Search
  • Follow NativePlanet
Share
» » వివాహం తర్వాత ఆంధ్రాలో ఇక్కడికి వెళితే హనీమూలో ‘ఆ’ఖర్చు ఎక్కువ ‘ఈ’ఖర్చు తక్కువ

వివాహం తర్వాత ఆంధ్రాలో ఇక్కడికి వెళితే హనీమూలో ‘ఆ’ఖర్చు ఎక్కువ ‘ఈ’ఖర్చు తక్కువ

హనిమూన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో అనువైన ప్రాంతాలకు సంబంధించి.

By Kishore

ఈ దేవాలయానికి పురుషులు, మహిళలు నగ్నంగా వెళ్లేవారటఈ దేవాలయానికి పురుషులు, మహిళలు నగ్నంగా వెళ్లేవారట

ఇక్కడ ఇలా చేస్తే వద్దన్నా గంపెడు సంతానంఇక్కడ ఇలా చేస్తే వద్దన్నా గంపెడు సంతానం

హనిమూన్ అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన సమయం. అన్ని విషయాలను మరిచిపోయి 'ఆ' పనిలో ఉండాలనుకుంటారు. ఆగండి ఆ పని అన్న తక్షణం ఒక్క శంగారమే కాదు. కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన వ్యక్తి గురించి అన్ని విషయాలు అంటే మానసికంగా, శారీరకంగా కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తరువాత ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఎందుకంటే పెళ్లైన కొత్తలో పెద్దవారు అటు పై పిల్లలు మీరు తెలుసుకోవాలనుకొనే సమయంలో అడ్డుపడటానికి అవకాశం ఉంటుంది. అందుకే అటు అమ్మాయిలు కాని ఇటు అబ్బాయిలు కాని చాలా కలలు కంటూ ఉంటారు. ఇందు కోసం కొంత సొమ్మును కూడా పక్కకు తీసిపెట్టి ఉంటారు. ఇదిలా ఉండగా సాధారణంగా హనీమూన్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది ఊటి, కొడైకెనాల్ వంటి ప్రాంతాలే. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా హనుమూన్ కు అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాతావరణం రీత్యా పడక మీద ఉన్నప్పుడు ఎక్కువ చమట పట్టి మీ క్యాలరీలు అన్నీ ఖర్చవుతాయి. ఇక మనకు దగ్గరగానే ఈ ప్రాంతాలు ఉండటం వల్ల ఆర్థిక ఖర్చు తక్కువగానే ఉంటుంది. మీకు ఇప్పుడు ఆ, ఈ లకు అర్థం ఏమిటన్నది తెలిసింది కాదా? ఇక ఆవి ఏ ఏ ప్రాంతాలన్న విషయం పై ఒక లుక్కు వేయండి.

1. విశాఖ పట్టణం

1. విశాఖ పట్టణం


Image Source:
ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి విశాఖ పట్టణంకు ఫిబ్రవరి నుంచి జులై మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి విశాఖపట్టణంకు నేరుగా విమానసర్వీసులు ఉన్నాయి. అదే విధంగా రైల్వే, రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా బాగున్నాయి.

ఏమి చూడవచ్చు....రామక`ష్ణ బీచ్, రిషికొండ, బొర్ర గుహలు

2. విజయవాడ

2. విజయవాడ

Image Source:

ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి విజయవాడకు మార్చి నుంచి ఆగస్టు మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.25 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి విజయవాడకు నేరుగా విమానసర్వీసులు ఉన్నాయి. అదే విధంగా రైల్వే, రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా బాగున్నాయి.

ఏమి చూడవచ్చు....ప్రకాశం బ్యారేజ్, గుణదల మాత చర్చ్ తదితర ప్రాంతాలు

3. గుంటూరు

3. గుంటూరు

Image Source:

ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి గుంటూరుకు ఫిబ్రవరి నుంచి జులై మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి గుంటూరుకు నేరుగా విమానసర్వీసులు ఉన్నాయి. అదే విధంగా రోడ్డు రవాణ వ్యవస్థ కూడా బాగుంది.

ఏమి చూడవచ్చు....కొండవీడు, నాగార్జున సాగర్, ఎత్తుపోతల వాటర్ ఫాల్స్

4. నెల్లూరు

4. నెల్లూరు

Image Source:

ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి నెల్లూరుకు మార్చి నుంచి ఆగస్టు మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.15 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి రోడ్డు రవాణ వ్యవస్థ బాగుంది. సైడ్ సీయింగ్ కు అనువుగా మనం ట్యాక్సీలను మాట్లాడుకోవచ్చు.

ఏమి చూడవచ్చు....కోడూరు (బీచ్, బోటింగ్, టెంపుల్), పెంచలకోన నరసింహ స్వామి దేవాలయం (దేవాలయం, ఫారెస్ట్, వాటర్ ఫాల్స్)

5. తిరుపతి

5. తిరుపతి

Image Source:

ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి తిరుపతికి ఫిబ్రవరి నుంచి జులై మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి తిరుపతికి దగ్గరల్లోని రేణిగుంటకు విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి మనకు ప్రైవేటు ట్యాక్సీలు దొరుకుతాయి.

ఏమి చూడవచ్చు....తిరుమల లోని దేవాలయంలో పాటు తలకోన వంటి వాటర్ ఫాల్స్ ఎన్నో ఇక్కడ చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి.

6. రాజమండ్రి

6. రాజమండ్రి

Image Source:

ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి రాజమండ్రికి మార్చి నుంచి ఆగస్టు మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి రాజమండ్రికి నేరుగా విమానయాన సేవలు అందుబాటులో ఉంటాయి.రోడ్డు, రైల్వే సర్వీసులు కూడా ఉన్నాయి.

ఏమి చూడవచ్చు....దవళేశ్వరం బ్రిడ్జ్, వీరభద్రస్వామి దేవాలయంతో పాటు మరెన్నో ప్రాంతాలు.

7. కర్నూలు

7. కర్నూలు

Image Source:

ఏ సమయంలో మంచిది.....నగరం వాతావరణ పరిస్థితులను అనుసరించి కర్నూలుకు ఫిబ్రవరి నుంచి జులై మధ్యన వెళ్లడం మంచిది.

ఎంత ఖర్చు......రూ.15 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంటుంది.

ఎలా చేరుకోవాలి....భారత దేశంలోని వివిధ నగరాల నుంచి కర్నూలుకు నేరుగా బస్సులు, వీమానయాన సర్వీసులు ఉన్నాయి. కర్నూలుకు దగ్గరగా అంటే హైదబాద్ ఎయిర్ పోర్టు ఉంది.

ఏమి చూడవచ్చు....కొండారెడ్డి కోట, జగన్నాథ హిల్, రాజ్ విహార్ సెంటర్ తదితర ప్రాంతలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X