Search
  • Follow NativePlanet
Share
» »ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

ఇది జయనామ సంవత్సరం. ఉగాది అంటే తెలుగు భాషలో కొత్త సంవత్సరం మొదటి రోజు. ఈ పండుగను దక్షిణ ఇండియా ప్రాంతంలో అతి వైభవంగా ఆచరిస్తారు. ఉగాది అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. ఈ పండుగ ను హిందువులు హిందూ కాలెండర్ అయిన చాంద్ర మానం ప్రకారం ఆచరిస్తారు కనుక ప్రతి సంవత్సరం వివిధ రోజులలో వస్తుంది. సంవత్సరం లో మొదటి రోజు గా చెప్పబడే ఈ ఉగాది పంచాంగం మేరకు చైత్ర మాసం లో మొదటి రోజున వస్తుంది.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ రోజున ఉదయం లేదా సాయంత్రం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దేవాలయానికి వెళతారు

 ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

దేవుడి కి పూజలు చేస్తారు. సంవత్సరం లోని అన్ని రోజులూ తమకు అనుకూలంగా వుంది సుఖ సంతోషాలను కలిగించాలని భగవంతుని వేడుకుంటారు.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

ఈ రోజున దేవాలయాలు భక్తులతో కిట కిట లాడుతూ వుంటాయి. వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

ఈ పండుగ రోజున ఉదయం వేళ అభ్యంగన స్నానాలు చేస్తారు.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యం గా పెడతారు. ఈ పచ్చడిలో కొత్త బెల్లం, కొత్త చింతపండు, వేప పూవు, మామిడి కాయ, పచ్చి మిరప లేదా మిరియం, ఉప్పు ఉపయోగిస్తారు. దానిని ఉగాది రోజు దేవుడి ప్రసాదంగా తింటారు.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

వివిధ రకాల పిండి వంటలు చేసుకొని తింటారు. నూతన దుస్తులు ధరిస్తారు.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

కొత్త సంవత్సర వేడుకలుగా, పరిచయస్తులు, స్నేహితులు బంధువులు అభినందనలు తెలుపుకుంటూ కలసి వివిధ ప్రదేశాలలో లేదా ఇండ్లలో ఆనందంగా కొంత సమయం గడుపుతారు.

ఉగాది పండుగ - జయ హో..... !

ఉగాది పండుగ - జయ హో..... !

దేవాలయాలలో ఉదయం లేదా సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం అంటే ఆ సంవత్సరం ఫలితాలను తెలియ చేసే అంశాలను వివరిస్తారు. ఈ ఫలితాలను పండుగ చేసుకునే ప్రతి వారూ తప్పని సరిగా విని ఆ సంవత్సరం వారికి శుభా అశుభాలు ఎలా ఉంటాయో తెలిసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X