Search
  • Follow NativePlanet
Share
» »నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది హిల్స్ కు సమీప పట్టణం అక్కడకు పది కి. మీ. ల దూరం లో కల చిక్కబల్లాపుర. చిక్కబల్లాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో ఒక విశాలమైన జిల్లా గా పేరొందినది. నంది హిల్స్ గురించిన కధలు చరిత్రలో అనేకం కలవు.

By Venkatakarunasri

నంది హిల్స్ కు సమీప పట్టణం అక్కడకు పది కి. మీ. ల దూరం లో కల చిక్కబల్లాపుర. చిక్కబల్లాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో ఒక విశాలమైన జిల్లా గా పేరొందినది. నంది హిల్స్ గురించిన కధలు చరిత్రలో అనేకం కలవు. చోళుల పాలనా కాలంలో దీనిని ఆనంద గిరి అని పిలిచేవారు. మరొక కధనం మేరకు యోగ నందీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈ కొండలకు నంది కొండలు అనే పేరు వచ్చిందని చెపుతారు. ఇక్కడ కల 1300 సంవత్సరాల చరిత్ర కల ద్రావిడ శైలి నంది దేవాలయం కారణంగా కూడా ఈ కొండలకు నంది కొండలు అనే పేరు వచ్చిందని చెపుతారు. ఈ కొండలను నంది దుర్గ కొండలు అని కూడా పిలుస్తారు. నంది కొండలు బెంగుళూరు నగర సమీపంలో అంటే సుమారు 60 కి. మీ. ల దూరంలో కలవు. బెంగుళూరు ప్రజలకు నంది హిల్స్ లేదా నంది కొండలు ఒక వారాంతపు విహార ప్రదేశం. నంది హిల్స్ లో ప్రకృతి దృశ్యాలే కాక ఇతర ఆకర్షణలు కూడా ఎన్నో కలవు. అక్కడ కల భోగ నందీశ్వర టెంపుల్ చాలా ప్రసిద్ధి. కొండపై పేరుకి తగినట్లే ఒక చిన్న నంది టెంపుల్ కూడా కలదు. నంది కొండలలో ఆర్కావతి నది పుట్టినదని చెపుతారు.

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ !

నంది కొండల అందాలు...మనసులను రంజింపచేసే ఆహ్లాద పరిసరాలు.

చిత్ర కృప : Harsha K R

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ !

నంది కొండల అందాలు...మనసులను రంజింపచేసే ఆహ్లాద పరిసరాలు.

చిత్ర కృప : pulikken

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ !

నంది కొండల అందాలు...మనసులను రంజింపచేసే ఆహ్లాద పరిసరాలు.

చిత్ర కృప : gkrishna63

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ !

నంది కొండపై కల అతి పురాతన నంది దేవాలయం

చిత్ర కృప : Tinucherian

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ !

నంది కొండ పై 9 వ శతాబ్దంనాటి ప్రసిద్ధి గాంచిన పురాతన భోగ నందీశ్వర దేవాలయం

చిత్ర కృప: Sumeet Malhotra

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ భోగ నందీశ్వర దేవాలయంలో కల పవిత్ర కొలను

చిత్ర కృప: Lijo Jose

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ నంది హిల్స్ లో ఒక సూర్యోదయపు వేళ

చిత్ర కృప: Ashwin Kumar

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది హిల్స్ లో ఒక సూర్యోదయపు వేళ

చిత్ర కృప: Ashwin Kumar

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది హిల్స్ లో ఒక సూర్యోదయపు వేళ

చిత్ర కృప: Ashwin Kumar

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Sean Ellis

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Sean Ellis

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Samuel Jacob

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Akshay

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Lijo Jose

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది ఆకారంలో ఏర్పడిన కొండ !

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Lijo Jose

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X