Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మంగారే కాదు మరొకరు కూడా కాలజ్జానాన్ని రాశారు

బ్రహ్మంగారే కాదు మరొకరు కూడా కాలజ్జానాన్ని రాశారు

బ్రహ్మం గారి మఠం గురించి కథనం.

భారతదేశంలోని దేవాలయాల తర్వాత అధ్యాత్మిక ప్రాంతాలుగా పేరు గాంచినవి మఠాలు మాత్రమే. దేశంలో సమ, సమానత్వంతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించడానికి విశేషంగా ప్రయత్నించిన మహానుభావులు చాలా కాలం పాటు గడిపిన ప్రదేశాలను మఠం అని క్లుప్తంగా చెప్పవచ్చు. భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ మఠాలు ఉన్నాయి. అటువంటి ఒక విశిష్టమైన మఠానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

వారి నగ్నత్వాన్ని చూడటానికి అవకాశం లేదు. అందుకే ఇక్కడవారి నగ్నత్వాన్ని చూడటానికి అవకాశం లేదు. అందుకే ఇక్కడ

ఇక్కడ ముస్లీం పూజారులు మేకలను సాత్విక బలి ఇస్తారుఇక్కడ ముస్లీం పూజారులు మేకలను సాత్విక బలి ఇస్తారు

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

భారత దేశంలోనే కాక ప్రపంచంలో మఠం అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది బ్రహ్మంగారి మఠం. ఈ మఠంలో ఈశ్వరీ దేవి ఆలయం కూడా ఉంది.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఈ బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉంది. అధికారికంగా ఈ బ్రహ్మంగారు ఉన్న మఠాన్ని కందిమల్లయ్య పల్లె అని అంటారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

అయితే జనబాహుళ్యంలో మాత్రం బ్రహ్మంగారి మఠంగా పేరొందింది. కడప పట్ణణం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రహ్మంగారి మఠం ఉంది.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఇక్కడే 16వ శతాబ్దంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయినట్లు చెబుతారు. అంతేకాకుండా ఇప్పటికీ ఆ పోతులూరి వీరబ్రహ్మంగారు ఆ సమాధి నుంచి నిత్యం మహిమలు చూపిస్తుంటారని చెబుతారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యుగాంతం ఉందని నమ్మే చాలా మంది నమ్మే కాలజ్జానాన్ని పోతులూరి వీరబ్రహ్మంగారు ఇక్కడే రచించారని చెబతారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఈ కాలజ్జానం రచలను పామరులు సైతం ఎంతో సులభంగా అర్థం చేసుకొనేలా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచించినట్లు చెబుతారు. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన 175 ఏళ్ల వయస్సులో సజీవ సమాధి అయిన స్థలమే బ్రహ్మంగారి మఠం.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఇక్కడే పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ముని మనుమరాలు అయిన ఈశ్వరి కూడా జీవ సమాధి అయినట్లు చెబుతారు. ఆమె పార్వతీ దేవి ప్రతి రూపంగా భావిస్తారు. అందువల్లే ఈ క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

వీర బ్రహ్మంగారి పెద్ద కుమారుడైన గోవిందస్వామి పెద్ద కుమార్తే ఈశ్వరీ దేవి. ఈమెకు కశమాంబ, కలమాంబ, శరబాంబ, శంకరాంబ అనే సోదరీమణులు ఉండేవారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

తన తాతగారైన వీరబ్రహ్మేంద్రస్వామి వలే ఈశ్వరీ దేవికి చిన్న తనం నుంచి దైవ భక్తి ఎక్కువగా ఉండేది. రామాయణ, మహాభారత కథలతో పాటు వేదాల అధ్యయనం పై ఎక్కువ ఆసక్తి చూపించేది.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఈ అమ్మవారు కూడా వీర బ్రహ్మేంద్రస్వామి వలే కాలజ్జానాన్ని రచించారు. అంతేకాకుండా ఈశ్వరీ దేవి తన జీవిత కాలంలో ఎక్కువ భాగం దేశ సంచారం కోసం వెచ్చించింది.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఇలా దేశాటన చేసే సమయంలోనే ఆమె తాను రాసిన కాలజ్జానంతో పాటు తన తాతగారైన వీరబ్రహ్మేంద్రస్వామి రచనలను కూడా ప్రజలకు తెలియజెప్పుతూ ఉండేవారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

అంతేకాకుండా ఎంతోమంది కష్టాలను తన శక్తి ద్వారా పోగొట్టారు. అందుకే ఈశ్వరి తండ్రి అయిన గోవిందస్వామి తన కూతురును దైవ సమానంగా భావించేవాడు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఒక్కొక్కసారి పూజలు కూడా చేసేవారు. దీనితో ఆమెను కూడా దేవతగా ఆరాధించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బ్రహ్మంగారితో పాటు ఈశ్వరీ మాతను కూడా పూజించడం మొదలు పెట్టారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఇదిలా ఉండగా బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణంలో బ్రహ్మంగారు రాసిన 140000 కాలజ్జాన పరతులు పాతి పెట్టి దాని పై ఒక చింత చెట్టును నాటాడు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. మరికొందరి నమ్మకం ప్రకారం యుగాంతం సమయంలో ఆ చింత చెట్టు పువ్వులన్నీ రాలిపోతాయని చెబుతారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం, కడప

P.C: You Tube

ఆ చెట్టు పంగలో ఎర్రటి రక్తంటా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంవలే ఉంటుంది. వ్యాధుల నివారణకు ఈ కుంకాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఈ చితం చెట్టు కాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పరికి రాకుండా ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X