Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని స్పెషల్ గ్రామాలు.

ఇండియాలో మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని స్పెషల్ గ్రామాలు.

మన ఇండియాలో కొన్ని స్పెషల్ విలేజస్. ఈ రోజుల్లో దాదాపు చాలావరకు ప్రజలు ఆడపిల్ల పుట్టింది అంటే ఏదో భారంగా ఫీలవుతున్నారు. కానీ ఈ ఊరిని చూసి మనం నేర్చుకోవాలి. అలాగే గర్వపడాలి.

By Venkatakarunasri

మన ఇండియాలో కొన్ని స్పెషల్ విలేజస్

ఈ రోజుల్లో దాదాపు చాలావరకు ప్రజలు ఆడపిల్ల పుట్టింది అంటే ఏదో భారంగా ఫీలవుతున్నారు.

కానీ ఈ ఊరిని చూసి మనం నేర్చుకోవాలి.

అలాగే గర్వపడాలి.

ఇండియాలో మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని స్పెషల్ గ్రామాలు.

మన ఇండియాలో కొన్ని స్పెషల్ విలేజస్

1. పిప్లాంట్రి

1. పిప్లాంట్రి

రాజస్థాన్ లోని ఒక చిన్నగ్రామం పిప్లాంట్రి.

PC: youtube

2. పిప్లాంట్రి

2. పిప్లాంట్రి

ఇక్కడ ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే ఒక 111 మొక్కల్ని నాటుతారంట.

PC: youtube

3. పిప్లాంట్రి

3. పిప్లాంట్రి

ఇలా ఆ వూర్లో ఎంత మంది ఆడపిల్లలు పుడితే అన్ని సార్లు 111 మొక్కల్ని నాటతారంట.

PC: youtube

4. పిప్లాంట్రి

4. పిప్లాంట్రి

అంటే ఒక్కో ఆడపిల్లకి 111 మొక్కల్ని నాటుతారన్నమాట.

PC: youtube

5. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

5. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

బీహార్ లోని జెహనాబాద్ జిల్లాలో దార్నాయ్ అనే ఒక పల్లెటూరు వుంది.

PC: youtube

6. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

6. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

అయితే ఈ ప్రాంతం మొత్తం 30సంలుగా కరెంట్ లేకుండా చీకట్లోనే వుందంట.

PC: youtube

7. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

7. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

అక్కడి ప్రజలు మనసు పెట్టి పోరాడటంతో ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం పవర్ వచ్చిందంట.

PC: youtube

8. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

8. ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్

కానీ వింత ఏంటంటే ఆ ఊరు మొత్తం సోలార్ పవర్ తో నే నడుస్తుందంట.

PC: youtube

9. క్లీనెస్ విలేజ్ ఇన్ ఏషియా

9. క్లీనెస్ విలేజ్ ఇన్ ఏషియా

షిల్లాంగ్ నుండి 80 కి.మీ ల దూరంలో మౌలిన్నాంగ్ అనే ప్రాంతం వుంది.

PC: youtube

 10. క్లీనెస్ విలేజ్ ఇన్ ఏషియా

10. క్లీనెస్ విలేజ్ ఇన్ ఏషియా

ఈ గ్రామం మన ఇండియాలోనే కాదు. మొత్తం ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ గా పేరొందింది.

PC: youtube

11. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

11. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

ఈ గ్రామం గూర్చి దాదాపుగా చాలామందికి తెలిసే వుంటుంది. షిరిడీకి దగ్గర్లో వుండే ఈ గ్రామమే శని శింగనాపూర్.

PC: youtube

12. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

12. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

ఈ వూరు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇళ్ళకి తలుపులు అనేవే వుండవంట.

PC: youtube

13. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

13. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

ఇక్కడ దుకాణాలు కానీ ఇళ్ళు కానీ ఒక వేల డోర్లు వున్నా కూడా వాటిని లాక్ చేయకుండానే వుంచుతారంట.

PC: youtube

14. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

14. సేఫెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా

ఇక్కడి వాళ్ళ నమ్మకం ఏంటంటే శని దేవుడు వాళ్ళని,వాళ్ళ ఇళ్ళని కాపాడతారని వారి నమ్మకం.

PC: youtube

15. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

15. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలో ఒక గ్రామం వుంది.అదే దొర్ర మఫీ.

PC: youtube

16. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

16. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇక్కడ చదువుకున్న వారి సంఖ్య 75శాతంగా వుంది.

PC: youtube

17. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

17. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

అలాగే ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, కాలేజస్ కూడా వున్నాయట.

PC: youtube

18. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

18. మోస్ట్ లిటరేట్ విలేజ్ ఇన్ ఏషియా

ఈ గ్రామం ఇండియాలోనే ఆసియాలోనే మోస్ట్ లిటరేట్ విలేజ్ గా పేరుకుపోయింది.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X