Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవి దర్శనం తర్వాతే ధోనీ పవర్ పెరిగిందంటా? ఆయనే చెప్పాడు

ఈ దేవి దర్శనం తర్వాతే ధోనీ పవర్ పెరిగిందంటా? ఆయనే చెప్పాడు

దేవ్రీ మాత దేవాలయానికి సంబంధించిన కథనం.

భారతదేశాన్ని ఆలయాల దేశం అని పిలుస్తారు. ఈ దేశంలో ఉన్నన్ని దేవాలయాలు మరే దేశంలోనూ మనకు కనిపించవు. అయితే ఇందులో కొన్ని దేవాలయాలు చాలా విశిష్టమైవి. కొన్ని దేవాలయాలు పురాణ సంబంధమైనవి కూడా ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లోని మూలవిరాట్టు చల్లని చూపు వల్ల విశిష్ట కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈ కథనంలో అటువంటి ఓ దేవాలయం గురించి మనం తెలుసుకొందాం.

విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్

కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?

ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడుఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

టీం ఇండియా క్యాప్టన్, మిస్టర్ కూల్ గా పేరుగాంచిన మహేంద్రసింగ్ థోని ఇక్కడికి తరుచుగా పూజకు వస్తుంటాడు. తన పేరు ప్రతిష్టతలకు ఈ దేవాలయంలోని దేవత ప్రధాన కారణమని చెబుతాడు.

ఇక్కడ దేశంలోనే ఎక్కువ వివాహాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?ఇక్కడ దేశంలోనే ఎక్కువ వివాహాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

క్రికెట్ జగత్తులోనే కాకుండా సాధారణ జీవితంలో కూడా తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టతలు రావడానికి ఈ దేవాలయం లోని దేవత ప్రధాన కారణమని పేర్కొంటారు.

గురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడాగురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడా

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

క్రికెట్ జగత్తులోనే కాకుండా సాధారణ జీవితంలో కూడా తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టతలు రావడానికి ఈ దేవాలయం లోని దేవత ప్రధాన కారణమని పేర్కొంటారు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

అందువల్లే తను, తన భార్య తరుచుగా ఇక్కడికి వస్తుంటామని చెబుతాడు. కేవలం ఎం.ఎస్ ధోనినే కాకుండా మరో టీం ఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ కూడా తరుచుగా ఈ దేవాలయాకి వస్తుంటారు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

ఆ దేవాలయం పేరు దేవ్రి. ఈ దేవాలయం జార్ఘండ్ రాజధాని రాంచి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

రాంచి-టాటా హైవే మార్గంలో వచ్చే ఈ దేవాలయాన్ని తరుచుగా మహేంద్రసింగ్ ధోని ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. మొదట్లో ఈ దేవాలయం అంత ప్రాచూర్యం పొందలేదు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

ఎప్పుడైతే మహేంద్రసింగ్ ధోని తన భార్యతో కలిసి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడో అప్పుటి నుంచి ఈ దేవాలయం బహుళ ప్రాచూర్యంలోకి వచ్చింది.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

మహేంద్ర సింగ్ ధోని ఏదేని సిరీస్ ప్రారంభం కావడానికి ముందు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శించుకొంటాడని చెబుతారు. ఇక్కడి సోలహ్ భుజి దేవతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరమే ఆ సిరీస్ లో పాల్గొంటారని స్థానికులు చెబుతారు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

2011 వరల్డకప్ ప్రారంభం కావడానికి ముందు ఎం.ఎస్ ధోని తన భార్య సాక్షి తో పాటు ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థనలు చేశాడు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

అటు పై ఆ సిరీస్ ముగిసిన అనంతరం కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేశాడు. ఈ దేవ్రి మందిరంలో కాళికా దేవి విగ్రహం ఉంటుంది.

ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

ఈ కాళికా మాత ఎత్తు మూడున్నర అడుగులు. ఈ కాళికా మాతకు 16 చేతులు ఉంటాయి. ఈ దేవాలయంలో ప్రతిష్టించినే అమ్మవారి విగ్రహం ఒడిషా నుంచి తెప్పించారని చెబుతారు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

క్రీస్తుశకం 1300 ఏడాదిలో రాజకేరా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం నిర్మాణాన్ని గమినిస్తే గిరిజన, భారతీయ వాస్తుశైలి మనకు కనిపిస్తుంది.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

ఇక ఆలయంలో పూజా విధానం కూడా విశిష్టతతో కూడుకొన్నదే. ఇక్కడ వారంలో కేవలం మంగళవారం మాత్రమే బ్రహ్మణ వంశానికి చెందినవారు పూజలు చేస్తారు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

మిగిలిన ఆరు రోజులూ ఆదివాసీ తెగకు చెందినవారు దేవతకు పూజలు జరుపుతారు. ఇక దేవాలయం 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో శివుడికి ఉపాలయం కూడా ఉంది.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

ఈ మందిరంతో పాటు మందిరం కట్టుబాట్లను మార్పు చేయాలని ప్రయత్నిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెబుతారు.

 థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

థేవ్రీ మాత దేవాలయం, రాంచీ

P.C: You Tube

నవరాత్రి సమయంలో ఈ దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో ప్రతి రోజూ అమ్మవారి దర్శానికి దాదాపు 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు వస్తుంటారు.

యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X