Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకొన్నారు. ఏమి జరిగిందో తెలుసా

ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకొన్నారు. ఏమి జరిగిందో తెలుసా

సేలంలోని పెరుమాల్ దేవాలయానికి సంబంధించిన కథనం.

తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా నాలుగు పర్వతాల మధ్య ఉంది. అవి వరుసగా ఉత్తరాన నగరమలై, దక్షిణాన జరుగుమలై, పశ్చిమాన కంజమలై, తూర్పున గూడు మలై. ఈ నాలుగు పర్వతాల నడుమన
ఉన్న ఒక చిన్న గుట్టపైన ఉన్న పురతాతన దేవాలయాన్ని ఇటీవల తెరిచారు. అక్కడ బయల్పడిన వస్తువులను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని సేలం జిల్లా నవకురిచ్చి గ్రామంలో ఉన్న ఆలయాన్ని కొన్ని దశాబ్దాలుగా మూసివేశారు. ఈ ఆలయాన్ని ఇటీవలే గ్రామస్తులు తిరిగి తెరిచారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
అయితే దేవాలయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని కొంతమంది పండితులు తెలిపారు. ఆజనేయస్వామి ఉండాల్సిన స్థలంలో వేరే దేవాతల విగ్రహాలు ఉన్నాయని పండితులు వాదించారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
వాస్తు దోషం స్వామి విగ్రహాన్ని దోష నివారనార్థం పున: ప్రతిష్టించాలని పండితులు నిర్ణయించారు. ఇందుకు చాలా వాదోపదాలు జరిగాయి. పెద్ద పెద్ద పండితుల అభప్రాయాలను తీసుకున్నారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
అనంతరం దేవతామూర్తుల ప్రతిమలను పున: ప్రతిష్టాపన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో విగ్రహప్రతిష్టాపన కోసం తవ్వే సమయంలో ఒక రహస్య మార్గం కనిపించింది.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
దీంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఆ రహస్యమార్గంలోనికి వెళ్లి పరిశీలించగా అక్కడ వారికి వందల ఏళ్ల చరిత్ర కలిగిన పెరుమాల్ విగ్రహం కనిపించింది.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
ఈ విషయం ఎంత రహస్యంగా ఉంచాలన్నా దాగలేదు. చివరికి పురావస్తుశాఖ అధికారుల చెవిన పడింది. వారు ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు ఆలయాన్ని సందర్శించారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
ఈ విగ్రహాన్ని పురావస్తుశాఖ అధికారులు అనేక రకాలుగా పరిశీలించారు. చివరికి కార్బన్ డేటింగ్ పరీక్ష అనంతరం ఈ విగ్రహాలు పదహారవ శతాబ్దానికి చెందినవని గుర్తించారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
అటు పై ఈ విగ్రహాన్ని తాము స్వాధీనం చేసుకొంటామని ప్రతిపాదించారు. అయితే ఇందుకు స్థానికులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
స్థానికులు, పురావస్తుశాఖ అధికారులను ఎదురించి పెరుమాల్ విగ్రహాన్ని ఇదే గుడిలో ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై చాలా పోరాటమే చేశారు.

పురాతన పెరుమాల్ దేవాలయం

పురాతన పెరుమాల్ దేవాలయం

P.C: You Tube
ఎట్టకేలకు ఆ అత్యంత అరుదైన పురాతన విగ్రహాన్ని అదే రహస్య గుహలో ప్రతిష్టాపన చేశారు. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X