Search
  • Follow NativePlanet
Share
» »పోర్ట్ బ్లెర్ ... అందాల దీవి ...అధ్బుత క్రీడలు !

పోర్ట్ బ్లెర్ ... అందాల దీవి ...అధ్బుత క్రీడలు !

బీచ్ లలో నీరెండ, బీచ్ ల వెంట చిన్నపాటి అడవులు, కల పోర్ట్ బ్లెర్ ఎపుడూ ఎంతో ప్రశాంతంగా వుండి సందర్శకులకు పూర్తి విశ్రాంతి ఇస్తుంది. పోర్ట్ బ్లెర్ ప్రదేశం గతం లోని బ్రిటిష్, జపాన్ వారు తమ పాలనలో అక్కడ భారతీయులను బంధించి హింసించిన దాని చెడు చరిత్ర నుండి మెల్లగా బయట పది ఒక పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకుంటోంది.

నేటికీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వారు నిర్మించిన యుద్ధ బంకర్ లు అవశేషాలుగా ఇక్కడ చూడవచ్చు. పోర్ట్ బ్లెర్ లో స్కూబా డైవింగ్, స్నోర్కేలింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించవచ్చు. సన్నని సాయంత్రపు నీరెండలో మద్య పానీయ సేవనం చేస్తూ మత్తెక్కి పోవచ్చు.

ఇన్ని ఆదర్శనీయ అంశాలు కల పోర్ట్ బ్లెర్ కు మీ తదుపరి పర్యటనా ప్రణాళికలో చోటు కల్పించండి. ఆనందించండి.

పోర్ట్ బ్లెర్ హోటళ్లకు ఇక్కడ క్లిక్ చేయండి

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
సెల్యూలర్ జైలు పక్కనే అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలదు. దీనిని రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా ఇటీవల పేరు మార్చారు. దీనిలో బోటింగ్, పారా సెయిలింగ్, స్క్యింగ్ వంటి నీటి క్రీడలు ఆచరించవచ్చు. పోర్ట్ బ్లెర్ వెళ్ళిన వారు దీనిని తప్పక సందర్శిస్తారు.

ఫోటో క్రెడిట్: mOTHrEPUBLIC

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

కోర్బీన్స్ కోవ్
పోర్ట్ బ్లెర్ బీచ్ పక్కనే కోర్బీన్స్ కొవ్ అనే మరొక మెత్తటి ఇసుక, కొబ్బరి చెట్లు కల బీచ్ కలదు. ఇక్కడ స్కూబా డైవింగ్, స్విమ్మింగ్, బోటింగ్ వంటివి చేయవచ్చు. మెత్తటి ఇసుకలో బీచ్ ఒడ్డున కూర్చొని కొబ్బరి నీరు తాగుతూ ఆనందించవచ్చు.

Pic Credit: Sankara Subramanian

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

జపానీయుల యుద్ధ బంకర్ లు
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వారు తమను తాము రక్షించుకునేతందుకు ఇక్కడ యుద్ధ బంకర్ లు నిర్మించారు. ఇపుడు అవి అవశేషాలుగా చూడవచ్చు. ఈ బంకర్ లో ప్రవేశించి బీచ్ ని మరొక కొత్త కోణంలో చూసి ఆనందించవచ్చు.

Pic Credit: Wiki Commons

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

మినీ జూ
హేదో ప్రదేశంలో కల మినీ జూ లో స్థానికంగా జీవించే నికోబార్ పావురం, అండమాన్ పండి, వంటి జంతువులను చూడవచ్చు. ఈ జు లో మొసళ్ళ పార్క్ కూడా కలదు. జూ అధికారులు సందర్శకులను టూర్ తీసుకు వెళతారు.
Pic Credit: Snap®

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

వావ్...ఫిష్ అంటే పడి చస్తా ....?

పర్యాటకుల బిజి
పర్యాటకులను బిజీ గా ఉంచేందుకు ఇక్కడ సెయిలింగ్, పెడల్ బోటింగ్, రోయింగ్, స్నార్కెలింగ్ లు కలవు. జాలీ బాయ్ స్నార్కెలింగ్ ఇక్కడ ప్రత్యేకత. విజిటర్ లు నీటి అడుగుకు వెళ్లి అక్కడ కల చేపల ఈత, సముద్ర గర్భంలోని పగడపు ప్రాంతాలు చూడవచ్చు. సముద్ర గర్భంలోని చేపలకు ఆహారం తినిపించవచ్చు. మీ చుట్టూ చేపలు తిరగటం ఆనందించవచ్చు. Pic Credit: Sarah_Ackerman

వావ్...ఫిష్ అంటే పడి చస్తా...!

వావ్...ఫిష్ అంటే పడి చస్తా...!

సెల్యూలర్ జైలు
బ్రిటిష్ పాలకులు తమ ఖైదీల కొరకు ఇక్కడ జైలు నిర్మించారు. ఇపుడు ఆ జైలు ఒక జాతీయ స్మారకంగా నిలిచింది. ఈ ప్రదేశంలో ఒక చక్కటి తోట ఏర్పడి, పాత భయంకర జ్ఞాపకాలను మరపిస్తుంది. ఎపుడు ఇక్కడ సాయంత్రాలు ఒక లైట్ అండ్ సౌండ్ షో కూడా నిర్వహిస్తున్నారు. సోమవారాలు తప్ప మిగిలిన రోజులలో ఉదయం నుండి సాయంత్రం వరకూ తెరచి వుంటుంది.
Pic Credit: Stefan Krasowski

వావ్...ఫిష్ అంటే పడి చస్తా...!

వావ్...ఫిష్ అంటే పడి చస్తా...!

ఆహారాలు & షాపింగ్ సి ఫుడ్
పోర్ట్ బ్లెర్ లో వివిధ రుచుల ఆహారాలు లభిస్తాయి. కాని అది చాలా వరకు సి ఫుడ్ గా వుంటుంది. ఇక్కడి ప్రత్యేక వంటకం కొబ్బరి పాలలో వండిన చేపలు. బీచ్ ఒడ్డున చిన్న చిన్న దుకాణాలు కలవు ఇక్కడ గవ్వలతో చేసిన వివిధ రకాల ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. పూల పూల దుస్తులు కొనుగోలు చేసి ధరించవచ్చు.

పోర్ట్ బ్లెర్ ఇతర ఆకర్షణలు
Pic Credit: Quinn Dombrowski

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X