Search
  • Follow NativePlanet
Share
» »చనిపోయినవారిని బతికించే దేవాలయం నమ్మక పోతే వదిలేయండి

చనిపోయినవారిని బతికించే దేవాలయం నమ్మక పోతే వదిలేయండి

లఖమండల్ దేవాలయానికి సంబంధించిన కథనం.

నమ్మితే నమ్మండి లేదా వదిలేయండి. అయితే భారత దేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉదన్నది వాస్తవం. ప్రపంచంలో శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేదస్సుకు అర్థం కాని ఎన్ని విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో చావు, పుట్టుకలు కూడా ఉన్నాయి. అందులోనూ ప్రాణం పోకడ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అదే కోణానికి చెందిన కథనం ఇది. ఈ దేవాలయంలో చనిపోయినవారు కొద్ది సేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన కథనం మీ కోసం...

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube

చనిపోయినవారిని కొద్ది సేపు బతికించే దేవాలయం ఏదని తలలు బద్దలుకొంటున్నారా? మీ వద్దకే వస్తున్నాం. అదే లఖమండల్ మందిరం.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఇందులో ప్రధాన దైవం ఆ పరమశివుడు. లఖ్ మండల్ ఒక పురాతన దేవాలయం. ఇందు పరమశివుడు నిత్యం నివశించే ప్రాంతంగా స్థానికులు నమ్ముతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
భారత దేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఈ లఖ్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్నిసందర్శనం వల్ల దురద`ష్టం పోయి అదుష్టం వరిస్తుందని చెబుతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
పాండవులు కాలుపెట్టిన పవిత్రస్థలాల్లో లఖ్ మండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ లఖ్ మండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
లఖ్ మండల్ అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించిందని చెబుతారు. లఖ్ అంటే అనేక, మండల్ అంటే దేవాలయం లేదా లింగం అని అర్థం.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఇక్కడ భారతదేశ పురావస్తుశాఖ అధీనంలో జరిపిన తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. అందులో అతి ముఖ్యమైన ఆకర్షణ అంటే గ్రానైట్ తో ఏర్పాటుచేశారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
అత్యంత పారదర్శకత కలిగిన ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా అ లింగం పై భాగంలో మనం గమనించవచ్చు. ఒక్కసారి ఈ లింగాన్ని చూస్తే ఆధ్యాత్మిక పొంగిపొర్లుతుంది.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఇక్కడ స్థానికులు చెప్పే కథను అనుసరించి ధుర్యోధనుడు పాండవులను లక్క గ`హంలో నిర్భంధించి చంపాలని నిర్ణయిస్తాడు. ఆ గ`హమే ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఇక ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనలను ఆకట్టుకొంటాయి. అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని, మరో విగ్రహం అర్జునుడిదని నమ్ముతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
మానవ, దానవ ప్రతిమలను విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులతో పోల్చేవారు కూడా స్థానికులు చెబుతారు. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
అనంతరం ఆ పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించే ఇక్కడి శివలింగాన్ని అభిషేకించిన నీటిని ఆ చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే తిరిగి కొద్ది సేపు బదుకుతాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు. ఇక ఈ ప్రాంతానికి దగ్గర్లో దుంధి ఓడారి అని పిలువబడే ఓ గుహ ఉంది. స్థానికుల కథనం ప్రకారం పాండవులు తమను కాపాడుకోవడానికి ఈ గుహలోనే ఉన్నారని చెబుతారు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
అంతకూ ఈ దేవాలయం ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ - బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఈ దేవాలయాన్ని ఉత్తర భారత దేశ శైలిలో నిర్మించారు. లఖ్ మండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
రోడ్దు ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవాలనుకొనేవారు ముందుగా చక్రతా కు వెళ్లి అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

లఖమండల్ దేవాలయం, డెహ్రడూన్

P.C: You Tube
ఇక్కడికి దగ్గరగా అంటే డెహ్రడూన్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 107 కిలోమీటర్లు. ఇక 130 కిలోమీటర్ల దూరంలో జాలి గ్రాంట్ విమానాశ్రయం ఉంది.

మూడు తలల రాక్షసుడు ఉన్న తిరుచురాపల్లి మన తెలుగు పల్లి !మూడు తలల రాక్షసుడు ఉన్న తిరుచురాపల్లి మన తెలుగు పల్లి !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X