Search
  • Follow NativePlanet
Share
» » భారతదేశంలోని 50 అద్భుత ప్రదేశాల చిత్రాలు !

భారతదేశంలోని 50 అద్భుత ప్రదేశాల చిత్రాలు !

భారత దేశంలో కొన్ని ప్రదేశాలు చారిత్ర క ప్రాముఖ్యతను కలిగి వుంటే, మరి కొన్ని ప్రకృతి సౌందర్యంతో మరింత ఆకర్షనీయంగా వుంటాయి.

భారత దేశంలో కొన్ని ప్రదేశాలు చారిత్ర క ప్రాముఖ్యతను కలిగి వుంటే, మరి కొన్ని ప్రకృతి సౌందర్యంతో మరింత ఆకర్షనీయంగా వుంటాయి. సాధారణంగా ప్రతి పర్యాటక స్థలం కూడా ఎదో ఒక విశిష్టత కలిగి వుంటుంది. పర్యటన అనేది మనం ఎందుకు చేస్తాము ? మన మనసులను రంజింప చేయుటకు గాను ప్రదేశాలు తిరిగి అక్కడి వింతలు విశేషాలు చూసి ఉత్సాహం పుట్టించు కుంటాము. జీవన ఒత్తిడి తగ్గించుకుంటాము. పర్యటనల విశేషాలను తోటి వారితో పంచుకుంటాము. నేటి జీవితాలలో ఉదయం నుండి సాయంత్రం వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో బిజిగా గడిపేస్తూ వుంటారు. ముఖాలలో చిరు నవ్వులు సైతం మాయం అవుతున్నాయి. ఒక మంచి చిత్రం చూసి కొద్ది సేపు ఆనందంగా నవ్వుకుంటే, అంతకంటే విలువైనక్షణాలు ఏముంటాయి. వివిధ ప్రదేశాల లోని వింతలను, విశేషాలను చిత్ర రూపంలో మీకు అందిస్తున్నాము. కొద్ది సేపు చూసి ఆనందించండి. తదుపరి మీ పర్యటనా ప్రణాళికలలో ఆ ప్రదేశాలను చేర్చండి.

భారతదేశం లోని 50 పర్యటనా చిత్రాలు

బంకాపూర నెమళ్ళ పార్క్

బంకాపూర నెమళ్ళ పార్క్

కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలోని బంకాపూర నెమలి పార్క్ లో కెమెరా కు చిక్కిన మగ నెమలి.

శ్రీనగర్ లో కయాకింగ్ !

శ్రీనగర్ లో కయాకింగ్ !

శ్రీ నగర్ లోని అందమైన తాల్ సరస్సులో కయాకింగ్ చేస్తున్న ఉత్సాహ వంతులైన పర్యాటకులు

జింకల పార్క్

జింకల పార్క్

జమ్మూ కాశ్మీర్ లోని జింకల పార్క్ యొక్క విహంగ దృశ్యం

నాగ సాదు

నాగ సాదు

ప్రపంచ ప్రసిద్ధ వారణాసి లో కుంభ మేలా లో దర్శనం ఇస్తున్న నాగా సాదు

వైజాగ్ సముద్ర తీరం

వైజాగ్ సముద్ర తీరం

వైజాగ్ లేదా విశాఖపట్నం లోని సుందరమైన సముద్ర తీరం

ద్రాస్ లోయ

ద్రాస్ లోయ

జమ్మూ కాశ్మీర్ లోని సుందరమైన ద్రాస్ లోయ

విక్టోరియా స్మారక భవనం

విక్టోరియా స్మారక భవనం

కలకత్తా లోని అందమైన విక్టోరియా స్మారక భవన దృశ్యం

ఫోటో క్రెడిట్ : Indianhilbilly

అత్తిరాపల్లి

అత్తిరాపల్లి

కేరళ లోని సుందరమైన అత్తిరాపల్లి జలపాతాల దృశ్యం. ఈ ప్రదేశం త్రిసూర్ నుండి 60 కి. మీ. లు. కోచి నుండి 70 కి. మీ. లు కలదు.

ఫోటో క్రెడిట్: NIHAL JABIN

మహాబలిపురం మొసళ్ళ పార్క్

మహాబలిపురం మొసళ్ళ పార్క్

తమిళనాడు లోని మహాబలిపురం నుండి 14 కి. మీ. ల దూరంలో కల మొసళ్ళ పార్క్ లో కెమేరాకు చిక్కిన దృశ్యం

ఫోటో క్రెడిట్: Adam63

అరుణాచల ప్రదేశ్

అరుణాచల ప్రదేశ్

అరుణాచల ప్రదేశ్ లోని అన్జావ్ అనే ప్రదేశంలో ఒక అందమైన దృశ్యం. ఫోటో క్రెడిట్ : Arif Siddiqui

బెతాబ్ లోయ

బెతాబ్ లోయ

జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ జిల్లాలో కల బెతాబ్ లోయ దృశ్యం. ఇది పహల్గాం నుండి 15 కి. మీ. ల దూరంలో కలదు.

పుష్కర్ సరస్సు

పుష్కర్ సరస్సు

రాజస్తాన్ లోని అందమైన పుష్కర్ సరస్సు దృశ్యం

అండమాన్ & నికోబార్

అండమాన్ & నికోబార్

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలలోని ఒక సుందర దృశ్యం ఫోటో క్రెడిట్: Venkatesh K

బృహదీశ్వర దేవాలయం

బృహదీశ్వర దేవాలయం

తమిళనాడు లోని తంజావూర్ లో కల బృహదీశ్వర దేవాలయ శిఖర దృశ్యం ఫోటో క్రెడిట్: Pkdinuu

డాల్ఫిన్ నోస్

డాల్ఫిన్ నోస్

కొడైకెనాల్ లోని కొండల లో కల అందమైన డాల్ఫిన్ నోస్ దృశ్యం

బహాయి మందిర్

బహాయి మందిర్

ఢిల్లీ లోని అందమైన బహాయి మందిర్. దీనినే లోటస్ టెంపుల్ అని కూడా అంటారు.

ఫోటో క్రెడిట్: nikkul

జల్లికట్టు

జల్లికట్టు

తమిళనాడు లోని అలంగానల్లురి ప్రదేశంలో నిర్వహించే ఒక రకమైన జల్లికట్టు అనే ఆట దృశ్యం

ఫోటో క్రెడిట్: Iamkarna

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు

గోవా లోని దూద్ సాగర్ జలపాతాల మరువలేని దృశ్యం. ఫోటో క్రెడిట్: Purshi

వేదాన్తంగల్

వేదాన్తంగల్

వేదాన్తంగల్ ప్రదేశంలోన్ కంటపడిన ఫ్లెమింగో ల సమూహ దృశ్యం

చిత్రకూట

చిత్రకూట

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో జగదల్పూర్ సమీపంలోని చిత్రకూట జలపాతాల దృశ్యం ఫోటో క్రెడిట్: Iamg

నేల్లియంబాది

నేల్లియంబాది

కేరళ లోని పాలక్కాడ్ నుండి 60 కి. మీ. ల దూరంలో కల అందమైన నేల్లియంబాది హిల్ స్టేషన్

లక్ష్మణ్ ఝూలా !

లక్ష్మణ్ ఝూలా !

రిషికేశ్ లో కల లక్ష్మణ ఝూలా బ్రిజ్ దృశ్యం

ఫోటో క్రెడిట్:Tylersundance

గిర్ నేషనల్ పార్క్

గిర్ నేషనల్ పార్క్

రాజస్థాన్ లోని గిర్ నేషనల్ పార్క్ లో కంటపడిన మృగ రాజు.

ఫోటో క్రెడిట్: si

జోగ్ జలపాతాలు

జోగ్ జలపాతాలు

కర్నాటక లోని షిమోగా జిల్లాలో కల జోగ్ జలపాతాలు. వర్షాలు పడ్డాయంటే చాలు పొంగి పొరలు తాయి. ఫోటో క్రెడిట్: Vmj

తలయన్రు జలాశాయం

తలయన్రు జలాశాయం

తిరునల్వేలి లోని తలయున్రు జలాశయ సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్ : Sukumaran sundar

పద్మ సంభావ

పద్మ సంభావ

హిమాచల్ ప్రదేశంలోని రేవల్కర్ సరస్సు సమీపంలో కల పద్మ సంభావ విగ్రహ దృశ్యం ఫోటో క్రెడిట్: John

మజూలి

మజూలి

అస్సాం రాష్ట్రంలో మజూలి ఒక అందమైన ద్వీపం. ఇది దేశంలోని అతి పెద్ద నదీ ద్వీపం. ఫోటో క్రెడిట్: Kalai Sukanta

ఇరుపు జలపాతాలు

ఇరుపు జలపాతాలు

అందమైన ఇరుపు జలపాతాలు కొడగు లో కలవు. ఇది ఆ జలపాతాల ఒక సుందర దృశ్యం ఫోటో క్రెడిట్: Philanthropist 1

పాన్గోంగ్

పాన్గోంగ్

లడఖ్ ప్రదేశంలో కల సుందరమైన పంగోంగ్ సరస్సు చాలా అందమైన ప్రదేశం ఫోటో క్రెడిట్ : Sidharthkochar

తాజ్ మహల్

తాజ్ మహల్

ఆగ్రా పట్టణంలో కల తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ఇది ఒక ప్రేమ చిహ్నం

మున్నార్

మున్నార్

కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ హనీ మూన్ జంటలకు ప్రసిద్ధి. ఇది చాలా అందమైన హిల్ స్టేషన్. సంవత్సరం పొడవునా టూరిస్ట్ లు వస్తూనే వుంటారు. ఫోటో క్రెడిట్: Bimal K C

పంబన్ బ్రిజ్

పంబన్ బ్రిజ్

జ్యోతిర్లింగ క్షేత్రం అయిన రామేశ్వరం సమీపంలోని పంబన్ బ్రిడ్జి దృశ్యం. ఫోటో క్రెడిట్: Sriram Natrajhen

హౌస్ బోటు

హౌస్ బోటు

కేరళ లోని బ్యాక్ వాటర్స్ లో కల ప్రసిద్ధ హౌస్ బోటు దృశ్యం

ఔలి

ఔలి

జమ్మూ కాశ్మీర్ లోని ఔలి ప్రదేశం లో కనపడే ఒక సుందర దృశ్యం మరియు కేబుల్ కార్ ఫోటో క్రెడిట్ : Mandeep Thander

హంపి

హంపి

ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్య రాజ దాని హంపి నగర దృశ్యం ఫోటో క్రెడిట్ : Bjørn Christian Tørrissen

హుస్సేన్ సాగర్ బుద్ధుడు

హుస్సేన్ సాగర్ బుద్ధుడు

హై టెక్ నగరం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో కల బుద్ధుడి విగ్రహ దృశ్యం ఫోటో క్రెడిట్: Alosh Bennett

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహారాష్ట్రలోని సుందరమైన హిల్ స్టేషన్ మహాబలేశ్వర్ ఒక దృశ్యం

మెహ్రాన గడ కోట

మెహ్రాన గడ కోట

మెహ్రాన గడ ఫోర్ట్ రాజస్తాన్ లోని జోద్ పూర్ లో కలదు. ఫోటో క్రెడిట్ : Tim Dellmann

వాటర్ రాఫ్టింగ్

వాటర్ రాఫ్టింగ్

రిషి కేష్ ప్రదేశంలోని నదిలో సాహస భరితమైన క్రీడా వాటర్ రాఫ్టింగ్ ఫోటో క్రెడిట్ : AbinoamJr

కలారి క్రీడా

కలారి క్రీడా

కేరళ లోని ఒక ప్రాచీన సాంప్రదాయ ఆట అయిన కలారి దృశ్యం

కాంచన జున్గా

కాంచన జున్గా

హిమాలయాలలోని కాంచన జున్గా పర్వత దృశ్యం

ఫోటో క్రెడిట్: Partha Sarathi Sahana

టాయ్ ట్రైన్

టాయ్ ట్రైన్


డార్జీలింగ్ లోని అద్భుత పర్యాటక ఆకర్షణ టాయ్ ట్రైన్ దృశ్యం

ఖజురాహో

ఖజురాహో

మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో లో కల దేవాలయ కుడ్య చిత్రం

ఆగ్రా కోట

ఆగ్రా కోట

ఆగ్రా పట్టణంలో కల అందమైన ఆగ్రా కోట . ఒక దృశ్యం ఫోటో క్రెడిట్: Digvijay singh pundir

మైసూరు పాలస్

మైసూరు పాలస్

దసరా ఉత్సవ వేడుకలలో దేదీప్యమానంగా వెలిగి పోతున్న మైసూరు రాజ భవనం ఒక సుందర దృశ్యం

చౌకంభా

చౌకంభా

ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోని చౌకంభా పర్వత శిఖర అందమైన దృశ్యం ఫోటో క్రెడిట్: Ishwari Rai

దాల్ సరస్సు

దాల్ సరస్సు

శ్రీనగర లోని ప్రసిద్ధ దాల్ సరస్సు యొక్క ఒక సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Basharat Shah

మురుడేశ్వర

మురుడేశ్వర

కర్నాటక రాష్ట్రంలోని మురుడేశ్వర లో అతి ఎత్తైన శివుడి విగ్రహ దృశ్యం

సి లింక్ బ్రిడ్జి

సి లింక్ బ్రిడ్జి

ముంబై లోని సి లింక్ బ్రిడ్జి ఒక మానవ నిర్మిత అద్భుతం

గురువాయూరు

గురువాయూరు

గురువాయూరు లో ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ దేవస్థాన దృశ్యం

కేదారనాదేస్వర గుహ

కేదారనాదేస్వర గుహ

మహారాష్ట్రలోని హరిశ్చంద్ర గడ లోని కేదారనాదేస్వర గుహ దేవాస్తాన దృశ్యం

విక్రమాదిత్య

విక్రమాదిత్య

యుద్ధ విమానాలను సైతం మట్టుపెత్తగల భారతీయ నౌకా దళం గర్వించదగిన ఒక షిప్ దృశ్యం

ఫోటో క్రెడిట్: Indian Navy

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్

పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లో కల శిక్కుల దేవాలయం గోల్డెన్ టెంపుల్ దృశ్యం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X