Search
  • Follow NativePlanet
Share
» »సరస్సులోపల నిధి ప్రపంచం

సరస్సులోపల నిధి ప్రపంచం

కమరాంగ్ సరస్సుకు సంబంధించిన కథనం.

హిమాలయాలు ఎంత ప్రాచీనమైనవో అంతే రహస్యమైన మార్గాలన్నో తనలో సొంతం చేసుకొంది. ఈ హిమాలయాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు మహాభారత కాలం నుంచి ప్రస్థావనలో ఉన్నాయి. అటువంటి ఓ రహస్య ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకొందాం. మీకు ధైర్యంతో పాటు కొంత అందష్టం ఉంటే లక్షల కోట్ల రుపాయల విలువైన సంపత్తు మీ సొంతం కావచ్చు..

కమరోనాగ్ సరోవరం

కమరోనాగ్ సరోవరం

P.C: You Tube

కమరోనాగ్ సరోవరం హిమాలయాల పర్వత పంక్తుల నడుమన ఉంది. పర్వత ప్రాంత ప్రజలు కొలిచే కమరోనాగ్ పేరుతో ఈ సరోవరానికి కమరోనాగ్ పేరును పెట్టారు. అంతేకాకుండా ప్రతి ఏడాది జూన్ 14,15న బాబా కమరూనాగ్ దర్శనమిస్తాడని చెబతారు. బాబా కమరూనాగ్ అనేక శక్తులు కలిగిన దేవుడిగా భావిస్తారు. ఆయనను దర్శిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు. అందువల్లే ఆ రెండు రోజులూ వేల
మంది పాదయాత్ర ద్వారా ఇక్కడికి చేరుకొంటారు.

నదిలోపల లక్షల కోట్ల విలువ చేసే సొత్తు

నదిలోపల లక్షల కోట్ల విలువ చేసే సొత్తు

P.C: You Tube

కఠినమైన మార్గాలను కూడా దాటి వేల మంది ఈ మందిరానికి దర్శనం కోసం వస్తారు. ఈ మందిరం ముందు ఉన్న సరోవరమే కమరూనాగ్ సరోవరం. ఇక్కడే భక్తులు బంగారు నాణ్యాలు, నగలు విసురుతారు. వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ నది పాతాలానికి తీసుకువెలుతుందని దేవతల నగలు కూడా ఈ సరోవరంలో ఉందని చెబుతారు.

కమరోనాగ్ సరోవరం

కమరోనాగ్ సరోవరం

P.C: You Tube

కమరోనాగ్ సరోవరం హిమాలయాల పర్వత పంక్తుల నడుమన ఉంది. పర్వత ప్రాంత ప్రజలు కొలిచే కమరోనాగ్ పేరుతో ఈ సరోవరానికి కమరోనాగ్ పేరును పెట్టారు. అంతేకాకుండా ప్రతి ఏడాది జూన్ 14,15న బాబా కమరూనాగ్ దర్శనమిస్తాడని చెబతారు. బాబా కమరూనాగ్ అనేక శక్తులు కలిగిన దేవుడిగా భావిస్తారు. ఆయనను దర్శిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు. అందువల్లే ఆ రెండు రోజులూ వేల మంది పాదయాత్ర ద్వారా ఇక్కడికి చేరుకొంటారు.

నదిలోపల లక్షల కోట్ల విలువ చేసే సొత్తు

నదిలోపల లక్షల కోట్ల విలువ చేసే సొత్తు

P.C: You Tube

కఠినమైన మార్గాలను కూడా దాటి వేల మంది ఈ మందిరానికి దర్శనం కోసం వస్తారు. ఈ మందిరం ముందు ఉన్న సరోవరమే కమరూనాగ్ సరోవరం. ఇక్కడే భక్తులు బంగారు నాణ్యాలు, నగలు విసురుతారు. వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ నది పాతాలానికి తీసుకువెలుతుందని దేవతల నగలు కూడా ఈ సరోవరంలో ఉందని చెబుతారు.

మహాభారతంలో కూడా

మహాభారతంలో కూడా

P.C: You Tube

కామరూనాగ్ ప్రస్తావన మహాభారతంలో కూడా ఉంది. పౌరాణిక కథనం ప్రకారం కామనూన్ అత్యంత బలవంతుడు. అయితే ఆ క`ష్ణుడి ముందు మాత్రం అతని పరాక్రమం పనిచేసేది కాదు. మహాభారత యుద్ధ
సమయంలో ఎవరు యుద్ధంలో ఓడే దశలో ఉంటారో వారి తరఫున యుద్ధం చేస్తానని కామరూనాగ్ చెబుతారు.

అందుకే తల అడిగాడు

అందుకే తల అడిగాడు

P.C: You Tube

అదే గనుక జరిగితే కౌరవుల వైపున కామరూనాగ్ స్నానం చేస్తే పాండవులు యుద్ధంలో ఓడిపోవడం తథ్యమని భావించిన ఆ జగన్నాటక సూత్రధారి కామరూనాగ్ తల ఇమ్మని అడుగుతాడు.

తలకు కూడా శక్తి

తలకు కూడా శక్తి

P.C: You Tube

ఆ తలను క`ష్ణుడు కామరూనాగ్ తలను ఒక పెద్ద గుట్ట పైకి విసురుతాడు. ఆ తలకు కూడా శక్తి ఉండేదని చెబుతారు. ఆ తల ఏ వైపు వాలితే వారు యుద్ధంలో గెలుచేశక్తి వస్తుందని చెబుతారు.

చేరుకోవడం ఎలా

చేరుకోవడం ఎలా

P.C: You Tube

హిమాచల ప్రదేశ్ మండి జిల్లాలో కమరూనాగ్ నది. ఇక్కడికి వెళ్లడానికి నేరుగా రహదారి లేదు. మండి నుంచి రోహాండ్ వరకూ రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. అటు పై సుమారు 8 కిలోమీటర్లు పర్వతారోహణ చేయవచ్చు.. అప్పుడు మాత్రమే ఈ సరస్సును చేరుకోవచ్చు..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X