్య క్షేత్రం నిర్మించబడింది.
Photos Courtesy : gurdaspur.nic.in

సత్య యుగ కాలం టెంపుల్

సత్య యుగ కాలం టెంపుల్

ఇది ఒక అతి పురాతన సిక్కు దేవాలయం. ఇది సత్య యుగం కాలం నాటిదిగా సిక్కులు భావిస్తారు. దీనిలో ప్రధాన దైవం శివ పార్వతుల కుమారుడైన కార్తికేయుడు పూజించ బడతాడు.
Photos Courtesy : gurdaspur.nic.in

టెంపుల్

టెంపుల్

టెంపుల్ యొక్క రంగు రంగుల పెయింటింగ్ లు కల ముందు భాగ దృశ్యం
Photos Courtesy : gurdaspur.nic.in

శివ లింగం.

శివ లింగం.

టెంపుల్ లోపలి భాగంలో కల ఒక శివ లింగం.
Photos Courtesy : gurdaspur.nic.in

గురుద్వారా

గురుద్వారా

గురుద్వారా గురుదాస్ నంగాల్, యొక్క దూర దృశ్యం. ఈ ప్రదేశం లో బందా బహదూర్ మొఘల్ సైన్యాలతో పోరాటం సాగించాడు.
Photos Courtesy : gurdaspur.nic.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X