Search
  • Follow NativePlanet
Share
» »చెన్నై - ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం!

చెన్నై - ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం!

చెన్నై, గతంలో మద్రాసు, భారతదేశం యొక్క ఒక దక్షిణ రాష్ట్రం, తమిళనాడు యొక్క రాజధాని. చెన్నైఒక ప్రధాన మహానగరం అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం. ఇది కోరమండల్ తీరంలో ఉన్నది.

By Venkatakarunasri

చెన్నై, గతంలో మద్రాసు, భారతదేశం యొక్క ఒక దక్షిణ రాష్ట్రం, తమిళనాడు యొక్క రాజధాని. చెన్నైఒక ప్రధాన మహానగరం అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం. ఇది కోరమండల్ తీరంలో ఉన్నది. ఇది దక్షిణ భారతదేశం అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటి, అలాగే దేశంలో వాణిజ్యం, సంస్కృతి, విద్య మరియు ఆర్ధిక పరంగా కూడా ఈ నగరం ముఖ్యమైనదే. వాస్తవానికి, చెన్నై ప్రముఖంగా దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగా పేరు పొందింది.

డీమోంటె కాలనీ

చెన్నైలో వుండే ఈ డీమోంటె కాలనీ గురించి చెప్తే అక్కడ చాలామందికి ఒణుకొస్తుంది.అతిపురాతనమైన ఈ డీమోంటె కాలనీలో ఇంతకుముందు పని చేసిన సెక్యూరిటీగార్డ్స్ చాలా మంది చనిపోయారని ఆ ప్రదేశంలోకి వెళ్ళిన చాలామంది అక్కడవుండే కిటికీలు, తలుపులు వాటిమట్టుకు అవే తెరుచుకోవటం మూయివేయబడటం,అరుపులు వినపడటం లాంటి ఎన్నో వింతపనులు ఆ ప్రాంతంలో జరుగుతూవున్నాయని చాలా మంది కధలుకధలుగా చెప్తున్నారు.కొన్ని వందల సంల చరిత్రకలిగిన ఈ డీమాంటె కాలనీ గురించి ఆ చెన్నైలో వుండే చాలామంది ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారు.

ఆ డీమోంటె అనే ఆ పోర్చుగీసు దేశస్థుడు ఇప్పటికీ భయపడుతున్నారు. ఆ డీమోంటె అనే ఆ పోర్చుగీసు దేశస్థుడు ఇప్పటికీ కూడా రాత్రివేళలోఆత్మ కింద చాలామందికి ఇబ్బందిపాలు చేస్తున్నాడని, భయపెడుతున్నాడని ఇప్పటికీ చాలామంది చెప్తూవుంటారు.అసలా డీమోంటెకాలనీ ఏంటో చెన్నైలోని ఆ ఏరియా యొక్క ప్రత్యేకత ఏమిటో ఒక్కసారి చూద్దాం.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఈ కాలనీకి అవతలివైపు ఒక ఏరియా,ముందు వైపు ఒక ఏరియా వుంది. ఈ ముందువైపు నుంచి అవతలివైపు వెళ్ళేవాళ్ళు కాలనీగుండా రాత్రిసమయంలో గానీ సాయంత్రంసమయంలో గానీ వెళ్ళేటప్పుడు కొన్ని భయంకరమైన అరుపులు,ఎవరో తమని వెంబడిస్తున్నట్టు,పిలుస్తున్నట్టు తమనే ఫాలో అవుతున్నట్టు అలాగే ఆ ఇంటి యొక్క తలుపులు,కిటికీలు వాటిమటుకవే తెరుస్తూమూస్తూన్నట్టు చాలామంది చెప్పారు.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఈ ఏరియాగురించి ఈ ఇంటిగురించి తమిళనాడులో ఆ మధ్యన డీమోంటె కాలనీ అనే పేరుతోనే ఒక హర్రర్ సినిమాకూడా తీసారు. ఆ సినిమా తీసినతర్వాత ఆ ఏరియా, ఆ ఇల్లు చాలా పాపులర్ అయ్యాయి.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అందుకే చాలామందీప్రతీ రోజు డీమోంటె ఇల్లును, ఆ కాలనీని చూడటానికి రావటం వల్ల అక్కడ గవర్నమెంట్ దీనినిఒక ఇష్యూ కిందతీసుకుని కొన్ని రోజుల క్రితమే ఆ డీమోంటె ఇల్లుని పూర్తిగా కూల్చివేసిందంట.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఆ విధంగా సినిమాద్వారా పాపులర్ అయిన ఆ డీమోంటె కాలనీ లో ఏం జరిగిందో ఆ కధేంటో అక్కడవారినడిగితే, వాళ్ళేంచెబుతున్నారంటే 19వ శతాబ్దంలో పోర్చుగీసు దేశానికి చెందిన డీమోంటె అనే ఒక బిజినెస్ మ్యాన్ ఈ చెన్నైకి అప్పట్లో బిజినెస్ చేయటానికి వచ్చాడంట.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

దాని గురించి తెలుసుకోటానికి డీమోంటె చాలా మందిమంత్రగాళ్ళని పిలిపించి తన భార్యయొక్క పరిస్థితి చూపించాడంట.ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని అందుకే తనభార్య ఆ విధంగా అయ్యిందని,అక్కడికి వచ్చిన చాలామంది మంత్రగాళ్ళు చెప్పారంట.ఈ డీమోంటె ఇల్లు,ఆ చుట్టుపక్కల వుండే చాలాప్రాంతంవరకు చెట్లు,చేమలు చాలా ఎక్కువగా దట్టంగా వుండేవి.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఆ తర్వాత కొన్నిరోజులకి ఒక రోజు సడెన్ గా తన కొడుకు కూడా అనుకోనివిధంగా భయంకరమైన రీతిలో చనిపోయాడంట.అది చూసి డీమోంటె ఒక్కసారిగా చలించిపోయి భార్యకిలా అయింతర్వాత కొడుకుకూడా చనిపోవటం వలన ఎంతోకృంగిపోయాడంట.ఆ తర్వాత కొన్ని రోజులకి పిచ్చిగా ప్రవర్తించిన తనభార్య కూడా చనిపోయిందంట.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఈ రెండిటినుంచి కోలుకోలేని డీమోంటెకి ఇంకొకవిషయం కూడా తెలిసింది.అదేంటంటే డీమోంటె వేరే వాళ్ళతో ప్రారంభించిన బిజినెస్ బ్యాంక్ కూడా మొత్తం లాస్ లోకి వెళిపోయి ఆ బ్యాంక్ ని బలవంతంగా మూయాల్సివచ్చిందంట.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఇవన్నీ భరించలేని డీమోంటె తనయొక్క భార్యని, కొడుకుని కూడా పోగొట్టుకోవటం వల్ల ఒక రోజు రాత్రిసమయంలో తను చాలా బలవంతంగా ఆ ఇంట్లోనే సూయిసైడ్ చేసుకున్నాడంట.

ఆ విధంగా ఇండియాకి బిజినెస్ చేయటానికి వచ్చిన ఆ పోర్చుగీస్ దేశస్థుడు తన భార్య, కొడుకుని అనుకోనిస్థితిలో వింతగా పోగొట్టుకోవటం వల్ల తను కూడా బలవన్మరణానికి పాల్పడటంవల్ల దెయ్యంగా మారి ఆ ప్రాంతంలో సంచరిస్తూ వున్నాడని, తనఇంటికి, ఆ కాలనీలోకి ఎవరన్నా దగ్గరగా వస్తే వారిని అనేకవిధాలుగా భయపెడుతూ వున్నాడని అక్కడికివెళ్ళిన చాలా మంది చెపుతున్నారు. ఈ కాలనీ అప్పట్లో సెయింట్ మ్యారీస్ రోడ్ కి దగ్గరలో వుండేది.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఎందుకంటే చెన్నైకి ఇతరదేశస్థులైన పోర్చుగీసువారు,ఆంగ్లేయులూవచ్చి ఎక్కువగా బిజినెస్ చేయటం వల్ల ఈ చెన్నైలో మొట్టమొదట్లో వాళ్లతో కట్టబడిన కాలనీస్, బిజినెస్ బిల్డింగ్స్ ఎక్కువగా వుండేవి.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అలాగే సెయింట్ మ్యారీస్ కి దగ్గరలో వుండే ఈ డీమోంటె కాలనీ వీళ్ళు చనిపోయినతర్వాత రాత్రుళ్ళు అక్కడ ఏవో వింతశబ్దాలు భయంకరంగా వినిపిస్తూ చాలా మందికి భయపెడ్తూ వున్నాయని ఆ ఇంటికి చుట్టుపక్కల్లో వుండే ఇళ్ళల్లో కూడా జనాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఆ తర్వాత ఆ ఇంటిచుట్టూ వుండే చెట్లు చాలాఎక్కువగా పెరిగి ఆ కాలనీ మొత్తం చాలా భయంకరంగా తయారైంది.ఆ తర్వాత వేరే ప్రయివేట్ వ్యక్తులు ఈ కాలనీని బాగుచేసి వాడుకలోకి తీసుకురావటానికి అక్కడ కొంతమంది సెక్యూరిటీగార్డులను కూడా పెట్టారు.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నాసరే వినకుండా ఆ సెక్యూరిటీగార్డులు నైట్ అక్కడ వుండటంవల్ల ఉదయంకే ఒక సెక్యూరిటీగార్డు చనిపోయి శవంగా తేలాడంట.అలాగే కొంతమంది పెంచుకునే కొన్ని కుక్కలు గూడా ఆ ఇంటికి దరిదాపుల్లోకి వెళ్ళి కనిపించకుండా పోయాయంట.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఈ విధంగా చెన్నైలో వుండే చాలామంది ఆ కాలనీగురించి తెలిసి కధలుకధలుగా చెప్పుకుంటూవున్నారు.దీనిని గురించి ఇంటర్నెట్ లో కూడా చాలా టాపిక్సే వున్నాయి. అందుకే ఇంత ఫేమస్సయిన ఈ ఏరియాగురించి సొంతంగా కల్పితాన్ని యాడ్ చేసి డీమోంటె కాలనీ అనే సినిమాని చెన్నైలో తీసారు.అది కూడా చాలా బాగానే ఆడింది.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

ఆ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఏరియాగురించి ఇంకొంత మందికి ఎక్కువగా ఎక్కువగా ఈ విషయం తెలిసి ఈ డీమోంటె కాలనీకి,ఆ ఇంటికీ వచ్చి ఆ ఏరియాకి దూరంగా చూసి వెళిపోతూవుండేవారంట.

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

అతి భయంకరమైన చెన్నైలోని డీమోంటె కాలనీ రహస్యం

తర్వాత అక్కడ లోకల్ గా వుండే మున్సిపాలిటీ ఈ సినిమాతర్వాత ఈ ఏరియాచాలా భయంకరంగా ఫేమస్ అవ్వటంతో ఆ ఏరియాకి చాలామంది రావటానికి భయపడతారని ఈ మధ్యనే కొన్నిరోజులకి ముందరనే ఆ ఇంటిని మొత్తంగా కూల్చివేసిందంట.

సమీప ప్రదేశాలు

సమీప ప్రదేశాలు

మహాబలిపురం

మహాబలిపురంను నేడు అధికారికంగా మామల్లాపురం అని పెర్కొంటున్నారు. ఈ ప్రదేశం తమిళ్ నాడులోని కాంచీపురం జిల్లాలో కలదు. ఈ రేవు పట్టణం 7 వ శతాబ్దం లో ఖ్యాతి గాంచిన పల్లవ రాజుల పాలనలో కలదు. ఈ పట్టణం 7 వ మరియు 9 వ శాతాబ్డాల మధ్య కల అనేక స్మారకాలు కలిగి వుంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మహాబలిపురం బంగాళా ఖాతానికి అభిముఖంగా కోరమండల్ తీరంలో కలదు.

సమీప ప్రదేశాలు

సమీప ప్రదేశాలు

శ్రీ పెరంబుదూర్

పరిశ్రమల ప్రదేశం, శ్రిపెరంబుదూర్ తమిళ్ నాడు లోని కాంచీపురం జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పర్యాటక పట్టణం. శ్రీ పెరంబుదూర్ కు పురాతన పేరు బూధపురి. శ్రీ పెరంబుదూర్ లో మరణించిన వారికి నెరుగా స్వర్గపు ద్వారాలు తెరచి ఉంటాయని చెపుతారు. ఇటీవలి కాలంలో శ్రీ పెరంబుదూర్ అనేక అంతర్జాతీయ సంస్థలకు నిలయంగా మారింది. ఈ సంస్థల కార్యాలయాలు ఇక్కడ కలవు.

సమీప ప్రదేశాలు

సమీప ప్రదేశాలు

కాంచీపురం

తమిళనాడులో ఇప్పటికి పాత కాలం నాటి వాసనలు కోల్పోక దానినే ఆకర్షణగా నిలుపుకున్న పురాతన నగరం కాంచీపురం. ఇక్కడ అనేక ఆలయాలు ఉండటం,మరియు పల్లవ రాజుల రాజధాని నగరంగా కూడా ప్రసిద్ది చెందింది. నేటికి కూడా నగరంను కొన్నిసార్లు కంచింపతి మరియు కంజీవరంఅని దాని పురాతన పేర్లతో పిలుస్తారు.విదేశీ పర్యాటకులు "వెయ్యి టెంపుల్స్ నగరం" గా మాత్రమే కాంచీపురం తెలుసు. ఇది కేవలం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తమిళనాడు రాజధాని నుండి నగరంనకు సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X