Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

మణికర్ణి గ్రామానికి సంబంధించిన వివరాలు

ఈ విశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందువల్లే భారత దేశ సంస్కతి సంప్రదాయాలు ప్రపంచ దష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆ ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇటువంటి ఆచార వ్యవహారాలు మనం హిమాలయ ప్రదేశ్ లో కూడా చూడవచ్చు. ఈ కథనంలో మనం చెప్పుకోబోయే ఆ ఆచార వ్యవహారాలను నమ్మడానికి సాధ్యం కాదు. అయినా కూడా చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం అక్కడ కొనసాగుతూనే ఉంది. ఆ సంప్రదాయాలు ఏమిటి? ఆ గ్రామం ఏమిటి అన్న విషయాన్ని గురించి తెలుసుకొందాం...

బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....

ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రంఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

పర్యాటకుల స్వర్గధామం హిమాచల్ ప్రదేశ్. ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనడంలో సందేహం లేదు. ఇక్కడ అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అదే విధంగా ఇక్కడ అనేక రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక సంప్రదాయాలకు హిమాచల్ ప్రదేశ్ లో కొదువు లేదు. హిమాచాల్ ప్రదేశ్ కు వచ్చే ఆదాయంలో అధికశాతం పర్యాటక రంగం నుంచే వస్తోంది.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
దీని బట్టి హిమాచల్ ప్రదేశ్ ఎంత సుందరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల జీవన శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా వారి ఆచార వ్యవహారాలు కూడా మిక్కిలి ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అందులో వీణ మనికర్ణిక అనే గ్రామంలో ప్రజల ఆచారాలు వింటే వింతగా అని పిస్తుంది. ముఖ్యంగా వీణ, మనికర్ణిక అనే గ్రామాల్లో ఏడాదిలో ఐదు రోజుల పాటు ఇక్కడ వివాహిత మహితలు తమ భర్తలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడరు.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఇటువంటి విశిష్టమైన ఆచార వ్యవహారాన్ని మనం ఎక్కడా చూడలేము. అదే విధంగా ఈ గ్రామంలో ప్రజలకు మద్యపానం అలవాటు ఉంటే ఆ ఐదు రోజుల పాటు ఎటువంటి మద్యాన్ని ముట్టుకోరు.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఇక ఇక్కడ మరింత ముఖ్యమైన సంప్రదాయం అంటే వివాహితులు సదరు ఐదు రోజుల పాటు నగ్నంగానే ఉంటారు. ఒంటి పై ఎటువంటి బట్టలు లేకుండానే అన్ని పనులూ చేసుకొంటారు.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అయితే వారు ఆ సంప్రదాయాన్ని పాటించే సమయంలో ఎవరూ కూడా అటు వైపు వెళ్లరూ. ఇక ఈ ఆచారల నుంచి తప్పకుంటే తమ గ్రామంతో పాటు తమకు కూడా అరిష్టమని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఇప్పటి కూడా ఇటువంటి ఆచార వ్యవహారాలు ఉండటం ఒక రకంగా వింత అనే చెప్పవచ్చు. అదే విధంగా ఈ హిమాచల్ ప్రదేశ్ లోనే హిడంబి అనే ఒక రాక్షసికి దేవాలయం కూడా ఉంది.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
హిమాచల్ ప్రదేశ్ డల్హౌసీ నుంచి ప్రారంభమై బద్రినాథ్ వరకూ హిమాచల్ ప్రదేశ్ అని చెబుతారు. ఈ ప్రదేశానికి సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అంతేకాకుండా సట్లేజ్ నది నుంచి శివాలిక్ పర్వత ప్రాంతాల్లో ఉన్న హిందుదేవాలయాల్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతారు. అందువల్లే ఈ హిమాచల్ ప్రదేశ్ ను దేవతల నిలయం అని పిలుస్తారు.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఇక్కడ హిందూ దేవాలయాలే కాకుండా అనేక గురుద్వార్ లు చర్ఛిలు, మసీదులను కూడా చూడవచ్చు. అంటే హిమాచల్ ప్రదేశ్ లో సమతా భావం వెల్లివిరుస్తుందని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X