Search
  • Follow NativePlanet
Share
» » అక్కడ ఏడాది పాటు దోచుకున్నా తరగని నిధి? అందుకే వందల ఏళ్ల నుంచి ఇప్పటికీ అన్వేషణ

అక్కడ ఏడాది పాటు దోచుకున్నా తరగని నిధి? అందుకే వందల ఏళ్ల నుంచి ఇప్పటికీ అన్వేషణ

మార్తాండ్ సూర్య దేవాలయం గురించి కథనం.

ముస్లీం రాజులు దాదాపు ఏడాది పాటు ఆ దేవాలయాన్ని కొల్లగొట్టారు. అయినా పూర్తినిధిని చేజెక్కించుకోలేకపోయారు. దీంతో విసుకుచెంది ఇక్కడ ఉన్న సంపద ఇతరులకు దక్కకూడదన్న కోపంతో ఆ దేవాలయాన్ని సర్వనాశనం చేశారు. అయినా ఇప్పటికీ అక్కడ నిధి అన్వేషణ జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు కొన్ని వజ్రాలు, వైడ్యూర్యాలు బయటపడుతూనే ఉంది. ఇంతకు ఆ దేవాలయం ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్లలి తదితర వివరాలన్నీ మీ కోసం...

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube

సంస్క`త భాషలో మార్తండ అంటే అర్థం సూర్యుడు. కాశ్మీర్ లోని సూర్య దేవాయం ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండేది. ధూప, దీప, నైవేద్యాలతో ఆధ్యత్మిక శోభను సంతరించుకుని వేల మంది భక్తులను నిత్యం ఆకర్షిస్తూ ఉంటేది.

 మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఆ కాలంలో విదేశీయులు ఎవరైనా కాశ్మీర్ ను సందర్శిస్తే తప్పకుండా ఈ మార్తాండ దేవాలయం చూడటానికి వచ్చేవారు. ఈ దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలని పించేది.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
దీని నిర్మాణంలో అనుసరించిన విధానాలు, వాస్తు శైలి భక్తులతో పాటు ప్రస్తుత ఆర్కిటెక్షర్స్ ను కూడా విస్మయం గొలుపుతోంది. ఈ మార్తాండ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయం.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
దీని నిర్మాణంలో అనుసరించిన విధానాలు, వాస్తు శైలి భక్తులతో పాటు ప్రస్తుత ఆర్కిటెక్షర్స్ ను కూడా విస్మయం గొలుపుతోంది. ఈ మార్తాండ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయం.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
అందువల్లే బ్రిటీష్ పాలన కొనసాగుతున్న సమయంలోనే అనేక మంది పురావస్తు శాఖ అధికారులు, చారిత్రకారులు, ఖగోళ శాస్త్రజ్జులు ఇలా ఎంతో మంది ఈ దేవాలయం పై పరిశోదనలు చేసేవారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
కాశ్మీర్ లోయలోనే కాకుండా భారత దేశంలో అత్యంత అందమైన దేవాలయాల్లో ఈ మార్తాండ దేవాలయం కూడా ఒకటని ఆ కాలంలో ఈ దేవాలయానికి పేరు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఈ దేవాలయ నిర్మాణంలో చైనా, పర్షియన్, గాంధార, గుప్త, రోమన్ సమ్మిలిత వాస్తు శైలి మనకు కనిపిస్తుంది. అందువల్లే ఇప్పటికీ ఆయా దేశాలకు చెందిన పరిశోధకులు, చరిత్రకారులు, ఆక్కిటెక్షరర్లు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం పై పరిశోధనలు చేస్తుంటారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
కాశ్మీర్ లో ఏడాదిలో దాదాపు ఎనిమిది నెలల పాటు దట్టమైన మంచు వర్షపాతమే ఉంటుంది. అయినా అంతటి శీతల ఉష్ణోగ్రతను తట్టుకుని ఈ దేవాలయం వందల ఏళ్ల నుంచి నిలబడటం విశేషం.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
మిగిలిన సమయాల్లో కూడా ఈ దేవాలయం చుట్టూ పచ్చటి మైదానం మనలను కనువిందు చేస్తుంది. అంటే అటు మంచు పడుతున్న సమయంలోనూ, ఇటు మిగిలిన సమయంలోనూ ఈ దేవాలయం విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ప్రముఖ రచయితా, పర్యాటకుడు ఫ్రాన్సిస్ యంగ్ హస్పండ్ అనే సాహితీ వేత్త తన రచనల్లో ఈ మార్తాండ సూర్య దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. అద్భుతంగా వర్ణించాడు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఒకానోక చోట తాజ్ మహల్, సెయింట్ పీటర్స్ కంటే అత్యంత అందమైన విలక్షణమైన కట్టడంగా ఈ మార్తాండ్ సూర్యదేవాలయాన్ని పేర్కొన్నారు. మిగిలిన ఎందరో రచయితలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
అప్పట్లో ఈ ప్రాంతలను పరిపాలించే రాజులెందరో ఈ సూర్య దేవాలయానికి బంగారు, వెండి, వజ్రాలు, కెంపులు, రతానాలు ఇలా ఎన్నో కానుకలు ఇచ్చారు. వేలాది ఎకరాలను మాన్యంగా అందజేశారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
దీంతో దేవాలయంలోని ఖజానా ఈ కానుకలతో ఎప్పుడూ నిండుగా కనిపించేది. అటు పై భారతదేశం ముస్లీం రాజుల చేతుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఈ దేవాలయం పై వారి కన్నుపడింది.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఈ దేవాలయంలోని సందపదను కొల్లగొట్టడానికి దాదాపు ఏడాది పాటు వారు సమయం వెచ్చించారు. అయినా పూర్తిగా సంపదను దోచుకోలేక పోయారు. దీంతో ఈ దేవాలయాన్ని కూలగొట్టారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ప్రస్తుతం ఈ దేవాలయంలో మనకు 84 రాతి స్తంభాలు కనిపిస్తాయి. ఇందులోని కొన్నింటి పైన ఉన్న శిల్ప సంపద ఆకాలం నాటి భారతీయ శిల్ప కళా వైభవానికి చిహ్నం. ప్రస్తుతం ఈ దేవాలయం భారతీయ పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఈ మార్తాండ సూర్య దేవాలయం జమ్ము కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో అనంత నాగ్ పట్టణం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో నిర్మించారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
అప్పట్లో ఈ దేవాలయాన్ని కార్కోట రాజ్యానికి చెందిన పలువురు రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే దాదాపు 4వ శతాబ్దంలోనే ఈ దేవాలయ నిర్మాణం జరిగిందని అటు పై ఎనిమిదో శతాబ్దంలో పున:నిర్మించారనే వాదన కూడా వినిపిస్తోంది.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఇక కాశ్మీర దేశం గురించి తెలియచేసే అతి పురాతన పుస్తకం తారిక్ ఏ హాసన్ అనే పుస్తకం ప్రకారం ఈ దేవాలయ నిర్మాణాన్ని మొదట రణాదిత్య అనే రాజు నిర్మించారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
తన అంత:పురానికి ఎదురుగా మార్తాండేశ్వరి దేవాలయన్ని నిర్మించాలని భావించారు. అయితే ఎందుకనే అది అసంపూర్ణంగా నిలబడి పోయింది. అటు పై ఎనిమిదో శతాబ్దంలో లలితాదిత్య అనే రాజు ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి సూర్యదేవుడిని ప్రతిష్టింపజేశాడు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఆ విధంగా ఇక్కడ సూర్యదేవాలయం నిర్మితమయ్యింది. అటు పై అనేక రాజులు అప్పట్లోనే కోట్లాది రుపాలయ విలువచేసే సంపదను ఈ దేవాలయానికి కానుకల రూపంలో సమర్పించేవారు.

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

మార్తాండ సూర్యదేవాలయం, జమ్ము కాశ్మీర్

P.C: You Tube
ఇక 15వ శతాబ్దంలో ఈ ప్రదేశానికి వచ్చిన సికిందర్, ఈ దేవాలయం నాశనం చేయాల్సిందిగా తన సైనికులను ఆదేశించారు. వారు ఎంత ప్రయత్నించినా పూర్తిగా నాశనం చేయలేకపోయారు. ఆ అవశేషాలు కూడా ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X